ఏంజెల్ (2017 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18: పంక్తి 18:
}}
}}


'''ఏంజెల్''' 2017లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన సాగర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, పలాణి దర్శకత్వం వహించాడు. నాగ అన్వేష్, [[హెబ్బా పటేల్]], సుమన్, సప్తగిరి, [[సాయాజీ షిండే]], కబీర్ దుహాన్ సింగ్, ప్రదీప్ రావత్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి గుణశేఖరణ్ ఛాయాగ్రాహణం అందించగా, [[భీమస్ సెసిరోలె]] సంగీతాన్ని సమకూర్చాడు.
'''ఏంజెల్''' 2017లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].

2017 నవంబర్ 3న విడుదలయ్యింది. తమిళ్ లో విన్నైతాంది వంద ఏంజెల్ పేరుతో అనువదించి విడుదల చేశారు. 2018లో హిందీలోకి అనువదించి విడుదల చేశారు.



[[వర్గం:2017 సినిమాలు]]
[[వర్గం:2017 సినిమాలు]]

08:36, 16 అక్టోబరు 2019 నాటి కూర్పు

ఏంజెల్
దర్శకత్వంపలాణి
నిర్మాతభువన్ సాగర్
తారాగణంనాగ అన్వేష్
హెబ్బా పటేల్
ఛాయాగ్రహణంగుణశేఖరణ్
సంగీతంభీమస్ సెసిరోలె
నిర్మాణ
సంస్థ
సరస్వతి ఫిలింస్
విడుదల తేదీ
2017 నవంబరు 3 (2017-11-03)
దేశంఇండియా
భాషతెలుగు

ఏంజెల్ 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన సాగర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, పలాణి దర్శకత్వం వహించాడు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సుమన్, సప్తగిరి, సాయాజీ షిండే, కబీర్ దుహాన్ సింగ్, ప్రదీప్ రావత్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి గుణశేఖరణ్ ఛాయాగ్రాహణం అందించగా, భీమస్ సెసిరోలె సంగీతాన్ని సమకూర్చాడు.

2017 నవంబర్ 3న విడుదలయ్యింది. తమిళ్ లో విన్నైతాంది వంద ఏంజెల్ పేరుతో అనువదించి విడుదల చేశారు. 2018లో హిందీలోకి అనువదించి విడుదల చేశారు.