వాడుకరి చర్చ:Ajaybanbi: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
పంక్తి 446: పంక్తి 446:


అజయ్ గారూ, మీరు జతీయ ఉద్యన వనాలకు పేజీలు సృష్టిస్తున్నారు, ధన్యవాదాలు. అయితే వీటికి ఇతర వ్యాసాల నుండి లింకులేమీ లేనందున అవి అనాథలుగా మిగిలిపోతున్నాయి. అందుచేత వికీలో సంబంధిత పేజీల నుండి లింకులు ఇచ్చే విషయం గురించి మనం పరిశీలించాలి. [[చందోలి జాతీయ ఉద్యానవనం]], [[గోరుమర జాతీయ ఉద్యానవనం]] పేజీలకు లింకులిద్దామని చూసాను. అయితే వికీలో వేరే ఏ ఇతర పేజీలోనూ వీటి ప్రసక్తి వచ్చినట్టు నాకు వెతుకులాటలో దొరకలేదు. అంచేత [[జాతీయ ఉద్యానవనం]] అనే పేజీలో ఒక జాబితా లాగా వేసి వీటికి లింకులిచ్చాను. అలగే ఆయా వనాలు ఉన్న రాష్ట్రాల పేజీల్లో కూడా ఈ లింకులిస్తే బాగుంటుంది. మీరు సృష్టించిన ఇతర పేజీలకు, సృష్టించబోయే పేజీలకూ కూడా ఈ పేజీల నుండి లింకులిస్తే ఆ పేజీలు అనాథలు కాకుండా ఉంటాయి. గమనించగలరు. ధన్యవాదాలతో__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:32, 9 అక్టోబరు 2019 (UTC)
అజయ్ గారూ, మీరు జతీయ ఉద్యన వనాలకు పేజీలు సృష్టిస్తున్నారు, ధన్యవాదాలు. అయితే వీటికి ఇతర వ్యాసాల నుండి లింకులేమీ లేనందున అవి అనాథలుగా మిగిలిపోతున్నాయి. అందుచేత వికీలో సంబంధిత పేజీల నుండి లింకులు ఇచ్చే విషయం గురించి మనం పరిశీలించాలి. [[చందోలి జాతీయ ఉద్యానవనం]], [[గోరుమర జాతీయ ఉద్యానవనం]] పేజీలకు లింకులిద్దామని చూసాను. అయితే వికీలో వేరే ఏ ఇతర పేజీలోనూ వీటి ప్రసక్తి వచ్చినట్టు నాకు వెతుకులాటలో దొరకలేదు. అంచేత [[జాతీయ ఉద్యానవనం]] అనే పేజీలో ఒక జాబితా లాగా వేసి వీటికి లింకులిచ్చాను. అలగే ఆయా వనాలు ఉన్న రాష్ట్రాల పేజీల్లో కూడా ఈ లింకులిస్తే బాగుంటుంది. మీరు సృష్టించిన ఇతర పేజీలకు, సృష్టించబోయే పేజీలకూ కూడా ఈ పేజీల నుండి లింకులిస్తే ఆ పేజీలు అనాథలు కాకుండా ఉంటాయి. గమనించగలరు. ధన్యవాదాలతో__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:32, 9 అక్టోబరు 2019 (UTC)
==[[Wikipedia:Criteria for speedy deletion|Speedy deletion]] nomination of [[:కాంగేర్ ఘాటీ జాతీయ ఉద్యానవనం]]==
[[Image:Information icon4.svg|48px|left|alt=|link=]]
{{Quote box|quote=<p>If this is the first article that you have created, you may want to read [[WP:Your first article|the guide to writing your first article]].</p><p>You may want to consider using the [[Wikipedia:Article wizard|Article Wizard]] to help you create articles.</p>|width=20%|align=right}}
Hello, and welcome to Wikipedia. This is a notice to inform you that a tag has been placed on [[:కాంగేర్ ఘాటీ జాతీయ ఉద్యానవనం]] requesting that it be speedily deleted from Wikipedia. This has been done under [[WP:CSD#A3|section A3 of the criteria for speedy deletion]], because it is an article with no content whatsoever, or whose contents consist only of external links, a "See also" section, book references, category tags, template tags, interwiki links, images, a rephrasing of the title, or an attempt to contact the subject of the article. Please see [[Wikipedia:Stub#Essential information about stubs|Wikipedia:Stub]] for our minimum information standards for short articles. Also please note that articles must be on [[Wikipedia:Notability|notable]] subjects and should provide references to [[Wikipedia:Reliable sources|reliable sources]] that [[Wikipedia:Verifiability|verify]] their content.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, [[:కాంగేర్ ఘాటీ జాతీయ ఉద్యానవనం|పేజీకి వెళ్ళి]] అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి '''ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు'''. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ [[Wikipedia:List of policies|వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు]] అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసుబోర్డు|ఇక్కడ]] అభ్యర్ధించవచ్చు. <!-- Template:Db-nocontent-notice --> <!-- Template:Db-csd-notice-custom --> [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 06:48, 11 అక్టోబరు 2019 (UTC)

