ఐ పీ అడ్రసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
భాషా సవరణలు
పంక్తి 1: పంక్తి 1:
'''ఐ పి అడ్రసు ''' ([[ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌]] అడ్రసు) అనేది టెలిఫోను నంబరు లాంటి ఒక ప్రత్యేక సంఖ్య. [[ఇంటర్నెట్]] ద్వారా సమాచారాన్ని పంపేటపుడు [[కంప్యూటర్|కంపూటర్ల]] వంటి యంత్రాలు ఒకదాన్నొకటి గుర్తించే అడ్రసు ఇది. పంపేవారి తరఫున సమాచారాన్ని ఎక్కడికి పంపాలో తెలియాటానికి, ఆ సమాచారాన్ని అన్దుకునే మిషనుకు తానే గమ్యస్థానమని తెలియటానికి ఈ ఐ పి అడ్రసు సాయపడుతుంది.
'''ఐ పి అడ్రసు ''' ([[ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌]] అడ్రసు) అనేది టెలిఫోను నంబరు లాంటి ఒక ప్రత్యేక సంఖ్య. [[ఇంటర్నెట్]] ద్వారా సమాచారాన్ని పంపేటపుడు [[కంప్యూటర్|కంపూటర్ల]] వంటి యంత్రాలు ఒకదాన్నొకటి గుర్తించే అడ్రసు ఇది. పంపేవారి తరఫున సమాచారాన్ని ఎక్కడికి పంపాలో తెలియాటానికి, ఆ సమాచారాన్ని అందుకునే మిషనుకు తానే గమ్యస్థానమని తెలియటానికీ ఈ ఐ పి అడ్రసు సాయపడుతుంది.




నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236. ''www.wikipedia.org'' వంటి మనుష్యులు చదివే విధంగా వుండే అడ్రసును [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] ఇటువంటి సంఖ్యా రూపం లోకి మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియను [[డోమైన్‌ నేమ్‌]] ను ''[[పరిష్కరించుట]]'' (''resolution of the [[domain name'') అని అంటారు.
నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236. మనుష్యులు చదివే విధంగా వుండే ''www.wikipedia.org'' వంటి అడ్రసును [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] ఇటువంటి సంఖ్యా రూపం లోకి మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియను [[డోమైన్‌ నేమ్‌]] ''[[పరిష్కరణ]]'' (''resolution of the [[domain name'') అని అంటారు.




== మరిన్ని వివరాలు ==
== మరిన్ని వివరాలు ==


[[ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌]] (IP) ప్రతి లాగికల్‌ హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ ను ఈ '''ఐ పి అడ్రసు ''' ద్వార గుర్తిస్తుంది. ఏ నెట్‌వర్కును తీసుకున్నా సరే, దానితో సంపర్కం కలిగివున్న హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ లన్నిటిలోనూ ఈ సంఖ్య విలక్షణంగా, ప్రత్యేకంగా (ఉనిqఉఎ) వుంటుంది. [[ఇంటర్నెట్‌]] వినియోగదారులకు ఐ పి అడ్రసుతో పాటు ఒక్కోసారి [[హోస్ట్‌ నేమ్‌]] ను కూడా వాళ్ళ [[ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌]] ఇస్తారు.
[[ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌]] (IP) ప్రతి లాజికల్‌ హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ ను ఈ '''ఐ పి అడ్రసు ''' ద్వారా గుర్తిస్తుంది. ఏ నెట్‌వర్కును తీసుకున్నా సరే, దానితో సంపర్కం కలిగివున్న హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ లన్నిటిలోనూ ఈ సంఖ్య విలక్షణంగా, ప్రత్యేకంగా (unique) వుంటుంది. [[ఇంటర్నెట్‌]] వినియోగదారులకు ఐ పి అడ్రసుతో పాటు ఒక్కోసారి [[హోస్ట్‌ నేమ్‌]] ను కూడా వాళ్ళ [[ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌]] ఇస్తారు.


