శంకుస్థాపన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యర్రా రామారావు, పేజీ శంఖు స్థాపన ను శంకుస్థాపన కు దారిమార్పు ద్వారా దారిమార్పును ఉంచకుండా తరలించారు: సరియైన పేరు
చి సరియైన నిర్వచనం కూర్పు
పంక్తి 1: పంక్తి 1:
'''శంఖు స్థాపన''' అనగా గృహారంభం. ఎంత పెద్ద నిర్మాణమైన అది [[విఘ్నాలు]] లేకుండా పరిసమాప్తి కావడానికి నిర్ణయించిన మంచి ముహూర్తంలో [[పూజ]] చేసి పనులు ప్రారంభిస్తారు.
'''శంకుస్థాపన,''' అనగా గృహనిర్మాణారంభ సమయమున భూమిలో శంకువును స్థాపించుట, మూలస్తంభమును ప్రతిష్ఠించుట.ఎంత పెద్ద నిర్మాణమైనా అది [[విఘ్నాలు]] లేకుండా పరిసమాప్తి కావడానికి నిర్ణయించిన మంచి ముహూర్తంలో [[పూజ]] చేసి పనులు ప్రారంభిస్తారు.

; శుభ తిధులు


; శుభ తిధులు :
తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, పూర్ణిమ
తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, పూర్ణిమ


; శుభ దినాలు :
; శుభ దినాలు

సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం.
సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం.
; శుభ నక్షత్రాలు :
; శుభ నక్షత్రాలు

రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్తా, స్వాతి, అనురాధ, ఉత్తరాషాడ, రేవతి,
రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్తా, స్వాతి, అనురాధ, ఉత్తరాషాడ, రేవతి,


; శుభ లగ్నం :
; శుభ లగ్నం

వృషభ, సింహ, వృశ్చిక, కుంభ.
వృషభ, సింహ, వృశ్చిక, కుంభ.



11:35, 8 అక్టోబరు 2019 నాటి కూర్పు

శంకుస్థాపన, అనగా గృహనిర్మాణారంభ సమయమున భూమిలో శంకువును స్థాపించుట, మూలస్తంభమును ప్రతిష్ఠించుట.ఎంత పెద్ద నిర్మాణమైనా అది విఘ్నాలు లేకుండా పరిసమాప్తి కావడానికి నిర్ణయించిన మంచి ముహూర్తంలో పూజ చేసి పనులు ప్రారంభిస్తారు.

శుభ తిధులు

తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, పూర్ణిమ

శుభ దినాలు

సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం.

శుభ నక్షత్రాలు

రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్తా, స్వాతి, అనురాధ, ఉత్తరాషాడ, రేవతి,

శుభ లగ్నం

వృషభ, సింహ, వృశ్చిక, కుంభ.

నిర్ణయించిన రోజు ఉదయం ౧౨ (12) గంటల లోపే శంకుస్థాపన పూజకు మంచి సమయం.

ఇవి కూడా చూడండి

వాస్తుశాస్త్రం

బయటి లింకులు