సి.కృష్ణవేణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:భారతీయ మహిళా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి లంకెలు సవరణ చేసి,మీడియా పైల్స్ సవరించాను
పంక్తి 21: పంక్తి 21:
| children = మేకా రాజ్యలక్ష్మి అనూరాధ
| children = మేకా రాజ్యలక్ష్మి అనూరాధ
}}
}}
'''సి.కృష్ణవేణి''' లేదా [[ఎం.కృష్ణవేణీ]] (జ.1924) అలనాటి [[తెలుగు సినిమా]] నటీమణి, గాయని మరియు నిర్మాత
'''సి.కృష్ణవేణి''' లేదా (ఎం.కృష్ణవేణి) (జ.1924) అలనాటి [[తెలుగు సినిమా]] నటీమణి, గాయని, నిర్మాత


== జీవిత చరిత్ర ==
== జీవిత చరిత్ర ==
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[రాజమండ్రి]]కి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది. 1936లో ''సతీఅనసూయ /ధృవ'' చిత్రముతో బాలనటిగా సినీ రంగము ప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించంది.
[[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[రాజమండ్రి]]కి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది.1936లో ''సతీఅనసూయ /ధృవ'' చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది.


[[దస్త్రం:Krishnaveni.jpg|left|thumb|150px|వారపత్రిక కవర్ పేజీపై కృష్ణవేణి]] కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన మీర్జాపురం రాజా (జన్మనామం: మేకా రంగయ్య)ను వివాహమాడి ఆ తరువాత ఈమె కూడా స్వయంగా అనేక [[సినిమాలు]] నిర్మంచింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి [[మన దేశం]] చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు [[నందమూరి తారక రామారావు]] ను, [[యస్వీ రంగారావు]] ను, మరియు నేపథ్యగాయకునిగా [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]ను పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక [[గాయకులు]] [[నటులు]] మరియు సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు [[రమేష్ నాయుడు]]ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
[[దస్త్రం:Krishnaveni.jpg|thumb|341x341px|వారపత్రిక కవర్ పేజీపై కృష్ణవేణి|alt=]] కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత [[మీర్జాపురం (నూజివీడు)|మీర్జాపురం]] రాజా (జన్మనామం:మేకా రంగయ్య)తో వివాహం జరిగింది.ఈమె కూడా స్వయంగా అనేక [[సినిమాలు]] నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి [[మన దేశం]] చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు [[నందమూరి తారక రామారావు|నందమూరి తారక రామారావును]], [[యస్వీ రంగారావు|యస్వీ రంగారావును]],నేపథ్యగాయకునిగా [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]ను పరిచయం చేసింది.ఆ తరువాత సినిమాలలో అనేక [[గాయకులు]] [[నటులు]], సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు [[రమేష్ నాయుడు]]ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది.


== పురస్కారాలు ==
== పురస్కారాలు ==
* తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక [[రఘుపతి వెంకయ్య అవార్డు]] అందుకొన్నది.
* తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక [[రఘుపతి వెంకయ్య అవార్డు]] అందుకుంది.


== కృష్ణవేణి నటించిన సినిమాలు==
== కృష్ణవేణి నటించిన సినిమాలు==
పంక్తి 43: పంక్తి 43:
# [[మదాలస]] (1948)
# [[మదాలస]] (1948)
# [[మన దేశం]] (1949)
# [[మన దేశం]] (1949)
# [[గొల్లభామ]]
#[[గొల్లభామ (సినిమా)|గొల్లభామ]] (1947)
# [[లక్ష్మమ్మ]] (1950)
# [[లక్ష్మమ్మ]] (1950)


పంక్తి 49: పంక్తి 49:
=== కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు===
=== కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు===
* భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
* భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
* సొంత సంస్థ - తన కుమార్తె మేక రాజ్యలక్షీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్
* సొంత సంస్థ - తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్


=== కృష్ణవేణి నిర్మించిన సినిమాలు ===
=== కృష్ణవేణి నిర్మించిన సినిమాలు ===
* [[మన దేశం]] (1949)
* [[మన దేశం]] (1949)
* [[లక్ష్మమ్మ]]
*[[లక్ష్మమ్మ (సినిమా)|లక్ష్మమ్మ]] (1950)
* [[దాంపత్యం]] (1957)
* [[దాంపత్యం]] (1957)
* [[గొల్లభామ]]
*[[గొల్లభామ (సినిమా)|గొల్లభామ]] (1947)
* [[భక్త ప్రహ్లాద (1942 సినిమా)|భక్త ప్రహ్లాద]]
* [[భక్త ప్రహ్లాద (1942 సినిమా)|భక్త ప్రహ్లాద]] (1042)


గమనిక: ఈ జాబితా అసంపూర్ణమైనది
గమనిక: ఈ జాబితా అసంపూర్ణమైంది


== బయటి లింకులు==
== బయటి లింకులు==
పంక్తి 66: పంక్తి 66:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

== వెలుపలి లంకెలు ==
{{రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు}}
{{రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు}}



08:23, 22 అక్టోబరు 2019 నాటి కూర్పు


ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ కృష్ణవేణి చూడండి.

మేకా కృష్ణవేణి
గొల్లభామ సినిమాలో కృష్ణవేణి
జననండిసెంబర్ 24, 1924
పంగిడి గూడెం, కృష్ణా జిల్లా,
మద్రాసు రాష్ట్రం
నివాస ప్రాంతంమద్రాసు (చెన్నై), హైదరాబాదు
ఇతర పేర్లుసి.కృష్ణవేణి, మీర్జాపురం రాణి
వృత్తితెలుగు చలనచిత్ర నటి,
గాయని,
నిర్మాత
మతంహిందూ మతం
భార్య / భర్తమీర్జాపురం రాజు మేకా రంగయ్య
పిల్లలుమేకా రాజ్యలక్ష్మి అనూరాధ
తండ్రిడాక్టర్ యర్రంశెట్టి లక్ష్మణరావు[1]
తల్లినాగరాజు

సి.కృష్ణవేణి లేదా (ఎం.కృష్ణవేణి) (జ.1924) అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత

జీవిత చరిత్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది.1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది.

వారపత్రిక కవర్ పేజీపై కృష్ణవేణి

కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా (జన్మనామం:మేకా రంగయ్య)తో వివాహం జరిగింది.ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది.ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది.

పురస్కారాలు

కృష్ణవేణి నటించిన సినిమాలు

  1. సతీ అనసూయ -ధ్రువ (1936)
  2. మోహినీ రుక్మాంగద (1937)
  3. కచ దేవయాని (1938)
  4. మళ్ళీ పెళ్ళి (1939)
  5. మహానంద (1939)
  6. జీవనజ్యోతి (1940)
  7. దక్షయజ్ఞం (1941)
  8. భీష్మ (1944)
  9. బ్రహ్మరథం (1947)
  10. మదాలస (1948)
  11. మన దేశం (1949)
  12. గొల్లభామ (1947)
  13. లక్ష్మమ్మ (1950)

నిర్మాతగా కృష్ణవేణి

కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు

  • భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
  • సొంత సంస్థ - తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్

కృష్ణవేణి నిర్మించిన సినిమాలు

గమనిక: ఈ జాబితా అసంపూర్ణమైంది

బయటి లింకులు

మూలాలు

వెలుపలి లంకెలు