అడివి శేష్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 125: పంక్తి 125:
|-
|-
|2017
|2017
|అమీ తుమీ
|[[అమీ తుమీ]]
|అనంత్
|అనంత్
|[[ఈషా రెబ్బ‌(నటి)|ఈషా రెబ్బ‌]]
|[[ఈషా రెబ్బ‌(నటి)|ఈషా రెబ్బ‌]]

18:08, 15 అక్టోబరు 2019 నాటి కూర్పు

అడివి శేష్
జననం
అడివి శేష్ సన్నీ చంద్ర

వృత్తినటుడు, దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2010–present
బంధువులుఅడివి సాయికిరణ్

అడివి శేష్ ఒక భారతీయ నటుడు మరియు దర్శకుడు. బాహుబలి, క్షణం, పంజా, రన్ రాజా రన్ లాంటి సినిమాలలో నటించాడు. మరో దర్శకుడు అడివి సాయికిరణ్ కు తమ్ముడి వరస అవుతాడు. [1]

కెరీర్

అడివి శేష్ 2010లో విడుదలైన కర్మ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇందులో హాలీవుడ్ నటి జేడ్ టేలర్, షేర్ ఆలీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. [2] 2011 లో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించాడు.

నటించిన సినిమాలు

సంవత్సరం పేరు పాత్ర సహనటులు భాష గమనిక
2002 సొంతం వెంకట్ ఆర్యన్ రాజేష్, నమిత
2010 కర్మ: డు యు బిలీవ్? దేవ్ జేడ్ టేలర్ తెలుగు దర్శకుడు మరియు రచయిత కూడా
తమిళం
2011 పంజా మున్నా పవన్ కల్యాణ్ తెలుగు
2013 బలుపు రోహిత్ రవితేజ తెలుగు
2013 కిస్ సన్నీ ప్రియా బెనర్జీ తెలుగు దర్శకుడు కూడా
2014 రన్ రాజా రన్ నయీమ్ బాషా శర్వానంద్ తెలుగు
2015 లేడీస్ అండే జెంటిల్మన్ రాహుల్ నికితా నారాయణ్ తెలుగు
2015 బాహుబలి భద్ర ప్రభాస్, తమన్నా, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి తెలుగు
2015 తమిళం
2015 దొంగాట వెంకట్ మంచు లక్ష్మి తెలుగు
2015 సైజ్ జీరో శేఖర్ ఆర్య, అనుష్క శెట్టి తెలుగు అతిథి పాత్ర
2015 ఇంజి ఇడుపళగి తమిళం
2016 క్షణం రిషి అదా శర్మ తెలుగు సహ రచయిత కూడా
2016 ఊపిరి అభినవ్ అక్కినేని నాగార్జున, కార్తి, తమన్నా తెలుగు అతిథి పాత్ర
2016 తొళ తమిళం అతిథి పాత్ర
2017 అమీ తుమీ అనంత్ ఈషా రెబ్బ‌
2018 గూఢచారి దులిపల శొబిత

మూలాలు

  1. Filmi, beat. "Profile of Adivi Sesh". Filmibeat. Oneindia. Retrieved 22 May 2016.
  2. "Karma is for a niche audience". Rediff. Retrieved 29 November 2010.