నాని (2004 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Winman Emotions (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Winman Emotions (చర్చ | రచనలు) చి వర్గం:నాజర్ నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 42: | పంక్తి 42: | ||
[[వర్గం:2004 సినిమాలు]] |
[[వర్గం:2004 సినిమాలు]] |
||
[[వర్గం:2004 తెలుగు సినిమాలు]] |
[[వర్గం:2004 తెలుగు సినిమాలు]] |
||
[[వర్గం:నాజర్ నటించిన చిత్రాలు]] |
15:20, 12 ఆగస్టు 2019 నాటి కూర్పు
నాని | |
---|---|
దర్శకత్వం | ఎస్.జే. సూర్య |
రచన | ఎస్.జే. సూర్య |
నిర్మాత | మంజుల ఘట్టమనేని |
తారాగణం | మహేష్ బాబు అమీషా పటేల్ దేవయాని రఘువరన్ |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థ | ఇందిరా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2004 మే 14 |
సినిమా నిడివి | 155 నిమిషాలు |
భాష | తెలుగు |
నాని 2004 లో విడుదలైన తెలుగు ఫాంటసీ కామెడీ చలనచిత్రం. దీనికి ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించగా మహేష్ బాబు, అమీషా పటేల్ నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో రెండుభాషలలో (తెలుగు, తమిళ్) చిత్రీకరించబడింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1988 లో టామ్ హాంక్స్ నటించిన అమెరికన్ చిత్రం బిగ్ ఆధారంగా రూపొందించబడింది.
ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది.
తారాగణం
- మహేష్ బాబు (నాని / విజయ్ / విజ్జు)
- అమీషా పటేల్ (ప్రియ)
- దేవయాని (ఇందిరా దేవి)
- ఐశ్వర్య (ప్రియ స్నేహితురాలు)
- నాజర్ (ప్రియ తండ్రి)
- రఘువరన్ (సైంటిస్ట్)
- బ్రహ్మానందం (సత్యం)
- రవిబాబు (సత్యం కుమారుడు)
- సంజయ్ స్వరూప్ (నాని తండ్రి)
- సునీల్ (విశ్వనాథ్ / ఎక్స్)
- కోట శ్రీనివాస రావు (డాక్టర్)
- బేతా సుధాకర్ (ఆదాయపు పన్ను అధికారి)
- ఆలీ (సింహం)
- మాస్టర్ ప్రధ్ (నాని)
- రమ్య కృష్ణ (ప్రత్యేక ప్రదర్శన)
- అంజలా జవేరీ
- కిరణ్ రాథోడ్