వికీసోర్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Fixed typo
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చి తొలి వ్యాసం వికీసోర్స్ నియమాలకు అనుగుణం కాదుకావున తొలగించబడినందున ఉల్లేఖన తొలగించడమైనది
పంక్తి 1: పంక్తి 1:
[[File:TeWikisourceFirstPage.png|thumb|తెలుగు వికీసోర్స్ మొదటి పేజీ (2013 ఏప్రిల్ 1) ]]
[[File:TeWikisourceFirstPage.png|thumb|తెలుగు వికీసోర్స్ మొదటి పేజీ (2013 ఏప్రిల్ 1) ]]
[[s:|వికీసోర్స్]] స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము. దీనిని 2005 ఆగస్టు 19 న మొదటి వ్యాసం [[s:నానాటి బతుకు తాత్పర్యము|అన్నమయ్యకృతి నానాటి_బతుకు_తాత్పర్యము]] అనేపేజీతో ప్రారంభమైంది . ప్రారంభంలో విశేషంగా కృషిచేసినవాడుకరులు అన్వేషి, రాజ్ ( Raaj 3), రాజశేఖర్ (Rajasekhar1961, మల్లిన నరసింహారావు, తాడేపల్లి (Tadepally), వైఙాసత్య, రాకేశ్వర, సురేష్ ( Sureshkvolam), సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులుచేశాడు. ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్<ref>[[mw:Extension:Proofread Page|Proofread Page extension]] at MediaWiki. Retrieved 2011-09-29.</ref> వాడుటకు చేసిన ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది. 2012లో అది పూర్తి కావించబడింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు.
[[s:|వికీసోర్స్]] స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము. దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది . ప్రారంభంలో విశేషంగా కృషిచేసినవాడుకరులు అన్వేషి, రాజ్ ( Raaj 3), రాజశేఖర్ (Rajasekhar1961, మల్లిన నరసింహారావు, తాడేపల్లి (Tadepally), వైఙాసత్య, రాకేశ్వర, సురేష్ ( Sureshkvolam), సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులుచేశాడు. ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్<ref>[[mw:Extension:Proofread Page|Proofread Page extension]] at MediaWiki. Retrieved 2011-09-29.</ref> వాడుటకు చేసిన ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది. 2012లో అది పూర్తి కావించబడింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు.
{| style="margin: auto;"
{| style="margin: auto;"
|-
|-

04:51, 22 అక్టోబరు 2019 నాటి కూర్పు

తెలుగు వికీసోర్స్ మొదటి పేజీ (2013 ఏప్రిల్ 1)

వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము. దీనిని 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది . ప్రారంభంలో విశేషంగా కృషిచేసినవాడుకరులు అన్వేషి, రాజ్ ( Raaj 3), రాజశేఖర్ (Rajasekhar1961, మల్లిన నరసింహారావు, తాడేపల్లి (Tadepally), వైఙాసత్య, రాకేశ్వర, సురేష్ ( Sureshkvolam), సుజాత. అన్వేషి ఏప్రిల్ నుండి డిసెంబరు 2007 మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులుచేశాడు. ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్[1] వాడుటకు చేసిన ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది. 2012లో అది పూర్తి కావించబడింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు.

(PFS100) దింపుకొనదగిన పుస్తకాల ప్రదర్శన తెరపట్టు (పై బొమ్మపై నొక్కి పూర్తి జాబితా చూడండి)

కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒసిఆర్ సాయపడుతుంది. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 మొత్తము పుస్తకాలున్నాయి.

వనరులు

  1. Proofread Page extension at MediaWiki. Retrieved 2011-09-29.