పార్టీ (2006 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Winman Emotions (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Winman Emotions (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 44: | పంక్తి 44: | ||
* కథ & దర్శకత్వం: [[రవిబాబు]] |
* కథ & దర్శకత్వం: [[రవిబాబు]] |
||
* నిర్మాత: కుమార్ కట్నేని |
* నిర్మాత: కుమార్ కట్నేని |
||
== పాటలు == |
|||
ఈ చిత్రానికి [[చక్రి]] సంగీతాన్ని అందించాడు. లిరిక్స్ [[భాస్కరభట్ల రవికుమార్]] అందించాడు. |
|||
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;" |
|||
|- bgcolor="#CCCCCF" align="center" |
|||
! నం. !! పాట !! గాయకులు !! నిడివి (ని:సె) |
|||
|- |
|||
| 1|| "మజా చేయ్"|| టీనా కమల్|| 04:20 |
|||
|- |
|||
| 2|| " హ్యాపీ బర్త్డే"|| రేవతి||03:34 |
|||
|- |
|||
| 3|| "నాని నాని"|| చక్రి, వేణు||02:55 |
|||
|- |
|||
| 4|| "టచ్మీ టచ్మీ"|| కౌసల్య||03:02 |
|||
|- |
|||
| 5 ||"మోసగాళ్ళు" ||వాసు, మంజు||04:29 |
|||
|} |
|||
== బాహ్యపు లంకెలు == |
== బాహ్యపు లంకెలు == |
16:14, 28 ఆగస్టు 2019 నాటి కూర్పు
పార్టీ | |
---|---|
దర్శకత్వం | రవిబాబు |
స్క్రీన్ ప్లే | సత్యానంద్ |
కథ | రవిబాబు |
నిర్మాత | కుమార్ కట్నేనీ |
తారాగణం | అల్లరి నరేష్ శశాంక్ మధు శర్మ బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | సుధాకర్ రెడ్డి |
కూర్పు | మార్తాండ్ కె.వెంకటేష్ |
సంగీతం | చక్రి |
విడుదల తేదీ | 2006 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
పార్టీ 2006 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహించాడు. అల్లరి నరేష్, శశాంక్, రవిబాబు, బ్రహ్మానందం, మధు శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రం హాలీవుడ్ లో విడుదలైన వీకెండ్ ఎట్ బెర్నీస్ చిత్ర ప్రేరణతో తెరకెక్కించడం జరిగింది.
తారాగణం
- అల్లరి నరేష్ (నాని)
- శశాంక్ (బుజ్జీ)
- మధు శర్మ (మధు)
- బ్రహ్మానందం (డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ / జాన్ అబ్రహం(ద్విపాత్రాభినయం))
- రవిబాబు (జేమ్స్)
- రవి ప్రకాష్ (మిస్టర్ బెర్డే)
- నూతన్ కుమార్ (రాము)
- సూర్య (వేలు అన్న)
- చలపతి రావు (సిఐడి అధికారి)
- కృష్ణుడు (డాక్టర్)
- ఎం. ఎస్. నారాయణ జాన్ అబ్రహం (చిత్రం)
- వేణుమాధవ్ (ఫోటోగ్రాఫర్)
- కృష్ణ భగవాన్ (అతిథి పాత్ర)
సాంకేతిక వర్గం
పాటలు
ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని అందించాడు. లిరిక్స్ భాస్కరభట్ల రవికుమార్ అందించాడు.
నం. | పాట | గాయకులు | నిడివి (ని:సె) |
---|---|---|---|
1 | "మజా చేయ్" | టీనా కమల్ | 04:20 |
2 | " హ్యాపీ బర్త్డే" | రేవతి | 03:34 |
3 | "నాని నాని" | చక్రి, వేణు | 02:55 |
4 | "టచ్మీ టచ్మీ" | కౌసల్య | 03:02 |
5 | "మోసగాళ్ళు" | వాసు, మంజు | 04:29 |