06:48, 11 అక్టోబరు 2019 నాటి కూర్పు


Ajaybanbi గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Ajaybanbi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 05:44, 20 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
ఏకవచన ప్రయోగం

విజ్ఞాన సర్వస్వంలో ఏకవచన ప్రయోగం అమర్యాద కాదు. మీరు వ్రాసే వ్యాసాలలో ఏకవచనాన్నే వాడవచ్చు. వివరాలకు వికీపీడియా:ఏకవచన ప్రయోగం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 05:44, 20 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Jackie Shroff

Svagatam dear Ajaybanbi! Can you make an article in Telugu-language about actor, who played in some Tollywood movies Jackie Shroff? IF you make this article, i will grateful! Thank u! --217.66.156.6 13:04, 1 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల టెంప్లెట్

నమస్తే,
మనం చర్చించి, ప్రయోగించి చూసిన గ్రామ వ్యాసాల సమాచారం ఇక్కడ దొరుకుతుంది. దానిలో సమాచారాన్ని వికీలో రాసేందుకు సముదాయం ఇదివరకు చర్చించి, ఆమోదించుకున్న శైలిలోని టెంప్లెట్ ఇక్కడ అభివృద్ధి చేశాం. గమనించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:42, 12 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]


అజయ్ గారూ... పై లింకును ఉపయోగించి గ్రామ వ్యాసాలను ఆభివృద్ధి చేయండి. Bhaskaranaidu (చర్చ) 13:12, 6 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల వ్యాసాలలో మార్పులు, చేర్పులు చేయు విధానము

ముందుగా 3 విండోలను తెరవండి. 1. గిట్స్ హబ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని మొడటి గ్రామము తెరవాలి. 2 వ విండొ లో వికి సముదాయము తయారు చేసిన గ్రామ వ్యాసాల టాంప్లెట్ తెరవాలి. 3 వ విండో మీరు వ్రాయ వలసిన విండో. ఈ 3 వ విండోలో గిట్స్ హబ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని మొదటి గ్రామము పేరును వ్రాసి వెతికితే ఆ గ్రామ వ్యాసము తెరుచుకుంటుంది. (అన్ని గ్రామ వ్యాసాలు ఇప్పటికే వున్నాయి) ఇప్పుడు గిట్స్ హబ్ లోని ఆ గ్రామ వ్యాసములోని మొదటి రెండు పేరాలను కాపి చేసి (నిన్న మనము చేసినట్లు) ఇక్కడ అతికించండి. ఆ తర్వాత 2 వ విండోలోని (ప్రొపార్మాను) పూర్తిగా కాపి చేసుకొని 3 వ విండోలో అక్షరాశ్యత అనే విభాగము క్రింద అతికించండి. ఇప్పుడు ఒక్కొక్క విభాగాన్ని విద్య, ఆరోగ్యము, మొదలగు అంశాలలో గిట్స్ హబ్ లోని విషయాన్ని కాపి చేసుకొని 3 వ విండొలొ అనగా గ్రామ వ్యాసములొ ఆ యా విభాగములో అరికించండి. చివరగా గిట్స్ హబ్ ని మూలంగా చేర్చండి. మరింత అవగాహన కొరకు నేను వ్రాసిన ఒక గ్రామ వ్యాసాన్ని పరిశీలించండి. పూర్తి అవగాహన అవుతుంది. ఇంకేమైనా సందేహం వుంటే అడగండి. ధన్యవాదాలతో Bhaskaranaidu (చర్చ) 04:22, 8 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Jackie Shroff

Namaste dear Ajaybanbi! Can you make an article in Telugu about actor Jackie Shroff? If you make this article, I will be grateful! Thank u! --178.66.121.244 17:05, 15 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

YesY సహాయం అందించబడింది


మెట్టు రవితేజ (చర్చ) 03:04, 17 సెప్టెంబరు 2017 (UTC) మెట్టు రవితేజ గారూ సందేహం అని పేరు పెట్టారు. సందేహం ఏమిటో రాస్తే సభ్యులు సాయం చెయ్యగలరు. అలానే ఇకపై సందేహాలను మరీ వ్యక్తిగతంగా వారి నుంచే సమాధానం కోరుతున్నవి కాకపోతే వికీపీడియా:సంప్రదింపుల కేంద్రంలో రాస్తే వికీపీడియా సముదాయంలో ఎవరైనా కూడా సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:41, 18 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

