వాడుకరి చర్చ:Seshagirirao: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 98: పంక్తి 98:
కాసుబాబు గారికి నా థాంక్స్. సమ్మక్క సారక్క ఒరిజినల్ ఫొటోలు నాదగ్గర ఉనాయి అప్లోడ్ చేస్తాను బాగుంటే వుపయోగించండి.
కాసుబాబు గారికి నా థాంక్స్. సమ్మక్క సారక్క ఒరిజినల్ ఫొటోలు నాదగ్గర ఉనాయి అప్లోడ్ చేస్తాను బాగుంటే వుపయోగించండి.
[[సభ్యులు:Seshagirirao|Seshagirirao]] 02:37, 29 ఫిబ్రవరి 2008 (UTC)
[[సభ్యులు:Seshagirirao|Seshagirirao]] 02:37, 29 ఫిబ్రవరి 2008 (UTC)
==ఇచ్ఛాపురం (పురపాలక సంఘం)==
శేషగిరిరావు గారు, వ్యాసం పేరులో ఆంగ్ల పదాలు ఉండరాదనే నేను ఇచ్ఛాపురం (Muncipality) వ్యాసాన్ని ఇచ్ఛాపురం (పురపాల సంఘం) కు తరలించి ఆ వ్యాసాన్ని తుడిచివేశాను. ఇచ్ఛాపురం (మున్సీపాలిటీ) పారుతో దారిమార్పు కూడా చేశాను. అలా చేయడం వల్ల వ్యాసంలోని చరితంలోనూ మీపేరే ఉంటుంది. వ్యాసం పేరులో తేడా తప్ప ఎలాంటి మార్పు ఉండదు. మళ్ళీ మీరు తొలిగించిన వ్యాసాన్ని సృష్టించారు. అలా చేయడం అవసరం లేదు. మీ వ్యాసం మొత్తం తుడిచివేయలేము కదా! పేరు మాత్రమే తొలిగించాం.--[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#c3d9ff;color:blue;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff6fcf;color:# 6131bd;"><b>(చర్చ)</b></font>]] 12:45, 4 మార్చి 2008 (UTC)

12:45, 4 మార్చి 2008 నాటి కూర్పు

Seshagirirao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 13:16, 21 నవంబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


వికీవిధానాలు

మీరు వ్రాసిన పేదవాని స్వర్గం వ్యాసం వికీవిధానాలకు అనుగుణంగా లేదు. ఆ వ్యాసాన్ని తొలగింపు కొరకు విజ్ఞప్తి చేసాను. దయచేసి ఒకసారి వికీలో ఎలాంటి వ్యాసాలు రాయాలో గమనించండి. దేవా/DeVచర్చ 04:12, 30 నవంబర్ 2007 (UTC)

Thanks for sugession వికీ విదానాలు తెలియజేసినందుకు ధన్యవాదము. ముందు ముందు కూడ మీరు మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ .. సెలవు seshagirirao --Seshagirirao 09:57, 30 నవంబర్ 2007 (UTC)

డాక్టర్ గారు! మీరు దయచేసి వ్యాసం క్రింది భాగంలో మీ పేరు వ్రాసుకోవడం ఆపండి. సోరియాసిస్ వ్యాసంలో రాసారు. ఇలా మీరు పేరు రాసుకోనవసరం లేదు. మీ పేరుతో జరిగిన మార్పులు ఆ పేజీ పై భాగాన చరితం అనబడే లింకులో చేర్చబడి ఉంటాయి. మరియు వికీవిధానాల ప్రకారం ఏదైనా వ్యాసం సమిష్టి కృషి ద్వారా తయారుచేయబడాలి. అప్పుడే ఆ వ్యాసానికి పరిపూర్ణత కలుగుతుంది. δευ దేవా 11:05, 26 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంకో విషయం డాక్టర్ గారు! మీరు వ్యాసాల్లో మందుల గురించి వ్రాయడం వరకు సరేనండి. కానీ మీరు డోస్‌తో సహా రాస్తున్నారు. ఇది ఇతర పాఠకులను తప్పుదారి పట్టించవచ్చు. ఇక్కడ సాధారణ విషయాలు మాత్రమే వ్రాయండి. డ్రగ్స్ గురించి వ్రాసేటప్పుడు జెనెరల్ విషయాలు మాత్రమే తెలపండి. δευ దేవా 11:13, 26 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీకాకుళం వ్యాసాలు

