ఉట్నూరు కోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37: పంక్తి 37:


== కోట చరిత్ర ==
== కోట చరిత్ర ==
ఉట్నూరులో కోటను గోండు రాజులు క్రీ.శ. 1309లో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఆత్రం రాజ్‌గోండులతో పాటు సీతాగొంది రాజుల 700 యేండ్ల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఖిల్లా గోండు నిర్మాణ శైలికి నిదర్శనంగా నిలుస్తున్నది.


== కోట విశేషాలు ==
== కోట విశేషాలు ==

09:08, 6 అక్టోబరు 2019 నాటి కూర్పు

ఉట్నూరు కోట
ఉట్నూరు, ఉట్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా, తెలంగాణ
రకముకోట
స్థల సమాచారం
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతిఅవును
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరంక్రీ.శ. 1309
కట్టించిందిగోండు రాజులు
వాడిన వస్తువులురాతి

ఉట్నూరు కోట తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు మండలంలోని ఉట్నూరు గ్రామంలో ఉన్న కోట. చుట్టూ అడవుల మధ్య ఎత్తయిన గుట్టల ప్రాంతంలో ఉన్న ఈ కోట గోండు రాజులకు ప్రధాన స్థావరంగా ఉండేది.

కోట చరిత్ర

ఉట్నూరులో కోటను గోండు రాజులు క్రీ.శ. 1309లో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఆత్రం రాజ్‌గోండులతో పాటు సీతాగొంది రాజుల 700 యేండ్ల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఖిల్లా గోండు నిర్మాణ శైలికి నిదర్శనంగా నిలుస్తున్నది.

కోట విశేషాలు

మూలాలు