ఊర్ట్ మేఘం: కూర్పుల మధ్య తేడాలు
-వర్గం:సౌరమండలము; +వర్గం:సౌర వ్యవస్థ (హాట్‌కేట్ ఉపయోగించి) |
చి fixing doi from hijacked website, see here |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
|publisher=arxiv}}</ref> సూర్యుడినుండి [[ప్లూటో]]కు గల దూరం కంటే ఇది 1000 రెట్లు అధికం. దాదాపు ఒక [[కాంతి సంవత్సరం|కాంతి సంవత్సరానికి]] సమానం. ఊర్ట్ మబ్బు యొక్క వెలుపలి అంచు మన [[సౌరమండలము|సౌరమండల]] అంచునకు [[ప్రాక్సిమా సెంటారీ]] (సూర్యునికి అతి దగ్గరలో వున్న నక్షత్రం) దూరంలో పావువంతు వరకు విస్తరించి ఉంది. |

ఈ ఊర్ట్ మబ్బులో రెండు భాగాలున్నట్లు భావిస్తున్నారు. ఒకటి, బంతి ఆకార 'బాహ్య ఊర్ట్ మబ్బు', రెండవది, డిస్క్-ఆకార 'అంతర్ ఊర్ట్ మబ్బు' (లేదా పర్వతాల మబ్బు) . ఊర్ట్ మబ్బులో గల శరీరాలు మంచు, ఉదాహరణకు [[నీరు]], [[అమ్మోనియా]] మరియు [[మీథేన్]] లతో తయారైన ఆకృతులుగా భావిస్తున్నారు. ఊర్ట్ మబ్బు గురించి సంపూర్ణమైన పరిశోధనలు ఇంకనూ జరగవలసి ఉన్నాయి.. అయిననూ ఎక్కువ కాలానికి చెందిన [[హేలీ తోకచుక్క]], [[బృహస్పతి]] కుటుంబానికి చెందిన తోకచుక్కలూ మరియు ఇతర [[తోకచుక్క]]లకు పుట్టినిల్లు ఈ ఊర్ట్ మబ్బే.<ref name="emel2007">{{cite web|title=The fundamental role of the Oort cloud in determining the flux of comets through the planetary system|author=V. V. Emelyanenko, D. J. Asher, M. E. Bailey|url=http:// |
ఈ ఊర్ట్ మబ్బులో రెండు భాగాలున్నట్లు భావిస్తున్నారు. ఒకటి, బంతి ఆకార 'బాహ్య ఊర్ట్ మబ్బు', రెండవది, డిస్క్-ఆకార 'అంతర్ ఊర్ట్ మబ్బు' (లేదా పర్వతాల మబ్బు) . ఊర్ట్ మబ్బులో గల శరీరాలు మంచు, ఉదాహరణకు [[నీరు]], [[అమ్మోనియా]] మరియు [[మీథేన్]] లతో తయారైన ఆకృతులుగా భావిస్తున్నారు. ఊర్ట్ మబ్బు గురించి సంపూర్ణమైన పరిశోధనలు ఇంకనూ జరగవలసి ఉన్నాయి.. అయిననూ ఎక్కువ కాలానికి చెందిన [[హేలీ తోకచుక్క]], [[బృహస్పతి]] కుటుంబానికి చెందిన తోకచుక్కలూ మరియు ఇతర [[తోకచుక్క]]లకు పుట్టినిల్లు ఈ ఊర్ట్ మబ్బే.<ref name="emel2007">{{cite web|title=The fundamental role of the Oort cloud in determining the flux of comets through the planetary system|author=V. V. Emelyanenko, D. J. Asher, M. E. Bailey|url=http://doi.org/10.1111/j.1365-2966.2007.12269.x |
||