డాక్టరు గారూ, ఇప్పటిదాకా ఉత్తరాంధ్ర గురించిన వ్యాసాలు వికీపీడియాలో తక్కువే. శ్రీకాకుళం గురించి వ్యాసాలు రాస్తున్నందుకు సంతోషం. వికీపీడియాలో శ్రీకాకుళం జిల్లా గురించి పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో సమాచారం చేర్చటానికి కృషిచేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీ ఫ్లికరులో అరసవిల్లి బొమ్మలు చూశాను. అవి ఇక్కడ అప్లోడ్ చెయ్యగలిగితే ఉపయోగపడతాయి. --వైజాసత్య 17:47, 6 డిసెంబర్ 2007 (UTC)

Thanks

for your suggestions వైజాసత్య గార్కి నమస్కారములు, తప్పకుండా అప్లోడు చేస్తాను. నాకు తెవికీ కొత్తగా ఉంది, తప్పులేవైనా చేస్తే సరిదిద్దండి,సలహాలివ్వండి.

బొమ్మలు వాటి లైసెన్సులు

నమస్కారం శేషగిరిరావు గారు,

  1. బొమ్మ:Temp5-Arasavilli.jpg
  2. బొమ్మ:SuryanarayanaSwamy.jpg
  3. బొమ్మ:Arasavallitemple Puskarini.jpg
  4. బొమ్మ:Arasavallitemple14.jpg
  5. బొమ్మ:Arasavalli-srikakulam temple.jpg

మీరు పైన పేర్కొన్న బొమ్మలను ఎక్కించారు, కానీ వాటికి లైసెన్సు వివరాలు అందించలేదు. ఈ బొమ్మల పేజీలన్నిటిలోనూ తలా ఒక లైసెన్సు ట్యాగును జతచేయండి. ఆ బొమ్మలకు సరిపడా కాపీహక్కు లైసెన్సు కోసం వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా అనే పేజీని చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:55, 8 డిసెంబర్ 2007 (UTC)


ప్రదీప్ గార్కి నమస్కారము , లైసెన్సు ట్యాగ్ లు ఎలా జతచేయడమో తెలీడం లేదు. నాకు కొత్తగా ఉంది. అన్నీ తెలుసు కోవడానికి కొంత టైం పడుతుంది.

శ్రీకాకుళం వ్యాసం విస్తరణ.

శేషగిరిరావు గారూ! విస్తరణకు అనుకూలంగా శ్రీకాకుళం వ్యాసాన్ని పునర్వ్వవస్థీకరించాను. ఒకమారు సరి చూసి, ఏవైనా దోషాలుంటే దిద్ది, అదనపు సమాచారాన్ని చేర్చగలరు. శ్రీకాకుళం పట్టణాన్ని గురించి శ్రీకాకుళం (పట్టణం) వ్యాసంలో వ్రాయ గలరు. --కాసుబాబు 08:33, 8 డిసెంబర్ 2007 (UTC)

కాసుబాబు కి దన్యవాదములు : మీ విస్తరణ చాలా బాగుంది. - Seshagirirao 14:56, 8 డిసెంబర్ 2007 (UTC)
శేషగిరిరావుగారూ! శ్రీకాకుళం పట్టణం వ్యాసాన్ని విస్తరించుతున్నందుకు అభినందనలు. కాని బొమ్మల గురించి మీ విధానాలను కాస్త పునస్సమీక్షించుకో గోరుతున్నాను. ఉదాహరణకు: (1) పట్టణంలో పూర్వాధ్యక్షుల బొమ్మలు ఇవ్వడం చాలా బాగుంది. కాని ఇవి వేరేవారు తీసిన బొమ్మలు గనుక (వారి అనుమతి లేకుండా) GFDL బొమ్మగా అప్‌లోడ్ చేయడం సమంజసం కాదు. దానిని FAir Use CAtegoryలో తగు కారణాన్ని పేర్కొంటూ ఎక్కించవచ్చును. (2) రైల్వే టైమ్ టేబుల్ సమాచారం వ్యాసంలో ఉచితమే గాని స్కాన్ చేసిన బొమ్మ బదులు టెక్స్టు లా వ్రాయడం మేలు. (3) ఈనాడులో పార్కుల గురించి వ్రాసిన వ్యాసంపై ఈనాడు వారికి కాపీ హక్కులు ఉండవచ్చును. అలాంటిదానిని GFDL బొమ్మగా ఎక్కించకుండా ఉండడం ఉత్తమం. (అంతే కాకుండా నిదానంగా అయినా మనం స్వయంగా తీసిన ఫొటోలైతే క్వాలిటీ బాగుంటుంది) - ఇవన్నీ ఇదివరకు నేను ఇదివరకు అత్యుత్సాహంతో చేసిన పొరపాట్లే. నా సూచనలను మీరు అన్యధా భావించకుండా గమనించ గోరెదను. --కాసుబాబు 15:23, 15 డిసెంబర్ 2007 (UTC)