లింకులు ఇవ్వడంలో గమనించాల్సినవి

Ajaybanbi గారూ, ఆపరేషన్ జిబ్రాల్టర్ పేజీలో మీరిచ్చిన లింకులు చూసాక ఇది రాస్తున్నాను. ఈ వ్యాసంలో "పాకిస్తాన్‌"కు మూడు చోట్ల లింకులిచ్చారు. ఒక వ్యాసంలో ఒక లింకును ఒక్కసారే ఇవ్వాలి, గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 03:41, 19 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీ అమూల్యమైన సలహకు ధన్యవాదములు చదువరి గారు. మీ సలహను తప్పకుండా పాటిస్తాను. ధన్యవాదములు --Ajaybanbi (చర్చ) 03:49, 19 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అజయ్ గారూ. __చదువరి (చర్చరచనలు) 03:53, 19 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

జాకీ ష్రోఫ్

హలో డియర్ Ajaybanbi! మీరు నటుడు జాకీ ష్రోఫ్ గురించి ఒక కథనాన్ని తయారు చేయగలరా? మీరు ఈ వ్యాసం చేస్తే నేను కృతజ్ఞతతో ఉంటాను! మీకు ధన్యవాదములు! --92.100.211.25 08:54, 11 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అజయ్ సృష్టించిన పేజీలు

CIS-A2K Newsletter August September 2017

Hello,
CIS-A2K has published their newsletter for the months of August and September 2017. Please find below details of our August and September newsletters:

August was a busy month with events across our Marathi and Kannada Focus Language Areas.

  1. Workshop on Wikimedia Projects at Ismailsaheb Mulla Law College, Satara
  2. Marathi Wikipedia Edit-a-thon at Dalit Mahila Vikas Mandal
  3. Marathi Wikipedia Workshop at MGM Trust's College of Journalism and Mass Communication, Aurangabad
  4. Orientation Program at Kannada University, Hampi

Please read our Meta newsletter here.

September consisted of Marathi language workshop as well as an online policy discussion on Telugu Wikipedia.

  1. Marathi Wikipedia Workshop at Solapur University
  2. Discussion on Creation of Social Media Guidelines & Strategy for Telugu Wikimedia

Please read our Meta newsletter here: here
If you want to subscribe/unsubscribe this newsletter, click here.

Sent using --MediaWiki message delivery (చర్చ) 04:23, 6 నవంబర్ 2017 (UTC)

జగిత్యాల జిల్లా పేజీల్లో పనులు

అజయ్ గారూ, మీరు జగిత్యాల జిల్లా పేజీల పనులను చేపట్టగలరా? అక్కడ చెయ్యాల్సిన పనులు ఇవి:

  1. ముందుగా జిల్లాకు చెందిన మండలాలతో ఒక మూసను తయారు చెయ్యాలి.
    1. ఈ మూసను ఒక్కో మండలం పేజీలో పెట్టాలి. దాంతో పాటు పేజీలో చెయ్యాల్సిన ఇతర మార్పులు కూడా చెయ్యాలి.
  2. ఒక్కో మందలానికీ ఆ మండలంలోని గ్రామాలతో ఒక మూసను తయారు చెయ్యాలి.
    1. ఈ మూసను ప్రతీ గ్రామం పేజీలోనూ పెట్టాలి. దాంతో పాటు పేజీలో చెయ్యాల్సిన ఇతర మార్పులు కూడా చెయ్యాలి.

వివరాలకు ప్రాజెక్టు పేజీలో పని చెయ్యడం ఎలా విభాగం చూడండి. __చదువరి (చర్చరచనలు) 18:08, 15 నవంబర్ 2017 (UTC)

CIS-A2K Newsletter October 2017

Hello,
CIS-A2K has published their newsletter for the months of October 2017. The edition includes details about these topics:

  • Marathi Wikipedia - Vishwakosh Workshop for Science writers in IUCAA, Pune
  • Bhubaneswar Heritage Edit-a-thon
  • Odia Wikisource anniversary
  • CIS-A2K signs MoU with Telangana Government
  • Indian Women Bureaucrats: Wikipedia Edit-a-thon
  • Interview with Asaf Bartov

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. Sent using --MediaWiki message delivery (చర్చ) 05:44, 4 డిసెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Bhubaneswar Heritage Edit-a-thon Update

Hello,
Thanks for signing up as a participant of Bhubaneswar Heritage Edit-a-thon (2017). The edit-a-thon has ended on 20th November 2017, 25 Wikipedians from more than 15 languages have created around 180 articles during this edit-a-thon. Make sure you have reported your contribution on this page. Once you're done with it, Please put a checkY mark next to your username in the list by 10th December 2017. We will announce the winners of this edit-a-thon after this process.-- Sailesh Patnaik using MediaWiki message delivery (చర్చ) 17:30, 4 డిసెంబరు 2017 (UTC) You are getting this message because you have joined as a participant/ambassador. You can subscribe/unsubscribe here.[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్

అజయ్ గారూ,
ప్రాజెక్టు టైగర్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు అభినందనలు. ఐతే కొన్ని సూచనలు చేయదలిచాను.

