రాజు గారి గది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 67: పంక్తి 67:


== ఇతర వివరాలు ==
== ఇతర వివరాలు ==
ఈ సినిమా విజయం సాధించడంతో 2016లో పివిపి సినిమా వారు దీనికి సీక్వెల్ ను తీసి [[రాజు గారి గది 2]] చిత్రాన్ని తీశారు. ఓంకార్ దర్శకత్వంలో [[అక్కినేని నాగార్జున]], [[సమంత]], [[వెన్నెల కిషోర్]], సీరత్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2017, అక్టోబరు 13న విడుదలయింది.
ఈ సినిమా విజయం సాధించడంతో 2016లో పివిపి సినిమా వారు దీనికి సీక్వెల్ ను తీసి [[రాజు గారి గది 2]] చిత్రాన్ని తీశారు. ఓంకార్ దర్శకత్వంలో [[అక్కినేని నాగార్జున]], [[సమంత]], [[వెన్నెల కిషోర్]], సీరత్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2017, అక్టోబరు 13న విడుదలైంది. [[రాజు గారి గది 3]] అనే మరో సీక్వెల్ అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో 2019, అక్టోబరు 18న విడుదలైంది.


== మూలాలు ==
== మూలాలు ==

19:46, 8 నవంబరు 2019 నాటి కూర్పు

రాజు గారి గది
దర్శకత్వంఓంకార్
తారాగణంఅశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణ, చేతన్ చీను, పోసాని కృష్ణ మురళి, ధన్‌రాజ్, రాజీవ్ కనకాల, విద్యుల్లేఖ రామన్
ఛాయాగ్రహణంజ్ఞానం
కూర్పునాగరాజు
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థలు
వారాహి చలనచిత్రం, ఏకె ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
2015 అక్టోబరు 16 (2015-10-16)
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్3 crore (US$3,80,000)

రాజు గారి గది 2015, అక్టోబరు 16న భయానకమైన తెలుగు హాస్య చిత్రం. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణ నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు. దీనికి సీక్వెల్ గా రాజు గారి గది 2, రాజు గారి గది 3 సినిమాలు వచ్చాయి.

కథ

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: ఓంకార్
  • సంగీతం: సాయి కార్తీక్
  • ఛాయాగ్రహణం: జ్ఞానం
  • కూర్పు: నాగరాజు
  • నిర్మాణ సంస్థ: వారాహి చలనచిత్రం, ఏకె ఎంటర్టైన్మెంట్స్

పాటలు

ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[1][2]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "లా లాల లాలల" (వాయిద్యం)  2:33
2. "సోనే మోరియా"    2:58
3. "చూ మంత్రకాళి"    3:10
8:41

ఇతర వివరాలు

ఈ సినిమా విజయం సాధించడంతో 2016లో పివిపి సినిమా వారు దీనికి సీక్వెల్ ను తీసి రాజు గారి గది 2 చిత్రాన్ని తీశారు. ఓంకార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సమంత, వెన్నెల కిషోర్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం 2017, అక్టోబరు 13న విడుదలైంది. రాజు గారి గది 3 అనే మరో సీక్వెల్ అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో 2019, అక్టోబరు 18న విడుదలైంది.

మూలాలు

  1. "Raju Gari Gadhi (2015)". Music India Online.
  2. "Raju Gari Gadhi (2015) Songs Lyrics In Telugu". ANI LYRICS.

ఇతర లంకెలు