|year=2007|work=Royal Astronomical Society|accessdate=2008-03-21}}</ref> తక్కువ కాలానికి చెందిన తోకచుక్కలు [[క్యూపర్ బెల్ట్]]కు చెందినవి.<ref name=Morbidelli2006/>, కానీ ఈ తక్కువకాలానికి చెందిన కొన్ని తోకచుక్కలూ ఊర్ట్ మబ్బుకే చెందినవి అని భావిస్తున్నారు.<ref name=emel2007/> [[క్యూపర్ బెల్ట్]] మరియు సుదూర [[విసరబడ్డ డిస్క్]]ను పరిశీలించి పటాలనూ తయారు చేశారు, కానీ ప్రస్తుతం తెలిసిన శరీరాలు, [[90377 సెడ్నా]] మరియు [[2000 CR105|2000 CR<sub>105</sub>]]లు అంతర్ ఊర్ట్ మబ్బు సభ్యులని భావించడం జరిగింది. |

06:18, 24 అక్టోబరు 2019 నాటి కూర్పు
ఊర్ట్ మేఘం లేదా ఊర్ట్ మబ్బు, ఒక బంతి ఆకారపు మబ్బు. ఈ మబ్బు తోకచుక్కల నిలయం. ఇది సూర్యుడి నుండి 50, 000 ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో ఉంది.[1] సూర్యుడినుండి ప్లూటోకు గల దూరం కంటే ఇది 1000 రెట్లు అధికం. దాదాపు ఒక కాంతి సంవత్సరానికి సమానం. ఊర్ట్ మబ్బు యొక్క వెలుపలి అంచు మన సౌరమండల అంచునకు ప్రాక్సిమా సెంటారీ (సూర్యునికి అతి దగ్గరలో వున్న నక్షత్రం) దూరంలో పావువంతు వరకు విస్తరించి ఉంది.
ఈ ఊర్ట్ మబ్బులో రెండు భాగాలున్నట్లు భావిస్తున్నారు. ఒకటి, బంతి ఆకార 'బాహ్య ఊర్ట్ మబ్బు', రెండవది, డిస్క్-ఆకార 'అంతర్ ఊర్ట్ మబ్బు' (లేదా పర్వతాల మబ్బు) . ఊర్ట్ మబ్బులో గల శరీరాలు మంచు, ఉదాహరణకు నీరు, అమ్మోనియా మరియు మీథేన్ లతో తయారైన ఆకృతులుగా భావిస్తున్నారు. ఊర్ట్ మబ్బు గురించి సంపూర్ణమైన పరిశోధనలు ఇంకనూ జరగవలసి ఉన్నాయి.. అయిననూ ఎక్కువ కాలానికి చెందిన హేలీ తోకచుక్క, బృహస్పతి కుటుంబానికి చెందిన తోకచుక్కలూ మరియు ఇతర తోకచుక్కలకు పుట్టినిల్లు ఈ ఊర్ట్ మబ్బే.[2] తక్కువ కాలానికి చెందిన తోకచుక్కలు క్యూపర్ బెల్ట్‌కు చెందినవి.[1], కానీ ఈ తక్కువకాలానికి చెందిన కొన్ని తోకచుక్కలూ ఊర్ట్ మబ్బుకే చెందినవి అని భావిస్తున్నారు.[2] క్యూపర్ బెల్ట్ మరియు సుదూర విసరబడ్డ డిస్క్‌ను పరిశీలించి పటాలనూ తయారు చేశారు, కానీ ప్రస్తుతం తెలిసిన శరీరాలు, 90377 సెడ్నా మరియు 2000 CR105లు అంతర్ ఊర్ట్ మబ్బు సభ్యులని భావించడం జరిగింది.
ఇవీ చూడండి
మూలాలు
- ↑ 1.0 1.1 Alessandro Morbidelli (2008-02-03). "Origin and dynamical evolution of comets and their reservoirs" (PDF). arxiv. Retrieved 2007-05-26.
{{cite web}}
: Check date values in:|year=
/|date=
mismatch (help) - ↑ 2.0 2.1 V. V. Emelyanenko, D. J. Asher, M. E. Bailey (2007). "The fundamental role of the Oort cloud in determining the flux of comets through the planetary system". Royal Astronomical Society. Retrieved 2008-03-21.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link)