[[వొర్ల విదె వెబ]] ను గాలించే వినియొగదారుల ఐ పి అడ్రసులే ఆయా వెబ్‌ సైట్‌ లకు సంబంధించిన సర్వర్ల తో సంభాషిస్తుంది. మనం పంపే [[ఈ-మెయిల్‌]] యొక్క శీర్షం (Header) లో కూడా ఇది వుంటుంది. వాస్తవానికి [[TCP/IP]] ప్రోటోకోల్‌ వాడే అన్ని ప్రోగ్రాములకు వివిధ కంప్యూటర్లతో సంభాషించాలన్నా, సమాచారాన్ని పంపాలన్నా విధిగా పంపే వారిది, అందుకునేవారిది ఐ పి అడ్రసులు వుండాలి.
[[World wide web]] ను గాలించే వినియొగదారుల ఐ పి అడ్రసులే ఆయా వెబ్‌ సైట్‌ లకు సంబంధించిన సర్వర్ల తో సంభాషిస్తాయి. మనం పంపే [[ఈ-మెయిల్‌]] యొక్క శీర్షం (Header) లో కూడా ఇది వుంటుంది. వాస్తవానికి [[TCP/IP]] ప్రోటోకోల్‌ వాడే అన్ని ప్రోగ్రాములకు వివిధ కంప్యూటర్లతో సంభాషించాలన్నా, సమాచారాన్ని పంపాలన్నా విధిగా పంపే వారిది, అందుకునేవారిది ఐ పి అడ్రసులు వుండాలి.




వాడే [[ఇంటర్నెట్‌]] కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడూ కనెక్టయినా ఒకటే వుండటం గానీ ([[స్థిర ఐ పి అడ్రసు]] అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ([[గతిశీల ఐ పి అడ్రసు]] అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తపానిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా ''Dynamic Host Configuration Protocol'' అనే సర్వరు ద్వార ఐ పి అడ్రసులను ఇస్తారు.
వాడే [[ఇంటర్నెట్‌]] కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడు కనెక్టయినా ఒకటే వుండటం గానీ ([[స్థిర ఐ పి అడ్రసు]] అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ([[గతిశీల ఐ పి అడ్రసు]] అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తప్పనిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా ''Dynamic Host Configuration Protocol'' అనే సర్వరు ద్వారా ఐ పి అడ్రసులను ఇస్తారు.




పంక్తి 24: పంక్తి 24:


=== అడ్రసులు ఇవ్వటం ఎలా ===
=== అడ్రసులు ఇవ్వటం ఎలా ===
ప్రస్తుత ప్రామాణికమైన [[IPv4|ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ యొక్క కూర్పు 4]] (IPv4) లో ఐ పి అడ్రసు 32 [[బిట్లు]] కలిగివుంది. ఈ లెక్క ప్రకారం 4,294,967,296 (400 కోట్లకు పైగా) విలక్షణ అడ్రసులు వున్నా, ఆచరణలోకి వచ్చేసరికి, అడ్రసుల్ని గంప గుత్తగా కేటాయించటం వలన, చాలా ఎక్కువ అడ్రసులు నిరుపయోగంగా పడివుంటాయి (పెద్దగా జనాభా లేని చోట్ల ఫోను నంబర్లు ఖాళీగా వున్నట్లు). అందుచేత ఐ పి కూర్పు 6 ద్వారా అడ్రసుల విస్తీర్ణాన్ని పెంచాలని వత్తిడి వున్నది (కింద చూడండి).


