పెంజెండ్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
పంక్తి 128: పంక్తి 128:
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు


== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
polukonda veera koteswarao,polukonda venkatrao,

==గ్రామ విశేషాలు==
==గ్రామ విశేషాలు==



09:28, 21 అక్టోబరు 2019 నాటి కూర్పు

పెంజెండ్ర
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,637
 - పురుషులు 799
 - స్త్రీలు 838
 - గృహాల సంఖ్య 489
పిన్ కోడ్ 521356
ఎస్.టి.డి కోడ్

'పెంజేండ్ర (పెంజండ్ర), కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 356., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామచరిత్ర

పెంజెండ్ర పూర్వం జమీగ్రామంగా ఉండేది.[1]

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలు

పెదపారుపూడి, గుడివాడ, గుడ్లవల్లేరు,నందివాడ

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం కలదు. రైల్వేస్టేషన్ విజయవాడ 47 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పెంజెండ్ర.

అరవింద ప్రాథమికోన్నత పాఠశాల, పెంజెండ్ర.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013,జూలైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి పద్మజ సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

polukonda veera koteswarao,polukonda venkatrao,

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1900.[3] ఇందులో పురుషుల సంఖ్య 932, స్త్రీల సంఖ్య 968, గ్రామంలో నివాస గృహాలు 524 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 1,637 - పురుషుల సంఖ్య 799 - స్త్రీల సంఖ్య 838 - గృహాల సంఖ్య 489

మూలాలు

  1. అడవి, సాంబశివరావు పంతులు (1913). అంగలూరు గ్రామ భూగోళము (PDF) (1 ed.). దుగ్గిరాల: తిపిర్నేని రం.రామయ్య. p. 1. Retrieved 11 April 2015.
  2. "పెంజెండ్ర". Retrieved 2 July 2016.
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు

[1] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017,ఆగష్టు-25; 1వపేజీ.