మీకు నా ధన్యవాదములు ! మీ సూచనలు పాటిస్తాను. కొన్ని తెలీక చేసినవే. నేను నా హాస్పిటల్ పని భారము వలన అన్ని విషయాలను గమనించలేకపోతున్నాను. Seshagirirao 15:38, 15 డిసెంబర్ 2007 (UTC)

శేషగిరిరావు గారు! మీరు వ్రాస్తున్న ఈ వ్యాసంలో గర్భినీ స్త్రీలకు సలహాలు మరియు వివిధ రకాల వైద్య విధానాలు ఆ శీర్షిక (టైటిల్)కు తగినవిధంగా లేవు. వాటిని అందులోనుంచి తొలగించి ఎక్కడ సరిపోతాయో అక్కడ ఉంచండి.దేవా/DeVచర్చ 16:42, 19 డిసెంబర్ 2007 (UTC)

శ్రీకాకుళం

  • శ్రీకాకుళం (పట్టణం) వ్యాసం అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ ఒక చిన్న సలహా. వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఎంక్వైరీ సెంటర్ కాదు. టైం-టేబులు ఇందులో రాయవద్దు. వైద్యం గురించి మెడికల్ పుస్తకాలలో నుంచి రాయండి. Social and Preventive Medicine మన దేశానికి ప్రజలకు ఒక ముఖ్యమైన వైద్యశాస్త్ర విభాగము. టీకాలు వంటివి. పార్క్/పార్క్ పుస్తకం మీదగ్గర ఉంటే దాని నుండి అనువదించండి.Rajasekhar1961 07:27, 20 డిసెంబర్ 2007 (UTC)

కళ్ళు

శేషగిరిరావు గారూ మీ రాస్తున్న కళ్ళు జాగ్రత్తలు వ్యాసాన్ని ఇప్పటికే ఇక్కడ ఉన్న కన్ను వ్యాసానికి చేర్చి అందులోనే కళ్ళు జాగ్రత్తలు అనే విభాగం చేరిస్తే బావుంటుందని అనుకొంటాను. అలాగైతే వెతికేవారికి బావుంటుందిగా!. మీరేమంటారు. విశ్వనాధ్. 07:51, 6 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సార్ ! మీ సలహా బాగుంది .ఆ విధంగా ఒక టాగ్ ను పెట్టి నాకు సాయపడండి. ధన్యవాదము.

బర్డ్ ఫ్లూ వ్యాసం, అందులో ఉన్న బొమ్మలు

శేషగిరిరావుగారు, బర్డ్ ఫ్లూ వ్యాసంపై మీ కృషి బాగుంది. అయితే అక్కడ ఆ వ్యాసాన్ని పారాలు పారాలుగా విడగొడితే ఇంకా చదవటానికి బాగుంటుంది. అలాగే అందులో ఇంకొన్ని ఉపశీర్షికలు చేర్చండి. అందులో మీరు నాలుగు బొమ్మలు చేర్చారు, వాటిలో బొమ్మ:H5N1 virus BirdsFlue.jpg అనే బొమ్మను పత్రిక నుండీ scan చేసి పెట్టినట్లున్నారు, ఆ పత్రిక పేరు సంచిక విడుదలైన తేదీ వివరాలను బొమ్మ పేజీలో చేర్చండి, ఆ బొమ్మకు బదులుగా కామన్సులో commons:Image:Colorized transmission electron micrograph of Avian influenza A H5N1 viruses.jpg వాడవచ్చేమో చూడండి. బొమ్మ:Which-is-first-Hen&Egg.jpg అనే బొమ్మ బాగుంది, కానీ ఆ బొమ్మకు వ్యాసానికి ఏమాత్రం సంభందం ఉన్నట్లు అనిపించటం లేదు. అలాగే బొమ్మ:Hen-Family.jpg అనే బొమ్మకూ వ్యాసానికి పెద్దగా సంభందం కనపడటం లేదు. అలాగే బొమ్మ:H5N1-Flu und legende color c.jpg అనే బొమ్మ ఇప్పటికే కామన్సులో ఉంది గనక మనం కూడా దానినే వాడుకోవచ్చు, తెలుగు వికీపీడియాలో ఈ బొమ్మను తీసేస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:42, 30 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదీప్ గారికి నమస్కారము !

