ఫ్రాంకోయిస్ కేనే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), , → , using AWB
fil
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[File:Quesnay Portrait.jpg|thumb|left|]]
[[File:Quesnay - Tableau economique, 1965 - 5891137.tif|thumb|''Tableau economique'', 1965]]

ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన [[ఫిజియోక్రటిక్ స్కూల్]] స్థాపకుడైన '''ఫ్రాంకోయిస్ కేనే''' (Francois Quesnay) [[ఫ్రాన్సు]] లోని మెర్లీలోలో [[జూన్ 4]], [[1694]] న జన్మించాడు. వైద్యశాస్త్రంలో సర్జరీ చదివి డాక్టర్ అయ్యాడు. ఫ్రాన్సు చక్రవర్తి [[లూయీ 15]]కు వైద్యుడిగానూ పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలపై రచనలు కొనసాగించాడు. [[1758]]లో రచించిన తన యొక్క Tableau Economique (అర్థశాస్త్ర పట్టిక, లో అర్థశాస్త్ర సహజ న్యాయం గురించి వివరించాడు. ఇతడు [[డిసెంబర్ 16]], [[1774]] రోజున మరణించాడు.

11:23, 15 ఆగస్టు 2019 నాటి కూర్పు

[File:Quesnay Portrait.jpg|thumb|left|]]

Tableau economique, 1965

ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడైన ఫ్రాంకోయిస్ కేనే (Francois Quesnay) ఫ్రాన్సు లోని మెర్లీలోలో జూన్ 4, 1694 న జన్మించాడు. వైద్యశాస్త్రంలో సర్జరీ చదివి డాక్టర్ అయ్యాడు. ఫ్రాన్సు చక్రవర్తి లూయీ 15కు వైద్యుడిగానూ పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలపై రచనలు కొనసాగించాడు. 1758లో రచించిన తన యొక్క Tableau Economique (అర్థశాస్త్ర పట్టిక, లో అర్థశాస్త్ర సహజ న్యాయం గురించి వివరించాడు. ఇతడు డిసెంబర్ 16, 1774 రోజున మరణించాడు.