మామూలుగా IP4 లోని అడ్రసులను ''చుక్కల చదర'' (dotted quad) లుగా, అనగా ఒకదాన్నొకటి చుక్క ద్వారా విడిపోయిన నాలుగు [[అష్టం]]లు (8 బిట్లు) గా చూపిస్తారు. www.wikipedia.org అనే ఒక హోస్టుకు ప్రస్తుతం 3482223596 అనే నుంబరు వుంది. దాన్ని [[Numeral system|బేస్‌]]-256 లో ఇలా రాస్తారు - 207.142.131.236: 3482223596 అంటే 207&times;256<sup>3</sup> + 142&times;256<sup>2</sup> + 131&times;256<sup>1</sup> + 236&times;256<sup>0</sup>. ("www.wikipedia.org" అనే పేరుకు సంబంధించిన నంబరు ఏదో పరిష్కరించే పని [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] సర్వర్లు చూసుకుంటాయి.)
ప్రస్తుత ప్రామాణికమైన [[IPv4|ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ యొక్క కూర్పు 4]] (IPv4) లో ఐ పి అడ్రసు 32 [[బిట్లు]] కలిగివుంది. ఈ లెక్క ప్రకారం 4,294,967,296 (400 కోట్లకు పైగా) విలక్షణ అడ్రసులు వున్నా, ఆచరణలోకి వచ్చేసరికి, అడ్రసుల్ని గంప గుత్తగా కేటాయించటం వలన, చాలా ఎక్కువ అడ్రసులు నిరుపయోగంగా పడివుంటాయి (పెద్దగా జనాభా లేని చోట్ల ఫోను నంబర్లు ఖాళీగా వున్నట్లు). అందుచేత ఐ పి కూర్పు 6 ద్వారా అడ్రసుల విస్తీర్ణాన్ని పెంచాలని వత్తిడి వున్నది (కిన్ద చూడండి).

మామూలుగా ఈఫ4 లోని అడ్రసులను ''చుక్కల చతుర (dotted quad)'' లుగ, అనగా ఒకదాన్నొకటి చుక్క ద్వారా విడిపోయిన నాలుగు [[అష్టం]]లు (8 బిట్లు) గా చూపిస్తారు. www.wikipedia.org అనే ఒక హోస్టుకు ప్రస్తుతం 3482223596 అనే నుంబరు వుంది. దాన్ని [[ణుమెరల స్య్స్తెమ|బేస్‌]]-256 లో ఇలా రాస్తారు - 207.142.131.236: 3482223596 అంటే 207&times;256<sup>3</sup> + 142&times;256<sup>2</sup> + 131&times;256<sup>1</sup> + 236&times;256<sup>0</sup>. ("www.wikipedia.org" అనే పేరుకు సంబంధించిన నంబరు ఏదో పరిష్కరించే పని [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] సర్వర్లు చూసుకుంటాయి.)




పంక్తి 114: పంక్తి 113:
|[[Amateur Radio Digital Communications]]|| ||44.0.0.0 - 44.255.255.255
|[[Amateur Radio Digital Communications]]|| ||44.0.0.0 - 44.255.255.255
|-
|-
|[[Interop Show Network]]|| ||45.0.0.0 - 45.255.255.255
|[[Interop Show Network]]|| |
|-
|[[Bell-Northern Research]]|| ||47.0.0.0 - 47.255.255.255
|-
|[[Prudential Financial|Prudential]] Securities Inc.|| ||48.0.0.0 - 48.255.255.255
|-
|Department of Social Security of UK|| ||51.0.0.0 - 51.255.255.255
|-
|[[DuPont|E.I. DuPont de Nemours and Co., Inc.]]|| ||52.0.0.0 - 52.255.255.255
|-
|Cap debis ccs ([[Mercedes-Benz]])|| ||53.0.0.0 - 53.255.255.255
|-
|[[Merck & Co.|Merck and Co., Inc.]]|| ||54.0.0.0 - 54.255.255.255
|-
|[[Department of Defense]] Network Information Center|| ||55.0.0.0 - 55.255.255.255
|-
|[[United States Postal Service]]|| ||56.0.0.0 - 56.255.255.255
|-
|[[SITA]] - Société Internationale De Telecommunications Aeronautiques||&nbsp; ||57.0.0.0 - 57.255.255.255
|-
|[[Asia-Pacific Network Information Centre]] (APNIC)|| ||58.0.0.0 - 61.255.255.255
|-
|[[RIPE Network Coordination Centre]]|| ||62.0.0.0 - 62.255.255.255
|-
|[[UUNET|UUNet Technologies, Inc.]]|| ||63.0.0.0 - 63.127.255.255
|-
|[[Comcast|Comcast IP Services, L.L.C.]]|| ||73.0.0.0 - 73.191.255.255
|-
|[[RIPE Network Coordination Centre]]|| ||80.0.0.0 - 80.255.255.255
|}