మీ సలహా బాగుంది. ఇంగ్లీష్ వికీ నుండి తెలుగు వికీ లో ఇమేజ్ ఎలా తీసుకోవాలి? Seshagirirao 11:28, 30 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటగా ఇంగ్లీషు వికీ వ్యాసంలో ఉన్న బొమ్మపై నొక్కి ఆ బొమ్మ పేజీకి వెళ్ళండి. బొమ్మ కామన్సులో ఉంటే గనక ఆ బొమ్మపేజీలో "This is a file from the Wikimedia Commons." అని చెబుతూ ఒక సందేశం ఉంటుంది. అలాంటి బొమ్మలను తెలుగు వికీపీడియాలో కూడా మళ్లీ ఇంకో సారి అప్లోడు చేయకుండానే వాడుకోవచ్చు, తెలుగు వికీపీడియాలో కూడా వాటికి ఇంగ్లీషు వికీపీడియాలో ఉన్న పేర్లతోనే వాడుకోవాలి. ఉదాహరణకు కామన్సులో ఉన్న commons:Image:Colorized transmission electron micrograph of Avian influenza A H5N1 viruses.jpg ఈ బొమ్మను వాడుకోవాలని అనుకుంటే, తెలుగు వికీపీడియాలో అప్లోడు చేసిన బొమ్మలకుమల్లేనే [[బొమ్మ:Colorized transmission electron micrograph of Avian influenza A H5N1 viruses.jpg]] అని చేరిస్తే సరి.

Thanks

Thank Q very much Pradeep... for CWE Seshagirirao 00:10, 31 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సమ్మక్క, సారక్కల బొమ్మ

శేషగిరిరావుగారూ! మీరు అప్‌లోడ్ చేసిన బొమ్మ:Sammakkasarakka2.jpg బొమ్మ లైసెన్సు విషయాలపైనా, దాని Authenticity కొంత సందిగ్ధత ఉన్నది. నాకైతే అందులో ఉన్నవారు సినీనటులు రోజా, రమ్యకృష్ణలలాగా అనిపించింది. (1) ఈ బొమ్మ తోసిన శ్రీకాకుళం రవి నుండి ఏవైనా అనుమతి లభించిందా? (2) అది నిజంగా మేడారంలో తీసినదేనా? దయచేసి తెలియజేయండి. ఒకవేళ అనుమానంగా ఉంటే బొమ్మను తొలగించడం మంచిది. --కాసుబాబు 06:36, 24 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


డియర్ సర్! ఇది నా కంపుడర్ తెలీక పెట్టేడు . బొమ్మను తొలగించవలెను
బొమ్మకు {{Non-free film screenshot}} అనే లైసెన్సు మూస తగిలించాను. ఇది సరిపోవచ్చును. - అయితే మీ క్లినిక్‌లో అందరికీ వికీపీడియా గురించి బోధిస్తున్నారన్నమాట! పేషంట్లనైనా వదులుతున్నారా! - --కాసుబాబు 05:19, 26 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

కాసుబాబు గారికి నా థాంక్స్. సమ్మక్క సారక్క ఒరిజినల్ ఫొటోలు నాదగ్గర ఉనాయి అప్లోడ్ చేస్తాను బాగుంటే వుపయోగించండి. Seshagirirao 02:37, 29 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇచ్ఛాపురం (పురపాలక సంఘం)

శేషగిరిరావు గారు, వ్యాసం పేరులో ఆంగ్ల పదాలు ఉండరాదనే నేను ఇచ్ఛాపురం (Muncipality) వ్యాసాన్ని ఇచ్ఛాపురం (పురపాల సంఘం) కు తరలించి ఆ వ్యాసాన్ని తుడిచివేశాను. ఇచ్ఛాపురం (మున్సీపాలిటీ) పారుతో దారిమార్పు కూడా చేశాను. అలా చేయడం వల్ల వ్యాసంలోని చరితంలోనూ మీపేరే ఉంటుంది. వ్యాసం పేరులో తేడా తప్ప ఎలాంటి మార్పు ఉండదు. మళ్ళీ మీరు తొలిగించిన వ్యాసాన్ని సృష్టించారు. అలా చేయడం అవసరం లేదు. మీ వ్యాసం మొత్తం తుడిచివేయలేము కదా! పేరు మాత్రమే తొలిగించాం.-- C.Chandra Kanth Rao(చర్చ) 12:45, 4 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]