  • జీవా (నటుడు) వ్యాసాన్ని సమర్పించారు. ఐతే మార్చి 2018లో మీరు మార్పులు చేయడం ప్రారంభించేనాటికే 25,207 బైట్లతో ఉంది. మీరు 800 పైచిలుకు బైట్ల సమాచారాన్ని చేర్చారు. కానీ పోటీ నిబంధనల ప్రకారం ఉన్న వ్యాసాన్ని మెరుగుపరిచేప్పుడు కనీసం 9000 బైట్లు, 300 పదాల మేరకు మార్చినెలలో విస్తరించి రాయాలి.
  • మార్చి 2018 నాటికి 20,887 బైట్లతో ఉన్న టెంపర్ (సినిమా) వ్యాసాన్నీ సమర్పించారు. మీరు ఈ వ్యాసంలో మార్చి 2018లో కొన్ని లింకులు మార్పుచేర్పులు చేయడం తప్ప గణనీయమైన మార్పులేవీ చేయలేదు.

కనుక ఈ రెండు వ్యాసాలను పోటీలో అంగీకరించలేకున్నాం. అయితే మీరు ఈ వ్యాసాల్లో 9000 బైట్లు, 300 పదాల పైచిలుకు సమాచారాన్ని చేరుస్తూ అభివృద్ధి చేసి, తిరిగి సమర్పించవచ్చు. ఇకపై సమర్పణలు చేసేప్పుడు మీరు కొత్తగా ప్రారంభించినదైనా, ఇంతకుముందే ఉన్నదైనా మీరు ఈ నెలల్లో 9 వేల బైట్లు, 300 పదాల సమాచారం కొత్తగా చేర్చారో లేదో గమనించి సమర్పించమని సూచిస్తున్నాను.

  • దేవుడు చేసిన మనుషులు (2012 సినిమా) వ్యాసంలో అప్పటికే 7,170 బైట్లు ఉన్నా మీరు మరో మూడువేల పైచిలుకు బైట్లను చేర్చి అభివృద్ధి చేశారు. దయచేసి ఈ సమాచారాన్ని సాధ్యమైనంత విస్తరించి నెలాఖరులోగా ఇంకో ఆరువేల బైట్లను జోడిస్తే పోటీకి వ్యాసాన్ని అంగీకరించేందుకు వీలవుతుందని సూచిస్తున్నాను.

ఏదేమైనా ఇది పోటీ కాబట్టే ఈ నియమాలు వివరిస్తున్నాం, అంతే కానీ సమిష్టి కృషిపైన ఎనలేని విశ్వాసం ఉన్నదని, పోటీలోనూ, బయటా మీ కృషి పట్ల ఎంతో గౌరవం ఉన్నదనీ తెలియజేస్తూ ధన్యవాదాలతో ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 07:10, 29 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రంగనాథస్వామి దేవాలయం, శ్రీరంగం

అజయ్ గారూ,
ఈ వ్యాసంలో మీరు చేసిన కృషి విషయంలో రెండు సూచనలు:

  • వ్యాసాన్ని https://srirangam.org/srirangam_telugu/history/ నుంచి తీసుకుని రాసినట్టు తెలుస్తోంది. అచ్చంగా సమాచారం ప్రచురించడం సరికాదు. కాపీహక్కులకు భంగం. కాబట్టి వాక్యనిర్మాణం, సమాచారం మన శైలికి అనుగుణంగా మార్చండి.
  • మూలాలు ఇవ్వలేదు. మూలాలు వెల్లడిస్తూ విభాగం రూపొందించండి.

--పవన్ సంతోష్ (చర్చ) 10:21, 31 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అజయ్ గారూ ఈ వ్యాసంలో సూచించన మార్పులను సాధ్యమైనంతమేరకు చేసినట్టు తెలుస్తోంది. ఐతే వ్యాసం మీరు వృద్ధి చేయడానికి ముందు దాదాపు 5వేల బైట్లు ఉంది. మీరు కనీసం 9 వేల బైట్లు చేర్చాలి. అంటే 14 వేల పైచిలుకు బైట్లుగా వ్యాసం వృద్ధి చెందాలి. కానీ ఇంకా 13 వేల 7 వందల బైట్లుగానే ఉంది కాబట్టి ఓ 500, వెయ్యి బైట్ల సమాచారాన్ని త్వరగా చేరిస్తే ఏప్రిల్ నెల పోటీకి పరిగణించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 13:12, 30 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Share your experience and feedback as a Wikimedian in this global survey

WMF Surveys, 18:19, 29 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాల కోసం

