కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి పెద్దదైన పటమును తగ్గించి కుడి పక్కవుండేటట్లు చేర్చుటకు infobox mapframe కు బదులుగా maplink వాడాను.
పంక్తి 2: పంక్తి 2:
'''కొమరంభీం జిల్లా,'''[[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రంలోని,]]33 జిల్లాలలో ఒకటి.ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది.
'''కొమరంభీం జిల్లా,'''[[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రంలోని,]]33 జిల్లాలలో ఒకటి.ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది.
<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref> నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది.
<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref> నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది.

{{Infobox mapframe|zoom=9|frame-width=256|frame-height=256|side-center}}
ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాద్ జిల్లా]]కు చెందినవి.
ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాద్ జిల్లా]]కు చెందినవి.


== పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు ==
== పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు ==
{{maplink|type=shape||text=Shape|frame=yes|frame-width=300|frame-height=300|zoom=8}}
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]



05:31, 16 సెప్టెంబరు 2019 నాటి కూర్పు

గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం

కొమరంభీం జిల్లా,తెలంగాణ రాష్ట్రంలోని,33 జిల్లాలలో ఒకటి.ఈ జిల్లా 2016 అక్టోబరు 11న అవతరించింది. [1] నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది.

ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవి.

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు

పటం
Shape
Komaram Bheem District Revenue divisions.

ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్), 15 మండలాలు, నిర్జన గ్రామాలు 17తో కలిపి 419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] పునర్య్వస్థీకరణలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి.

స్థానిక స్వపరిపాలన

అసిఫాబాద్ రైల్వే స్టేషన్

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

గణాంక వివరాలు

కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.

జిల్లాలోని మండలాలు

పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 12 పాత మండలాలు కాగా,3 కొత్తగా ఏర్పడిన మండలాలు.[2]


గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (3)

మూలాలు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
  2. 2.0 2.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".

వెలుపలి లింకులు