మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి వర్గం:తెలివైన కీ బోర్డు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
Arjunaraoc (చర్చ | రచనలు) చి వర్గం:కీ బోర్డు ను తీసివేసారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
[[వర్గం:కీ బోర్డు]] |
|||
[[వర్గం:తెలివైన కీ బోర్డు]] |
[[వర్గం:తెలివైన కీ బోర్డు]] |
13:52, 4 సెప్టెంబరు 2019 నాటి కూర్పు
మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. [1]
చరిత్ర
ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది.[2] ఇది మైక్రోసాఫ్ట్ సైట్లలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో బుక్ మార్క్ లెట్ ద్వారా వాడుకోవచ్చు.
ఇటీవలి విడుదల
జూన్ 17, 2019 న మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లో తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి భాగమైంది. [3] ఇది పాత విండోస్ వాడుకరులకు కూడా ఇండిక్ ఇన్పుట్ 3 పేరుతో లభిస్తుంది. [4]
ఇవీ చూడండి
వనరులు
- ↑ "Microsoft Indic Language Input Tool". Archived from the original on 2018-11-05.
{{cite web}}
: Cite has empty unknown parameter:|1=
(help) - ↑ "Microsoft Indic Language Input Tool (old)". Archived from the original on 2016-11-22.
{{cite web}}
: Unknown parameter|deadurl=
ignored (help) - ↑ "Microsoft adds smart Phonetic Indic keyboards in 10 Indian languages for Windows 10". Archived from the original on 2019-09-04. Retrieved 2019-09-04.
- ↑ https://web.archive.org/web/20190904132310/https://www.techprevue.com/microsoft-indic-input-3/.
{{cite web}}
: Check|archiveurl=
value (help); Missing or empty|title=
(help)