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త అంశాలు ఉంటే రాయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని సభ్యులు భావించినందున వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు_టైగర్_రచనా_పోటీ/అంశాలు పేజీలోని "ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి కొత్త అంశాలకై ప్రతిపాదన" అన్న దగ్గర వ్యక్తిగతంగా అభిరుచి ఉన్న అంశాలు, సముదాయ కృషికి సంబంధించిన అంశాలు అన్న రెండు ఉప విభాగాల కింద ప్రతిపాదనలు చేస్తే చర్చించేందుకు వీలుగా ఉంటుందనుకుంటున్నాం. దయచేసి మీకు పేజీలోని సంబంధిత విభాగం పరిశీలించి మీ ప్రతిపాదనలు అక్కడ చర్చకుపెట్టండి. సమిష్టిగా కొన్ని అంశాలు కోరుతూ ప్రతిపాదనలు చేస్తే జాతీయ స్థాయిలో సమన్వయం చేస్తున్నవారికి మన ఉద్దేశాలు, అభిప్రాయాలు ఈ అంశాల విషయంలో బలంగా తెలియజేయవచ్చన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:20, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అంతరిక్ష వ్యర్థాలు

అజయ్ గారూ, అంతరిక్ష శిథిలాలు వ్యాసం చూడండి. అంతరిక్ష వ్యర్థాలు వ్యాసంలో మీరు రాయదలచినది ఈ వ్యాసంలో రాయొచ్చనుకుంటాను.__చదువరి (చర్చరచనలు) 08:59, 4 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: Share your feedback in this Wikimedia survey

WMF Surveys, 01:17, 13 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Your feedback matters: Final reminder to take the global Wikimedia survey

WMF Surveys, 00:27, 20 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Thank you for keeping Wikipedia thriving in India

I wanted to drop in to express my gratitude for your participation in this important contest to increase articles in Indian languages. It’s been a joyful experience for me to see so many of you join this initiative. I’m writing to make it clear why it’s so important for us to succeed.

Almost one out of every five people on the planet lives in India. But there is a huge gap in coverage of Wikipedia articles in important languages across India.

This contest is a chance to show how serious we are about expanding access to knowledge across India, and the world. If we succeed at this, it will open doors for us to ensure that Wikipedia in India stays strong for years to come. I’m grateful for what you’re doing, and urge you to continue translating and writing missing articles.

Your efforts can change the future of Wikipedia in India.

You can find a list of articles to work on that are missing from Wikipedia right here:

https://meta.wikimedia.org/wiki/Supporting_Indian_Language_Wikipedias_Program/Contest/Topics

Thank you,

Jimmy Wales, Wikipedia Founder 18:18, 1 మే 2018 (UTC)

_______________

ప్రాజెక్టు టైగర్‌లో కొత్త వ్యాసాలొచ్చాయి!

అజయ్ గారూ! నమస్తే. ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలోకి కొత్త వ్యాసాలు వచ్చిచేరాయి. అవి కూడా మన సముదాయ సభ్యులు కోరుకోగా, జ్యూరీ పలు ప్రాతిపదికలు ఏర్పరుచుకుని రూపొందించినవి.
స్థానిక ప్రాధాన్యత కల అంశాల జాబితాలో మహిళల గురించి వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతులైన మహిళలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రసిద్ధులైన కొందరు మహిళలు, తిరుమల-తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అంశాలు, సింధులోయ నాగరికత విశేషాలు, ప్రాచీన-మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు, జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమాలు, ఆస్కార్ నామినేషన్ పొందిన, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన భారతీయ చలనచిత్రాలు, భారత సైనిక దళాలు, క్షిపణులు, భారతదేశం-విదేశీ సంబంధాలు, సంస్కృత-తెలుగు సాహిత్య రచనలు, రచయితలు, భారతీయ రైల్వేలు, వంటకాలు వంటివి వీటిలో కొన్ని. ఇక జాతీయ ప్రాధాన్యత కల అంశాలలో రసాయన మూలకాలు, లోహాలు, ఖనిజాలు వగైరా విజ్ఞాన శాస్త్ర అంశాలు, అన్ని దేశాలు, అన్ని నదులు, యుద్ధాలు-పోరాటాలు వంటి భౌగోళిక, చారిత్రక అంశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని అధికారిక భాషలు, జాతీయ ప్రాధాన్యత కల సంస్థలు, ప్రధానులు, రాష్ట్రపతులు, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, అనేక సంస్థలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డ్యాములు, వగైరా ఎన్నో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమైన అంశాలూ ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో అన్ని వికీపీడియాల్లోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా భౌగోళికం నుంచి మతం వరకూ, వ్యక్తుల నుంచి విజ్ఞాన శాస్త్రాల వరకూ అనేక విభాగాలతో పదివేల వ్యాసాలతో ఉండనే ఉంది.
ఇవి మీ ఆసక్తులకు సరిపడే అంశాలు కలిగివున్నాయని ఆశిస్తున్నాం. దయచేసి ఈ జాబితాల్లోంచి మీకు నచ్చిన వ్యాసాలను ఎంపికచేసుకుని అభివృద్ధి చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:41, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter, March & April 2018

The Center for Internet and Society
Access to Knowledge Program
Newsletter, March & April 2018
From A2K
In other News

