హోమర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
বিসাল খান (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2715582 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1: పంక్తి 1:
<!--[[ఫైలు:Backtowel.jpg|thumb|left|[[Munich|మ్యూనిచ్]] నగరంలోని బవారియన్ స్టేట్ లైబ్రరీ బయట గల హోమర్ విగ్రహం.]]-->
<!--[[ఫైలు:Backtowel.jpg|thumb|left|[[Munich|మ్యూనిచ్]] నగరంలోని బవారియన్ స్టేట్ లైబ్రరీ బయట గల హోమర్ విగ్రహం.]]-->
[[దస్త్రం:Backtowel.jpg|thumb|255px|హోమర్ మరియు అతడి మార్గదర్శకుడు - [[:en:William-Adolphe Bouguereau|విలియం అడాల్ఫె బోగుర్యూ]] (1825–1905).]]
[[దస్త్రం:William-Adolphe Bouguereau (1825-1905) - Homer and his Guide (1874).jpg|thumb|255px|హోమర్ మరియు అతడి మార్గదర్శకుడు - [[:en:William-Adolphe Bouguereau|విలియం అడాల్ఫె బోగుర్యూ]] (1825–1905).]]

'''హోమర్''' (ఆంగ్లం : '''Homer''') ([[:en:Ancient Greek|ప్రాచీన గ్రీకు]]: పాలీటానిక్ :[[:en:wikt:Ὅμηρος#Ancient Greek|Ὅμηρος]], ''Hómēros'') ఒక ప్రాచీన గ్రీకు ప్రబంధక కవి, సాంప్రదాయికంగా ప్రబంధక కవితలైన ''[[:en:Iliad|ఇలియడ్]]'' మరియు ''[[:en:Odyssey|ఒడిస్సీ]]'' ల రచయిత. హోమర్ గ్రుడ్డివాడు. అతడు కవితలను తన వాక్కుల ద్వారా చెబితే దానిని కొందరు వ్రాసిపెట్టారు. కొందరైతే, హోమర్ అనేకవి జీవించి యుండలేదు, అతని పాత్ర కాల్పనికమని, అతని పేరున ఎవరో ఈ కవితలను సృష్టించారని వాదిస్తారు."<ref>{{cite journal|author= West, Martin|title=The Invention of Homer|journal=Classical Quarterly|volume=49|date=1999|issue=364}}</ref> ప్రస్తుత కాలంలో ఈ కవితలను "నోటి-కవితలు" అని సంబోధిస్తూ, దీని ఉత్కృష్ట స్థితిని కొనియాడుతున్నారు. కొందరైతే ఈ కవితలు ఒక కవి సృష్టి కావని, కొందరు కవులు కలిసి ఈ కవితలను వ్రాసారని వాదిస్తున్నారు.

10:39, 28 ఆగస్టు 2019 నాటి కూర్పు

హోమర్ మరియు అతడి మార్గదర్శకుడు - విలియం అడాల్ఫె బోగుర్యూ (1825–1905).

హోమర్ (ఆంగ్లం : Homer) (ప్రాచీన గ్రీకు: పాలీటానిక్ :Ὅμηρος, Hómēros) ఒక ప్రాచీన గ్రీకు ప్రబంధక కవి, సాంప్రదాయికంగా ప్రబంధక కవితలైన ఇలియడ్ మరియు ఒడిస్సీ ల రచయిత. హోమర్ గ్రుడ్డివాడు. అతడు కవితలను తన వాక్కుల ద్వారా చెబితే దానిని కొందరు వ్రాసిపెట్టారు. కొందరైతే, హోమర్ అనేకవి జీవించి యుండలేదు, అతని పాత్ర కాల్పనికమని, అతని పేరున ఎవరో ఈ కవితలను సృష్టించారని వాదిస్తారు."[1] ప్రస్తుత కాలంలో ఈ కవితలను "నోటి-కవితలు" అని సంబోధిస్తూ, దీని ఉత్కృష్ట స్థితిని కొనియాడుతున్నారు. కొందరైతే ఈ కవితలు ఒక కవి సృష్టి కావని, కొందరు కవులు కలిసి ఈ కవితలను వ్రాసారని వాదిస్తున్నారు. హోమర్ జీవించిన కాలం గురించి అనేక కథనాలున్నాయి. హెరెడోటస్ ప్రకారం, తనకంటే 400 సంవత్సరాల పూర్వం జీవించాడని, అనగా దాదాపు క్రీ.పూ. 850 లో జీవించాడు.[2] కొన్ని ప్రాచీన ఆధారాల ప్రకారం ట్రోజాన్ యుద్ధకాలానికి దరిదాపు వాడని.[3] ఎరాటోస్థీన్స్ ప్రకారం, ట్రోజాన్ యుద్ధం క్రీ.పూ. 1194–1184 లో జరివినది. పురావస్తు శాస్త్రం ప్రకారమూ ఈ తేదీ ధ్రువీకరింపబడుతున్నది.

ఇవీ చూడండి

హోమెరిక్ విషయాలు

నవీనకాల ప్రముఖ హోమరిక్ స్కాలర్లు

పాదపీఠికలు

  1. West, Martin (1999). "The Invention of Homer". Classical Quarterly. 49 (364).
  2. en:Herodotus 2.53.
  3. Graziosi, Barbara (2002). "The Invention of Homer". Cambridge: 98–101. {{cite journal}}: Cite journal requires |journal= (help)

ఆంగ్ల అనువాదాలు

This is a partial list of translations into English of Homer's Iliad and Odyssey.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=హోమర్&oldid=2717190" నుండి వెలికితీశారు