తెలుగు మాధ్యమాల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 16: పంక్తి 16:


== చరిత్ర ==
== చరిత్ర ==
ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, న్యూ మీడియా, [[పత్రికలు]], [[రేడియో]], [[టెలివిజన్]], [[ఫేస్‌బుక్]] మొదలైనవి మాధ్యమాలుగా ఉన్నాయి. దేశంలో మరే భాషలో లేనన్ని వార్తాఛానళ్లు, పత్రికలు [[తెలుగు]]లో ఉన్నాయి.
ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, న్యూ మీడియా, [[పత్రికలు]], [[రేడియో]], [[టెలివిజన్]], [[ఫేస్‌బుక్]] మొదలైనవి మాధ్యమాలుగా ఉన్నాయి. దేశంలో మరే భాషలో లేనన్ని వార్తాఛానళ్లు, పత్రికలు [[తెలుగు]]లో ఉన్నాయి. తెలుగు భాషా పండితుడు తాపీ ధర్మారావు ప్రజల భాషను గౌరవించి తొలిసారిగా 1936లో 'జనవాణి' పత్రికలో వాడుక భాషను ప్రవేశపెట్టాడు.

తెలుగు భాషా పండితుడు తాపీ ధర్మారావు ప్రజల భాషను గౌరవించి తొలిసారిగా 1936లో 'జనవాణి' పత్రికలో వాడుక భాషను ప్రవేశపెట్టాడు.


== లక్ష్యం ==
== లక్ష్యం ==

09:48, 19 సెప్టెంబరు 2019 నాటి కూర్పు

తెలుగు మాధ్యమాల దినోత్సవం
తాపీ ధర్మారావు
తేదీ(లు)సెప్టెంబరు 19
ఫ్రీక్వెన్సీవార్షికం
ప్రదేశంఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలుగు మాధ్యమాల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 19న నిర్వహించబడుతుంది. తెలుగు మాధ్యమాలలో వాడుక భాషను విజయవంతంగా ప్రవేశపెట్టిన తాపీ ధర్మారావు గుర్తుగా ఆయన జన్మదినం రోజున ఈ దినోత్సవం జరుపబడుతుంది.[1]

చరిత్ర

ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, న్యూ మీడియా, పత్రికలు, రేడియో, టెలివిజన్, ఫేస్‌బుక్ మొదలైనవి మాధ్యమాలుగా ఉన్నాయి. దేశంలో మరే భాషలో లేనన్ని వార్తాఛానళ్లు, పత్రికలు తెలుగులో ఉన్నాయి. తెలుగు భాషా పండితుడు తాపీ ధర్మారావు ప్రజల భాషను గౌరవించి తొలిసారిగా 1936లో 'జనవాణి' పత్రికలో వాడుక భాషను ప్రవేశపెట్టాడు.

లక్ష్యం

కార్యక్రమాలు

మూలాలు

  1. ప్రజాశక్తి (19 September 2015). "జన మాధ్యమాలలో తెలుగు వినియోగం". www.prajasakti.com. Archived from the original on 23 September 2015. Retrieved 19 September 2019.