ఆన్ లైన్ తరగతి

ఆన్ లైన్ తరగతి 10 ఫిబ్రవరి ఉదయం 10.30 నుంచి 12 వరకు జరగనుంది. గమనించగలరు. మిగిలిన వివరాలు రేపు తెలియజేయగలను. --పవన్ సంతోష్ (చర్చ) 16:18, 8 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అజలాపురం జలపాతం వ్యాసం అభివృద్ధి చేయడానికి మూలాలు

Ajaybanbi గారూ! మీరు కృషిచేసిన అజలాపురం జలపాతం ప్రస్తుతం నాణ్యతా సమస్యలతో ఉంది. వ్యాసపు చర్చపేజీలో దీనిని అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తాయని భావించిన మూలాలు ఇచ్చాం. పరిశీలించగలరు, ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 09:17, 8 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సరోజిని సాహూ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మొలక, మూలాలు లేవు, లింకులులేవు. మూస తప్ప ఎటువంటి విషయాలు లేవు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 12:15, 11 జూన్ 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 12:15, 11 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారత స్వాతంత్ర్యోద్యమ వ్యాసాల్లో చేయదగ్గ మార్పులు

భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్‌లో పాల్గొంటున్నందుకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఎడిటథాన్ ద్వారా మరింత కృషి జరిగేందుకు వీలుగా కొన్ని పనులు చేశాను. అవేమిటో రాస్తున్నాను, మీ కృషిలో ఉపయోగపడతాయేమో పరిశీలించండి, ఇప్పటికే ఆంగ్లంలో ఉన్న భారత స్వాతంత్ర్యోద్యమ వ్యాసాలు జాబితా వేయడం కాకుండా చేసినవి:

  1. వనరులు: రాయడానికి అవసరమైన వనరులు కొన్ని అంతర్జాలంలో అందుబాటులో ఉన్న మేరకు జాబితా వేశాం. దీనిని ఉపయోగించుకుని వ్యాసాల్లో సమాచారం చేర్చవచ్చు. అలానే మీకు ఏదైనా మంచి వనరులు తెలిస్తే (భాషల వారీగా రాయండి, ఆంగ్లం విడిగా ఓ ఉపవిభాగంలో) అక్కడ చేర్చవచ్చు.
  2. చేయదగ్గ పనులు: భారత స్వాతంత్ర్యోద్యమం వర్గానికి చెందిన వ్యాసాల్లో మొలకలు, విస్తరించదగ్గ వ్యాసాలు, కామన్సులో బొమ్మలు ఉండి ఇక్కడ బొమ్మలు లేని వ్యాసాలు ఇలా జాబితా వేసుకుంటూ వెళ్తున్నాం. మీకు వీటిలో ఏదైనా ఒక అంశాన్ని అభివృద్ధి చేసే ఆసక్తి ఉంటే అది తీసుకుని నాణ్యత మెరుగుపరచవచ్చు.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 07:54, 14 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వికీడేటా లేబులథాన్

భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు సహా వివిధ భారతీయ భాషల వికీమీడియా సముదాయాల్లో ఎడిటథాన్ నిర్వహిస్తున్నట్టే వికీడేటాలో వికీప్రాజెక్టు ఇండియా వారు భారతదేశానికి సంబంధించిన లేబులథాన్ నిర్వహిస్తున్నారు. ఆ పేజీ ఇదిగో ఇక్కడ చూడవచ్చు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, భారత స్వాతంత్ర్యోద్యమం, భారత స్వాతంత్ర్య సమరయోధులు, వగైరా కేటగిరీలకు చెందిన లేబుళ్ళు, డిస్క్రిప్షన్లు వివిధ భారతీయ భాషల్లో చేరుస్తున్నారు. ఒక సారి సదరు పేజీ సందర్శించి, ఆసక్తి మేరకు పాల్గొంటారని ఆశిస్తున్నాను. అదే నేపథ్యంలో మన వికీపీడియా:వికీప్రాజెక్టు/భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్ పేజీలో చేయదగ్గ పనులు ఉప విభాగంలో వికీడేటా ఐటంలో వివరణ (డిస్క్రిప్షన్) లేనివి, తెలుగులో స్వాతంత్ర్యోద్యమం గురించి ఉన్నవీ వ్యాసాలు, వాటి వికీడేటా ఐటంలు జాబితా వేశాను. వికీడేటా పేజీలో పేరు నమోదుచేసుకుని, నేను అందించిన పట్టిక ఉపయోగించి కృషి ప్రారంభించవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 05:45, 15 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు టైటాన్స్‌ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాలు లేవు. విషయ ప్రాముఖ్యత లేదు

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 13:30, 3 సెప్టెంబరు 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 13:30, 3 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి ఆన్ లైన్ తరగతి: శుద్ధి చేయాల్సిన వ్యాసం

