జాతీయ భద్రతా పరిషత్తు, భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53: పంక్తి 53:
== మూలాలు ==
== మూలాలు ==
{{Reflist}}
{{Reflist}}

[[వర్గం:భద్రత]]

15:39, 6 అక్టోబరు 2019 నాటి కూర్పు

జాతీయ భద్రతా పరిషత్తు
సంకేతాక్షరంNSC
స్థాపన4 March 1966
కేంద్రీకరణపారిశ్రామిక భద్రత
ప్రధాన
కార్యాలయాలు
ప్లాట్ నెం.98-A, ఇన్స్టిట్యూషనల్ ఏరియా, సెక్టర్ 15, సి.బి.డి బేలాపూరు, కొత్త ముంబై - 400 614
సేవా ప్రాంతాలుభారతదేశం
ప్రధానభాగంపరిషత్తు
అనుబంధ సంస్థలుకేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము
జాలగూడుOfficial website

జాతీయ భద్రతా పరిషత్తు అనేది భారతదేశంలో జాతీయ స్థాయిలో ఒక ప్రధాన, లాభాపేక్షలేని, స్వయం-ఫైనాన్సింగ్ మరియు త్రైపాక్షిక శిఖరాగ్ర సంస్థ [1]. ఇది జాతీయ స్థాయిలో భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణం (SHE- భ.ఆ.ప.) పై స్వచ్ఛంద ఉద్యమాన్ని రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి మరియు కొనసాగించడానికి, కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ,భారత ప్రభుత్వం మార్చి 4, 1966 న ఏర్పాటు చేయబడిన ఒక స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, 1860 క్రింద సొసైటీగా నమోదు చేయబడింది మరియు తరువాత, బాంబే పబ్లిక్ ట్రస్ట్ చట్టం, 1950 ప్రకారం పబ్లిక్ ట్రస్ట్ గా నమోదు చేయబడింది.

ధ్యేయం

నివారణ సంస్కృతి, శాస్త్రీయ మనస్తత్వం మరియు SHE- భ.ఆ.ప సమస్యలకు వ్యవస్థీకృత విధానాన్ని సృష్టించడం ద్వారా సమాజానికి సేవలు అందించడం. ఈ సమస్యలు ప్రాథమిక మానవతా అవసరాలని సంస్థ నమ్మకం. నాణ్యత మరియు ఉత్పాదకతతో వాటి అంతర్గత సంబంధాన్ని సరిగ్గా అనుసంధానించగలిగితేనే, ఉత్పాదకత ప్రభావవంతమైనదవుతుందని కూడా సంస్థ నమ్ముతుంది.

కార్యక్రమాలు

  • దేశవ్యాప్తంగా ప్రత్యేక శిక్షణా కోర్సులు, సమావేశాలు, సదస్సులు, శిక్షణా తరగతులు నిర్వహించడం
  • భద్రతా తనిఖీలు (Safety Audits), ఆపద లెక్కింపు (Hazard Evaluation), అత్యవసరాల నిర్వహణా ప్రణాళిక (Emergency Management Planning) & నష్ట-సంభావ్యత లెక్కింపు (Risk Assessment) వంటి సలహా కార్యక్రమాలను.
  • HSE ప్రచార సామగ్రి & ప్రచురణల రూపకల్పన మరియు అభివృద్ధి
  • రహదారి భద్రతా వారం, భద్రతా దినం, అగ్నిమాపక సేవా వారం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వంటి ప్రచారాలను జరుపుకోవడంలో సంస్థలకు సహకారాన్ని అందించడం
  • అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించారు ఉదా. XIII వరల్డ్ కాంగ్రెస్ (1993) మరియు XI అపోషో కాన్ఫరెన్స్ (1995) మరియు అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేశాయి

సంస్థ తన లక్ష్యాన్ని సాధించేందుకు, అంటే సమాచారాన్ని సేకరించడం, తిరిగి పొందడం మరియు వ్యాప్తి చేయడానికి కంప్యూటరీకరించిన నిర్వహణ సమాచార సేవ ఏర్పరచింది [2].

విద్యార్థుల కోసం అగ్ని నష్ట-సంభావ్యత లెక్కింపు (Fire Risk Assessment) యొక్క DVD ను రూపొందించింది. [3]

మూలాలు