రాజు (పేరు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7: పంక్తి 7:


==ఇతర కులాల వారు ==
==ఇతర కులాల వారు ==
ఇటీవల రాజు అనే నామవాచకం ఆర్య క్షత్రియులు,వడ్డేరులు,అగ్నికుల క్షత్రియులు,వెలమ వంటి సామాజిక వర్గాలవారు,మరియు దళిత వర్గాలవారు కూడా ధరించుకోవడం జరుగుచున్నది.
ఇటీవల రాజు అనే నామవాచకం ఆర్య క్షత్రియ ,వడ్డేరులు,అగ్నికుల క్షత్రియ,వెలమ వంటి సామాజిక వర్గాలవారు,మరియు దళిత వర్గాలవారు కూడా ధరించుకోవడం జరుగుచున్నది.


==మూలాలు ==
==మూలాలు ==

13:48, 1 నవంబరు 2019 నాటి కూర్పు

రాజు అనునది ధర్మసింధు అను సాహిత్యం ప్రకారం రాజుల కులాల్లో పేర్ల చివర ఉండే గౌరవ నామము.రాజు పేరు భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలో తూర్పు చాళుక్యులు , చాళుక్య-చోళులు ,విష్ణుకుందిని ,భట్ట రాజులు, గజపతి రాజులు పేరు చివర రాజు ధరించుకుంటారు. ఇది రాజవంశస్తులు బిరుదు. ఆధునిక యుగంలో రాజు అను నామము బ్రాహ్మణులు ఇతర కులాలవారు కూడా తమ పేర్లకు చేర్చుకోవడం జరుగుచున్నది.[1][2]

అర్థం

రాజు , సంస్కృత శీర్షిక రాజా యొక్క తెలుగు భాషా రూపాంతరం, ఇది చక్రవర్తి లేదా రాచరిక పాలకుడికి ఒక బిరుదు .

ఇతర కులాల వారు

ఇటీవల రాజు అనే నామవాచకం ఆర్య క్షత్రియ ,వడ్డేరులు,అగ్నికుల క్షత్రియ,వెలమ వంటి సామాజిక వర్గాలవారు,మరియు దళిత వర్గాలవారు కూడా ధరించుకోవడం జరుగుచున్నది.

మూలాలు

  1. Bhattacharya, Sabyasachi (2002). Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India (in ఇంగ్లీష్). Orient Blackswan. ISBN 9788125021926.
  2. Krishnarao, Bhavaraju Venkata (1942). A history of the early dynasties of Andhradesa, c. 200 - 625 A.D. (in ఇంగ్లీష్). V. Ramaswami Sastrulu.