రూలర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:సాయాజీ షిండే నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:రఘుబాబు నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 86: పంక్తి 86:
[[వర్గం:భూమిక నటించిన సినిమాలు]]
[[వర్గం:భూమిక నటించిన సినిమాలు]]
[[వర్గం:సాయాజీ షిండే నటించిన చిత్రాలు]]
[[వర్గం:సాయాజీ షిండే నటించిన చిత్రాలు]]
[[వర్గం:రఘుబాబు నటించిన చిత్రాలు]]

18:15, 7 నవంబరు 2019 నాటి కూర్పు

రూలర్
దస్త్రం:Ruler Movie Poster.jpg
రూలర్
దర్శకత్వంకె. ఎస్. రవికుమార్
రచనపరుచూరి మురళి
నిర్మాతసి. కళ్యాణ్
తారాగణంనందమూరి బాలకృష్ణ
సోనాల్ చౌహాన్
వేదిక
ప్రకాష్ రాజ్
ఛాయాగ్రహణంరాంప్రసాద్
సంగీతంచిరంతన్ భట్
నిర్మాణ
సంస్థలు
జి.కె. ఎంటర్టైన్మెంట్స్
హ్యాపీ మూవీస్
విడుదల తేదీ
2019 డిసెంబరు 20 (2019-12-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

రూలర్ తెలుగు యాక్షన్ సినిమా. జి.కె. ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించాడు.[1] నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.[2] ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించాడు.

కథ

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: కె. ఎస్. రవికుమార్
  • నిర్మాత: సి. కళ్యాణ్
  • రచన: పరుచూరి మురళి
  • సంగీతం: చిరంతన్ భట్
  • ఛాయాగ్రహణం: రాంప్రసాద్
  • నిర్మాణ సంస్థ: జి.కె. ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్

నిర్మాణం

2019, జూలైలో బ్యాంకాక్ లో చిత్రీకరణ ప్రారంభమయింది.[3][4] అక్టోబరులో రామోజీ ఫిల్మ్ సిటీలో రెండవ షెడ్యూల్ పూర్తయింది.[5][6]

విడుదల

2019, డిసెంబరు 20న విడుదల కానున్నది.[7][8]

మార్కెటింగ్

2019, ఆగస్టులో డాన్ గెటప్‌లో ఉన్న బాలకృష్ణ ఫోటోతో ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల అయింది.[9][10] 2019, అక్టోబరు 26న సి.కె. ఎంటర్టైన్మెంట్స్ అధికారిక మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది.[11]

పాటలు

రూలర్
పాటలు by
Released2019
Recorded2019
Genreపాటలు
Producerచిరంతన్ భట్
చిరంతన్ భట్ chronology
కేసరి
(2019)
రూలర్
(2019)

ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించాడు.

మూలాలు

  1. "Balakrishna starrer Ruler wraps up its Thailand schedule - Times of India". The Times of India.
  2. "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.
  3. "Ruler: This KS Ravikumar film starring Nandamuri Balakrishna to kickstart its Bangkok schedule, details inside". in.com.
  4. "[Photos] NBK105 first look: Nandamuri Balakrishna and Sonal Chauhan set the screens on fire with these posters". Times Now (in ఇంగ్లీష్). 1 September 2019. Retrieved 7 November 2019.
  5. "Balakrishna's Ruler first look released". The New Indian Express. 26 October 2019.
  6. "First Look: Nandamuri Balakrishna's Ruler". Telugu360.com. 26 October 2019.
  7. "Ruler: Nandamuri Balakrishna's upcoming film with KS Ravi Kumar to release on 20 December- Entertainment News, Firstpost". Firstpost. 26 October 2019.
  8. "Balakrishna's film for Christmas release!". Telugu Cinema. 6 October 2019.
  9. "Balakrishna sports stylish look for upcoming flick 'Ruler'". The News Minute. 21 August 2019. Retrieved 7 November 2019.
  10. "బాలకృష్ణ సినిమా టైటిల్‌ను బయటపెట్టేసిన జెమిని టీవీ". Samayam Telugu. 16 October 2019.
  11. Ruler Motion Poster - Nandamuri Balakrishna, Sonal Chauhan - KS Ravi Kumar - C Kalyan. C. K. Entertainments. YouTube. 26 October 2019.

ఇతర లంకెలు