=== Exhaustion ===

Some [[private IP address]] space has been allocated via RFC 1918. This means the addresses are available for any use by anyone and therefore the same RFC 1918 IP addresses can be reused. However they are not routable on the Internet. They are used extensively due to the shortage of registerable addresses. [[Network address translation]] (NAT) is required to connect those networks to the Internet.

While a number of measures have been taken to conserve the limited existing IPv4 address space (such as the use of NAT and [[Private_IP_address|Private Addressing]]), the number of 32-bit IP addresses is not sufficient to accommodate the long-term growth of the Internet.
For this reason, there is a general consensus that the Internet 128-bit [[IPv6]] addressing scheme will be adopted over the next 5 to 15 years.

''See also:'' [[IPv4 address exhaustion]]

== IP version 5 ==

What would be considered as ''IPv5'' existed only as an experimental non-IP real time streaming protocol called ST2 described in RFC 1819. This protocol was abandoned in favour of [[Integrated services|RSVP]].

== IP version 6 ==

In '''[[IPv6]]''', the new (but not yet widely deployed) standard protocol for the Internet, addresses are 128 bits wide, which, even with generous assignment of netblocks, should suffice for the foreseeable future. In theory, there would be exactly 2<sup>128</sup>, or about 3.403 &times; 10<sup>38</sup> unique host interface addresses. If the earth were made entirely out of 1 cubic millimetre grains of sand, then you could give a unique address to each grain in 300 million planets the size of the earth. This large address space will be sparsely populated, which makes it possible to again encode more routing information into the addresses themselves.

A version 6 address is written as eight 4-digit (16-bit) [[hexadecimal]] numbers separated by colons. One string of zeros per address may be left out, so that 1080::800:0:417A is the same as 1080:0:0:0:0:800:0:417A.

Global [[unicast]] IPv6 addresses are constructed as two parts: a 64-bit routing part followed by a 64-bit host identifier.

Netblocks are specified as in the modern alternative for IPv4: network number, followed by a slash, and the number of relevant bits of the network number (in decimal). Example: 12AB::CD30:0:0:0:0/60 includes all addresses starting with 12AB00000000CD3.

IPv6 has many improvements over IPv4 other than just bigger address space, including [[autorenumbering]] and mandatory use of [[IPsec]].

''Further reading:'' [[Request for Comments|Internet RFCs]] including [http://www.rfc-editor.org/rfc/rfc791.txt RFC 791], [http://www.rfc-editor.org/rfc/rfc1591.txt RFC 1519] (IPv4 addresses), and [http://www.rfc-editor.org/rfc/rfc2373.txt RFC 2373] (IPv6 addresses).

==See also==
*[[MAC address]]
*[[Regional Internet Registry]]
**[[African Network Information Center]]
**[[American Registry for Internet Numbers]]
**[[RIPE Network Coordination Centre]]
**[[Asia-Pacific Network Information Centre]]
**[[Latin American and Caribbean Internet Addresses Registry]]
*[[Subnet address]]

== బయటి లింకులు ==
* [http://www.showip.org/ Display your IP address] Simple tool which displays your IP address.
* [http://www.formyip.com/remote-ip-tracker.php Remote IP Tracker] useful tool for tracking changing ip address.
* [http://www.rfc-editor.org/rfc.html Internet RFC database] and [http://www.rfcsearch.org/ Internet RFCs in HTML format]
* [http://www.ip-lookup.net/ IP-Lookup - Provides complete IP address lookup functionality including IPv4 and IPv6]
* [http://arul.telenet-systems.com/track.html Track an IP Address]
* [http://www.whatsmyip.info/ Displays IP address and hostname]
* [http://showip.net/ Show your IP address, IP number, hostname, country and your POST/GET information]
* [http://www.ip2location.com/ Show your IP address or location info of a given IP address, limited to 20 lookups / day]
* [http://www.geobytes.com/IpLocator.htm IP Address Locator] - Similar to the one above, not limited to 20 lookups.

