వికీపీడియా:వికీపీడియా ఏషియన్ నెల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
<div style="text-align:center;">
<div style="text-align:center;">
<!-- Please edit the "URL" accordingly, especially the "section" number; thanks -->
<!-- Please edit the "URL" accordingly, especially the "section" number; thanks -->
{{Clickable button 2|చేరండి|url={{fullurl:{{FULLPAGENAME}}/2018/సభ్యులు |action=edit}} |class=mw-ui-progressive}}
{{Clickable button 2|చేరండి|url={{fullurl:{{FULLPAGENAME}}/2019/సభ్యులు |action=edit}} |class=mw-ui-progressive}}
</div>
</div>


పంక్తి 32: పంక్తి 32:
<div style="text-align:center;">
<div style="text-align:center;">
<!-- Please edit the "URL" accordingly, especially the "section" number; thanks -->
<!-- Please edit the "URL" accordingly, especially the "section" number; thanks -->
{{Clickable button 2|చేరండి|url={{fullurl:{{FULLPAGENAME}}/2018/సభ్యులు}} |class=mw-ui-progressive}}
{{Clickable button 2|చేరండి|url={{fullurl:{{FULLPAGENAME}}/2019/సభ్యులు}} |class=mw-ui-progressive}}
</div>
</div>
{{Hidden|ప్రాజెక్ట్ సభ్యుల జాబితా|
{{Hidden|ప్రాజెక్ట్ సభ్యుల జాబితా|

09:03, 5 అక్టోబరు 2019 నాటి కూర్పు

వికీపీడియా ఏషియన్ నెల

వికీపీడియా ఏషియన్ నెల 2019 బహుభాషలలో నిర్వహిస్తున్న ఎడిటథాన్. ఆసియా దేశాల వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచడం కోసం ఇది నిర్వహించబడుతుంది. నవంబర్ 2019 నెలంతా జరుగుతుంది. ఆసియా ఖండంలోని వివిధ దేశాలు, ప్రదేశాల గురించి వ్రాయవచ్చు లేదా ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

ఆసియా వికీమీడియా సముదాయాల మధ్య గల స్నేహాన్ని గుర్తిస్తూ,తెవికీలో కనీసం ఐదు వ్యాసాలను వ్రాసిన వారికి పాల్గొన్న ఇతర దేశ సముదాయాలనుండి ఒక ప్రత్యేక వికీపీడియా పోస్టుకార్డు పంపబడుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న దేశాలు - చైనా, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పైన్స్, తైవాన్, మరియు థాయ్లాండ్.

అన్నిటికంటే ఎక్కువ నాణ్యమైన వ్యాసాలు వ్రాసిన వ్యక్తికి "వికీపీడియా ఏషియన్ అంబాసడర్" బిరుదు ఇవ్వబడుతుంది.

నిబంధనలు

వికీపీడియా ఏషియన్ నెలలో భాగంగా ఒక వ్యాసాన్ని గుర్తించాలంటే, ఇక్కడ ఇచ్చిన నిబంధనలు పాటించాలి:

  • ఆ వ్యాసం 0:00 UTC నవంబర్ 1, 2019, 23:59 UTC నవంబర్ 30, 2019 మధ్య సృష్టించాలి.
  • కనీసం 3,500 బైట్ల నిడివి, కనీసం 300 పదాల పొడవు (సమాచార పెట్టె, మూస, వర్గం, మొ॥ లెక్కించబడవు)
  • 4000 బైట్ల నిడివి కన్నా తక్కువ ఉన్న ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని మెరుగుపర్చవచ్చు. కనీసం 2000 బైట్లు చేర్చాలి, ఇంకా రమారమీ 300 పదాలు చేర్చాలి. ఈ నెలలో జరిగిన మార్పులే లెక్కించబడతాయి.
  • వ్యాసం నోటెబుల్ అయి ఉండాలి.
  • కచ్చితమైన మూలాలు కలిగి ఉండాలి.
  • గూగుల్ ట్రాన్స్లేట్ వాడి వ్రాసినవి, సరియయిన భాషలో వ్రాయబడనివి చెల్లవు.
  • ఎలాంటి సమస్యాత్మక మూసలు వ్యాసంలో ఉండరాదు.
  • వ్యాసం జాబితా కానీ, పట్టిక గానీ కారాదు.
  • వ్యాసం విషయం సాంస్కృతికంగా, భౌగోళికంగా, రాజకీయంగా ఆసియాకు సంబంధించినదై ఉండాలి.

నిర్వాహకులు

చేరండి

ఇక్కడ మీ పేరు చేర్చి మీ తోడ్పాటు తెలపండి.

ప్రాజెక్ట్ సభ్యుల జాబితా

మీ పేరును, మీరు వ్రాసిన వ్యాసాలను ఈ పోటీకి నమోదు చేసుకునేందుకు ఈ పద్ధతిని అనుసరించండి : # {{WAM user|వాడుకరి పేరు}}: [[వ్యాసం 1]], [[వ్యాసం 2]] మీ వ్యాసాన్ని పరిశీలించి పోటీకి అర్హతను వ్యాసం పక్కన బ్రాకెట్లలో తెలియపరచబడుతుంది, దయచేసి ఈ విశ్లేషణను వాడుకరులు తమంతట తాముగా చేర్చవద్దు:

  • - వ్యాసం పోటీకి అర్హత పొందింది
  • (N) - వ్యాసం పోటీకి అర్హత సాధించలేదు
  • (P) - వ్యాసంలో కొన్ని చిన్న చిన్న సవరణలు కావాలి. చిన్న మార్పులు చేస్తే పోటీకి అర్హత సాధిస్తుంది.
    • చిన్న సవరణలు : నవంబర్ లోపు ఈ సవరణలు పూరించాలి.

వ్యాసాన్ని తిరిగి పోటీకి చేర్చేందుకు (N) లేదా (P) ను తొలగించవచ్చు.


సభ్యుల జాబితా

  1. రహ్మానుద్దీన్ (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ) పడుకున్న భంగిమలో ఉన్న బుద్ధుడు

అంతర్జాతీయ సముదాయాలు

పాల్గొంటున్న భాషా సముదాయాలు

పాల్గొంటున్న వికీమీడియా అనుబంధ సంస్థలు