మొదటి ఆన్ లైన్ తరగతిలో 2019 ఫిబ్రవరి 10 తేదీన మీరు పాల్గొన్నందుకు ముందస్తుగా అభినందనలు. అప్పుడు నిర్ణయించుకునన్న విధంగా విజయశాంతి వ్యాసాన్ని పరిశీలించి, దిద్దమని సూచిస్తున్నాను. ప్రధానంగా వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అన్న రెండు సూత్రాలను ఈ వ్యాసంలోని ప్రతీ వాక్యంలోనూ ఎలా ప్రతిఫలిస్తున్నాయో పరిశీలించండి. సరిగా లేనిచోట్ల మీరే సరిదిద్దండి. ఆపైన పూర్తయ్యాకా నన్ను పింగ్ చేస్తూ చర్చ:విజయశాంతి పేజీలో కానీ, ఇక్కడే కానీ రాస్తే నేను పున:పరిశీలన చేసి మీకు సహాయం అందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:11, 12 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తర్వాతి టాస్కు

నమస్తే, ఆన్ లైన్ తరగతుల్లో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఇటీవలి తరగతిలో మనం చర్చించుకున్న వ్యాస పరిచయం ఎలావుండాలి, బహువచనం (చేశారు అన్నది చేశాడు, ఆయన అన్నది అతను, వగైరా) అన్న రెండు శైలీ పరమైన అంశాలు ఎలా ఉన్నాయన్నది మీకు ఇంతకుముందు ఇచ్చిన వ్యాసాల్లోనే పరిశీలించి, సరిగా లేకపోతే మార్చి 24 నాటికి దిద్దగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 12:51, 6 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter January 2019

Hello,
CIS-A2K has published their newsletter for the month of January 2019. The edition includes details about these topics:

From A2K
  • Mini MediaWiki Training, Theni
  • Marathi Language Fortnight Workshops (2019)
  • Wikisource training Bengaluru, Bengaluru
  • Marathi Wikipedia Workshop & 1lib1ref session at Goa University
  • Collaboration with Punjabi poet Balram
From Community
  • TWLCon (2019 India)
Upcoming events
  • Project Tiger Community Consultation
  • Gujarati Wikisource Workshop, Ahmedabad
  • Train the Trainer program

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. using MediaWiki message delivery (చర్చ) 16:36, 22 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter February 2019

Hello,
CIS-A2K has published their newsletter for the month of February 2019. The edition includes details about these topics:

From A2K
  • Bagha Purana meet-up
  • Online session on quality improvement Wikimedia session at Tata Trust's Vikas Anvesh Foundation, Pune
  • Wikisource workshop in Garware College of Commerce, Pune
  • Mini-MWT at VVIT (Feb 2019)
  • Gujarati Wikisource Workshop
  • Kannada Wiki SVG translation workshop
  • Wiki-workshop at AU Delhi

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. using MediaWiki message delivery (చర్చ) 11:42, 26 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter March 2019

Hello,
CIS-A2K has published their newsletter for the month of March 2019. The edition includes details about these topics:

From A2K
  • Art+Feminism Edit-a-thon
  • Wiki Awareness Program at Jhanduke
  • Content donation sessions with authors
  • SVG Translation Workshop at KBC
  • Wikipedia Workshop at KBP Engineering College
  • Work-plan submission

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. using MediaWiki message delivery (చర్చ) 11:47, 26 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter March 2019

Hello,
CIS-A2K has published their newsletter for the month of March 2019. The edition includes details about these topics:

From A2K
  • Art+Feminism Edit-a-thon
  • Wiki Awareness Program at Jhanduke
  • Content donation sessions with authors
  • SVG Translation Workshop at KBC
  • Wikipedia Workshop at KBP Engineering College
  • Work-plan submission

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. using MediaWiki message delivery (చర్చ) 11:54, 26 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Possibly unfree దస్త్రం:Kalvakuntla Vidyasagar Rao.jpeg

A file that you uploaded or altered, దస్త్రం:Kalvakuntla Vidyasagar Rao.jpeg, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 04:48, 28 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Possibly unfree దస్త్రం:Durgam Chinnaiah.jpeg

A file that you uploaded or altered, దస్త్రం:Durgam Chinnaiah.jpeg, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 04:59, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన దస్త్రాల తనిఖీ

వాడుకరి:Ajaybanbi గారికి, మీరు ఎక్కించిన చాలా దస్త్రాలకు మూలము మరియు లైసెన్సు వివరము ఇవ్వలేదు. ఆ వివరాలు చేర్చి దస్త్రాలను రక్షించండి. లేకపోతే అవి తొలగింపబడతాయి. ప్రతిదస్త్రానికి హెచ్చరిక పెట్టకుండా ఈ వ్యాఖ్య చేరుస్తున్నాను--అర్జున (చర్చ) 05:02, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Nikolai Noskov