* [http://www.hostip.info/ Community GEO IP Address Location project, including a firefox extension to show link locations]
* [http://www.iptool.us/extensions/iptool.php My IP Tool] Firefox browser extension to provide IP address (Internet Explorer version in development)
* [http://www.debain.org/software/gip Gip IP address calculator] Convert from binary to IP, subnet calculator, etc. Linux/Unix software, needs download.

-->

[[Category:కంప్యూటరు]]
[[Category:Computer networks]]
[[Category:Information technology]]
[[Category:Internet architecture]]
[[Category:Identifiers]]

[[als:IP-Adresse]]
[[ca:Adreça IP]]
[[cs:IP adresa]]
[[da:IP-adresse]]
[[de:IP-Adresse]]
[[eo:IP-adreso]]
[[es:Dirección IP]]
[[et:IP-aadress]]
[[fa:&#1570;&#1583;&#1585;&#1587; &#1662;&#1585;&#1608;&#1578;&#1705;&#1604; &#1575;&#1740;&#1606;&#1578;&#1585;&#1606;&#1578;]]
[[fi:IP-osoite]]
[[fr:Adresse IP]]
[[he:&#1499;&#1514;&#1493;&#1489;&#1514; IP]]
[[ja:IP&#12450;&#12489;&#12524;&#12473;]]
[[li:IP adres]]
[[nl:IP-adres]]
[[nn:IP-adresse]]
[[pl:Adres IP]]
[[pt:Endereço IP]]
[[ru:IP-&#1072;&#1076;&#1088;&#1077;&#1089;]]
[[simple:IP address]]
[[sl:IP naslov]]
[[sr:ИП адреса]]
[[sq:Adresa IP]]
[[sv:IP-nummer]]
[[tr:IP adresi]]
[[zh:IP&#22320;&#22336;]]

18:49, 23 జూన్ 2006 నాటి కూర్పు

ఐ పి అడ్రసు (ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ అడ్రసు) అనేది టెలిఫోను నంబరు లాంటి ఒక ప్రత్యేక సంఖ్య. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని పంపేటపుడు కంపూటర్ల వంటి యంత్రాలు ఒకదాన్నొకటి గుర్తించే అడ్రసు ఇది. పంపేవారి తరఫున సమాచారాన్ని ఎక్కడికి పంపాలో తెలియాటానికి, ఆ సమాచారాన్ని అందుకునే మిషనుకు తానే గమ్యస్థానమని తెలియటానికీ ఈ ఐ పి అడ్రసు సాయపడుతుంది.


నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236. మనుష్యులు చదివే విధంగా వుండే www.wikipedia.org వంటి అడ్రసును డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ ఇటువంటి సంఖ్యా రూపం లోకి మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియను డోమైన్‌ నేమ్‌ పరిష్కరణ (resolution of the [[domain name) అని అంటారు.


మరిన్ని వివరాలు

ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ (IP) ప్రతి లాజికల్‌ హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ ను ఈ ఐ పి అడ్రసు ద్వారా గుర్తిస్తుంది. ఏ నెట్‌వర్కును తీసుకున్నా సరే, దానితో సంపర్కం కలిగివున్న హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ లన్నిటిలోనూ ఈ సంఖ్య విలక్షణంగా, ప్రత్యేకంగా (unique) వుంటుంది. ఇంటర్నెట్‌ వినియోగదారులకు ఐ పి అడ్రసుతో పాటు ఒక్కోసారి హోస్ట్‌ నేమ్‌ ను కూడా వాళ్ళ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఇస్తారు.

