నాని (2004 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
| music = [[ఎ. ఆర్. రెహమాన్]]
| music = [[ఎ. ఆర్. రెహమాన్]]
| studio = ఇందిరా ప్రొడక్షన్స్
| studio = ఇందిరా ప్రొడక్షన్స్
| released = {{Film date|df=yes|2004|05|14}}<ref>{{cite web|url=http://www.idlebrain.com/movie/archive/mr-nani.html|title=Telugu cinema Review - Nani - Mahesh Babu, Amisha Patel - SJ Suryah - AR Rehman|website=www.idlebrain.com}}</ref>
| released = {{Film date|df=yes|2004|05|14}}
| runtime = 155 నిమిషాలు
| runtime = 155 నిమిషాలు
| language = [[తెలుగు]]
| language = [[తెలుగు]]
పంక్తి 16: పంక్తి 16:
}}
}}


'''నాని''' 2004 లో విడుదలైన [[తెలుగు]] ఫాంటసీ కామెడీ [[చలనచిత్రం]]. దీనికి ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించగా [[ఘట్టమనేని మహేష్ బాబు| మహేష్ బాబు]], [[అమీషా పటేల్]] నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో రెండుభాషలలో ([[తెలుగు]], తమిళ్) చిత్రీకరించబడింది. [[ఎ. ఆర్. రెహమాన్]] సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1988 లో టామ్ హాంక్స్ నటించిన అమెరికన్ చిత్రం బిగ్ ఆధారంగా రూపొందించబడింది.
'''నాని''' 2004 లో విడుదలైన [[తెలుగు]] ఫాంటసీ కామెడీ [[చలనచిత్రం]]. దీనికి ఎస్. జె. సూర్య<ref>{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/interview_sjsurya.html|title=Telugu Cinema Etc - Idlebrain.com|website=www.idlebrain.com}}</ref> దర్శకత్వం వహించగా [[ఘట్టమనేని మహేష్ బాబు| మహేష్ బాబు]], [[అమీషా పటేల్]] నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో రెండుభాషలలో ([[తెలుగు]], తమిళ్) చిత్రీకరించబడింది.<ref>{{cite web|url=http://www.thehindu.com/thehindu/fr/2005/06/03/stories/2005060302010100.htm|title=The Hindu : Entertainment Hyderabad : His father's son|first=|last=hysvm|website=www.thehindu.com}}</ref> [[ఎ. ఆర్. రెహమాన్]] సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1988 లో టామ్ హాంక్స్ నటించిన అమెరికన్ చిత్రం బిగ్ ఆధారంగా రూపొందించబడింది.


ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది.
ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది.
పంక్తి 38: పంక్తి 38:
* [[అంజలా జవేరీ]]
* [[అంజలా జవేరీ]]
* [[కిరణ్ రాథోడ్]]
* [[కిరణ్ రాథోడ్]]

== మూలాలు ==
{{మూలాలజాబితా}}


[[వర్గం:ఘట్టమనేని మహేశ్ ‌బాబు సినిమాలు]]
[[వర్గం:ఘట్టమనేని మహేశ్ ‌బాబు సినిమాలు]]

15:31, 12 ఆగస్టు 2019 నాటి కూర్పు

నాని
దర్శకత్వంఎస్.జే. సూర్య
రచనఎస్.జే. సూర్య
నిర్మాతమంజుల ఘట్టమనేని
తారాగణం మహేష్ బాబు
అమీషా పటేల్
దేవయాని
రఘువరన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
ఇందిరా ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2004 మే 14 (2004-05-14)[1]
సినిమా నిడివి
155 నిమిషాలు
భాషతెలుగు

నాని 2004 లో విడుదలైన తెలుగు ఫాంటసీ కామెడీ చలనచిత్రం. దీనికి ఎస్. జె. సూర్య[2] దర్శకత్వం వహించగా మహేష్ బాబు, అమీషా పటేల్ నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో రెండుభాషలలో (తెలుగు, తమిళ్) చిత్రీకరించబడింది.[3] ఎ. ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1988 లో టామ్ హాంక్స్ నటించిన అమెరికన్ చిత్రం బిగ్ ఆధారంగా రూపొందించబడింది.

ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది.

తారాగణం

మూలాలు

  1. "Telugu cinema Review - Nani - Mahesh Babu, Amisha Patel - SJ Suryah - AR Rehman". www.idlebrain.com.
  2. "Telugu Cinema Etc - Idlebrain.com". www.idlebrain.com.
  3. hysvm. "The Hindu : Entertainment Hyderabad : His father's son". www.thehindu.com.