నమస్తే ప్రియమైన Ajaybanbi! మీరు తెలుగులో రష్యన్ గాయకుడు నికోలాయ్ నస్కోవ్ గురించి ఒక వ్యాసం చేయవచ్చా (en:Nikolai Noskov)? మీరు ఈ వ్యాసం చేస్తే, నేను కృతజ్ఞతతో ఉంటాను! ధన్యవాదాలు! --95.55.104.214 16:46, 13 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]


అభినందనలు

వాడుకరి:Ajaybanbi గారికి, మీరు తెలంగాణ కు చెందిన రాజకీయ వ్యాసాలు చక్కగా వ్రాస్తున్నారు. తెలుగు వికీపీడియాకు పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషం. తెలుగు వికీపీడియాలో వ్యాసం ఉండాలంటే కొంత స్థాయి ప్రాముఖ్యత ఉండాలి. ఉదహారణకు తెలుగు వికీపీడియాలో పలు ఎమ్మెల్యేలు గురించి రాసారు. ప్రతి ఎమ్మెల్యే గురించి అవసరమా అని ఆలోచించండి. ఇతర వికీపీడియన్లు అలా వ్రాసుకున్నారా అని చూడండి. అంతకన్నా నేను చెప్పేది ఏమీలేదు. కేవలం ఇది నా సూచన మాత్రమే , మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు, (అన్నట్టు మీరు వాడుకరి పేజీలో నన్ను ఫాలో బాగనే అయ్యారు గమనించాను. చాలా చక్కని కృషి చేశారు. అభినందనలు...ప్రభాకర్ గౌడ్ నోముల 15:13, 21 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Possibly unfree దస్త్రం:Kaleshwara Project.jpeg

A file that you uploaded or altered, దస్త్రం:Kaleshwara Project.jpeg, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 06:08, 15 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మర్రి జనార్దన్ రెడ్డి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మొలక, దీనిని వ్యాసంగా పరిగణించలేము

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 17:21, 24 జూన్ 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 17:21, 24 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సోయం బాబు రావు

సోయం బాపూ రావు పేజీ ఈసరికే ఉంది. అదే వ్యక్తికి మీరు సోయం బాబు రావు అనే మరో పేజీని సృష్టించారు, గమనించండి. __చదువరి (చర్చరచనలు) 01:16, 18 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Project Tiger 2.0

Sorry for writing this message in English - feel free to help us translating it

గోవింద్ పశు విహార్ జాతీయ ఉద్యానవనం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఏక వాక్య వ్యాసం. మూలాలు లింకులు లేవు. వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 08:48, 30 సెప్టెంబరు 2019 (UTC) --కె.వెంకటరమణచర్చ 08:48, 30 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

జాతీయ ఉద్యాన వనాలు

అజయ్ గారూ, మీరు జతీయ ఉద్యన వనాలకు పేజీలు సృష్టిస్తున్నారు, ధన్యవాదాలు. అయితే వీటికి ఇతర వ్యాసాల నుండి లింకులేమీ లేనందున అవి అనాథలుగా మిగిలిపోతున్నాయి. అందుచేత వికీలో సంబంధిత పేజీల నుండి లింకులు ఇచ్చే విషయం గురించి మనం పరిశీలించాలి. చందోలి జాతీయ ఉద్యానవనం, గోరుమర జాతీయ ఉద్యానవనం పేజీలకు లింకులిద్దామని చూసాను. అయితే వికీలో వేరే ఏ ఇతర పేజీలోనూ వీటి ప్రసక్తి వచ్చినట్టు నాకు వెతుకులాటలో దొరకలేదు. అంచేత జాతీయ ఉద్యానవనం అనే పేజీలో ఒక జాబితా లాగా వేసి వీటికి లింకులిచ్చాను. అలగే ఆయా వనాలు ఉన్న రాష్ట్రాల పేజీల్లో కూడా ఈ లింకులిస్తే బాగుంటుంది. మీరు సృష్టించిన ఇతర పేజీలకు, సృష్టించబోయే పేజీలకూ కూడా ఈ పేజీల నుండి లింకులిస్తే ఆ పేజీలు అనాథలు కాకుండా ఉంటాయి. గమనించగలరు. ధన్యవాదాలతో__చదువరి (చర్చరచనలు) 04:32, 9 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Hello, and welcome to Wikipedia. This is a notice to inform you that a tag has been placed on కాంగేర్ ఘాటీ జాతీయ ఉద్యానవనం requesting that it be speedily deleted from Wikipedia. This has been done under section A3 of the criteria for speedy deletion, because it is an article with no content whatsoever, or whose contents consist only of external links, a "See also" section, book references, category tags, template tags, interwiki links, images, a rephrasing of the title, or an attempt to contact the subject of the article. Please see Wikipedia:Stub for our minimum information standards for short articles. Also please note that articles must be on notable subjects and should provide references to reliable sources that verify their content.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 06:48, 11 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]