World wide web ను గాలించే వినియొగదారుల ఐ పి అడ్రసులే ఆయా వెబ్‌ సైట్‌ లకు సంబంధించిన సర్వర్ల తో సంభాషిస్తాయి. మనం పంపే ఈ-మెయిల్‌ యొక్క శీర్షం (Header) లో కూడా ఇది వుంటుంది. వాస్తవానికి TCP/IP ప్రోటోకోల్‌ వాడే అన్ని ప్రోగ్రాములకు వివిధ కంప్యూటర్లతో సంభాషించాలన్నా, సమాచారాన్ని పంపాలన్నా విధిగా పంపే వారిది, అందుకునేవారిది ఐ పి అడ్రసులు వుండాలి.


వాడే ఇంటర్నెట్‌ కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడు కనెక్టయినా ఒకటే వుండటం గానీ (స్థిర ఐ పి అడ్రసు అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ(గతిశీల ఐ పి అడ్రసు అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తప్పనిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా Dynamic Host Configuration Protocol అనే సర్వరు ద్వారా ఐ పి అడ్రసులను ఇస్తారు.


ఇంటర్నెట్‌ అడ్రసులు మాట్లాడుకునే వివిధ వర్గాల కొరకే కాక, సమాచార రవాణా కొరకు కూడా అవసరం. అందుచేతనే చాలా భాగం అడ్రసులు వాడకుండానో లేక ఒక పక్కన పెట్టబడో (reserved) వుంటాయి.


ఈ ఐ పి అడ్రసుల విలక్షణత, ప్రత్యేకత ల వలన ఏ కంప్యూటరైనా - తద్వారా ఏ మనిషైనా - ఇంటర్నెట్‌ లో ఏం సమాచారాన్ని పంపారు, అసలేం చేసారు అనేది చాలా సందర్భాల్లో తెలిసిపోతుంది. నేరగాళ్ళను, అనుమానితుల్నీ పట్టుకోవటానికి ఇది చట్టానికి ఉపయోగపదుతుంది. కాకపోతే గతిశీల ఐ పి అడ్రసుల వలన ఇది కాస్త కష్టమవుతుంది.


ఐ పి కూర్పు (వెర్షన్) 4

అడ్రసులు ఇవ్వటం ఎలా

ప్రస్తుత ప్రామాణికమైన ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ యొక్క కూర్పు 4 (IPv4) లో ఐ పి అడ్రసు 32 బిట్లు కలిగివుంది. ఈ లెక్క ప్రకారం 4,294,967,296 (400 కోట్లకు పైగా) విలక్షణ అడ్రసులు వున్నా, ఆచరణలోకి వచ్చేసరికి, అడ్రసుల్ని గంప గుత్తగా కేటాయించటం వలన, చాలా ఎక్కువ అడ్రసులు నిరుపయోగంగా పడివుంటాయి (పెద్దగా జనాభా లేని చోట్ల ఫోను నంబర్లు ఖాళీగా వున్నట్లు). అందుచేత ఐ పి కూర్పు 6 ద్వారా అడ్రసుల విస్తీర్ణాన్ని పెంచాలని వత్తిడి వున్నది (కింద చూడండి).

మామూలుగా IP4 లోని అడ్రసులను చుక్కల చదర (dotted quad) లుగా, అనగా ఒకదాన్నొకటి చుక్క ద్వారా విడిపోయిన నాలుగు అష్టంలు (8 బిట్లు) గా చూపిస్తారు. www.wikipedia.org అనే ఒక హోస్టుకు ప్రస్తుతం 3482223596 అనే నుంబరు వుంది. దాన్ని బేస్‌-256 లో ఇలా రాస్తారు - 207.142.131.236: 3482223596 అంటే 207×2563 + 142×2562 + 131×2561 + 236×2560. ("www.wikipedia.org" అనే పేరుకు సంబంధించిన నంబరు ఏదో పరిష్కరించే పని డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ సర్వర్లు చూసుకుంటాయి.)