కల్వకుంట్ల తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2409:4070:2100:DBE7:2F15:2AF8:8574:CDF2 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2703094 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31: పంక్తి 31:


== రాజకీయ ప్రస్థానం ==
== రాజకీయ ప్రస్థానం ==
[[File:Narendra Modi taking a ride in Hyderabad Metro along with the Governor of Andhra Pradesh and Telangana, Shri E.S.L. Narasimhan, the Chief Minister of Telangana.jpg|center|thumb|కె. టి. రామారావు 2017 లో హైదరాబాద్ మెట్రోలో ప్రధాని [[నరేంద్ర మోడీ]] తో కలిసి]]


== మూలాలు ==
== మూలాలు ==

11:47, 18 ఆగస్టు 2019 నాటి కూర్పు

కల్వకుంట్ల తారక రామారావు
కల్వకుంట్ల తారక రామారావు

కల్వకుంట్ల తారక రామారావు


నియోజకవర్గం సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1976, జూలై 24
చింతమడక, మెదక్, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి శైలిమ
సంతానం హిమాన్ష్‌ (కొడుకు), అలేఖ్య (కూతురు)
నివాసం హైదరాబాదు, తెలంగాణ
మతం హిందూ మతము

కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు.[1] సిరిసిల్ల నియోజకవర్గం నుండి 2009లో ఎన్నికైన శాసనసభ సభ్యులు. సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్ మరియు ఎన్నారై అఫైర్స్ మంత్రిగా పనిచేసారు. ఈయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమారుడు. ఈయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ భాషలలో ప్రావీణ్యం ఉంది. 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.

జననం - విద్యాభ్యాసం

తారక రామారావు 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో జన్మించారు. రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాద్ లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి హైదరాబాద్‌ వచ్చి మెడిసిన్‌ ఎంట్రెన్స్‌ రాసిన రామారావుకు కర్ణాటకలోని ఓ మెడికల్‌ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టంలేక నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. డిగ్రీ తరవాత పూణే యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి, అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఈ-కామర్స్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ‘ఇంట్రా’ అనే సంస్థలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.

రాజకీయ ప్రస్థానం

కె. టి. రామారావు 2017 లో హైదరాబాద్ మెట్రోలో ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి

మూలాలు

  1. ఈనాడు, ఆదివారం సంచిక. "నాన్న పేరు నిలబెడతా!". Retrieved 28 February 2018.

వంశవృక్ష ఆధారం