రాజ్‌కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:కర్ణాటక వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15: పంక్తి 15:
| movement = [[m:en:Gokak agitation|గోకాక్ ఉద్యమము]]<ref>{{cite web|url=http://www.bangalorenotes.com/raj.pdf|title= Economic and Political Weekly – Rajkumar and Kannada Nationalism|format=PDF|publisher=Bangalorenotes.com|accessdate=2013-10-30}}</ref>

| spouse = [[m:en:Parvathamma Rajkumar|పార్వతమ్మ]] (1953–2006; {{small|his death}})
| spouse = [[m:en:Parvathamma Rajkumar|పార్వతమ్మ]] (1953–2006; {{small|his death}})
| children = [[m:en:Shivrajkumar|శివరాజ్‌కుమార్]]
[[m:en:Raghavendra Rajkumar|రాఘవేంద్ర రాజ్‌కుమార్]]
[[m:en:Puneeth Rajkumar|పునీత్ రాజ్‌కుమార్]]
పూర్ణిమ
లక్ష్మి| children = [[m:en:Shivrajkumar|శివరాజ్‌కుమార్]]
[[m:en:Raghavendra Rajkumar|రాఘవేంద్ర రాజ్‌కుమార్]]
[[m:en:Puneeth Rajkumar|పునీత్ రాజ్‌కుమార్]]
లక్ష్మి
పూర్ణిమ| grand children = [[m:en:Vinay Rajkumar|వినయ్ రాజ్‌కుమార్]]
| children = [[m:en:Shivrajkumar|శివరాజ్‌కుమార్]]
[[m:en:Raghavendra Rajkumar|రాఘవేంద్ర రాజ్‌కుమార్]]
[[పునీత్ రాజ్‌కుమార్]]
పూర్ణిమ
లక్ష్మి| children = [[m:en:Shivrajkumar|శివరాజ్‌కుమార్]]
[[m:en:Raghavendra Rajkumar|రాఘవేంద్ర రాజ్‌కుమార్]]
[[పునీత్ రాజ్‌కుమార్]]
లక్ష్మి
పూర్ణిమ| grand children = [[m:en:Vinay Rajkumar|వినయ్ రాజ్‌కుమార్]]
| website =
| website =

09:59, 26 నవంబరు 2019 నాటి కూర్పు

రాజ్‌కుమార్
జననం
సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు

(1929-04-24)1929 ఏప్రిల్ 24
మరణం2006 ఏప్రిల్ 12(2006-04-12) (వయసు 76)
స్మారక చిహ్నంకంఠీరవ స్టుడియోస్[1]
ఇతర పేర్లుఅన్నావ్రు, రాజ్‌కుమార్
వృత్తినటుడు
గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1954–2005
ఎత్తు5 ft 7 in (170 cm)
ఉద్యమంగోకాక్ ఉద్యమము[2]
జీవిత భాగస్వామిపార్వతమ్మ (1953–2006; his death)
పిల్లలుశివరాజ్‌కుమార్
రాఘవేంద్ర రాజ్‌కుమార్
పునీత్ రాజ్‌కుమార్
లక్ష్మి
పూర్ణిమ

కన్నడ కంఠీరవుడు మరియు రాజ్ కుమార్ (ఏప్రిల్ 24, 1929ఏప్రిల్ 12, 2006) గా ప్రసిద్ధి చెందిన డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

లక్షలాది అభిమానులు "డాక్టర్. రాజ్" లేదా "అన్నావ్రు" (అన్నగారు) అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్దము పాటు 200 సినిమాలలో నటించాడు. బంగారద మనుష్య (బంగారు మనిషి), కస్తూరి నివాస, గంధద గుడి మరియు జీవన చైత్ర ఈయన నటించిన కొన్ని మరపురాని సినిమాలు.

మొదట శ్రీ పి.బి. శ్రీనివాస్ పాడినా, తరువాత తన పాటలు తానే పాడుకున్న రాజ్ కుమార్ సంగీత స్రష్ట, పేరొందిన గాయకుడు. తను నటించిన చిత్రాలకే కాక, నేపధ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్ర దానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు.

తెలుగులో కాళహస్తి మహాత్యం (1954) సినిమాలో భక్త కన్నప్పగా అద్భుతంగా నటించాడు.

తొలి జీవితం

రాజ్ కుమార్ 1929, ఏప్రిల్ 24న అప్పటి మైసూరు రాజ్యంలోని గజనూరులో కన్నడ కుటుంబంలో జన్మించాడు.[3] ఈ గ్రామం ఇప్పుడు తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కర్ణాటక సరిహద్దు వెంట ఉంది.[4][5][6] ఈయన మాతృభాష కన్నడ. తండ్రి సింగనల్లూరు పుట్టస్వామయ్య రంగస్థల నటుడు. తల్లి లక్ష్మమ్మ. వీరి పెద్ద కొడుకైన రాజ్‌కుమార్ కు ముత్తత్తి రాయుని (హనుమంతుడు) పేరుమీద ముత్తురాజు అని పేరు పెట్టుకున్నారు.[7]

నట జీవితము

మూలాలు

పురస్కారములు

మూలాలు

1. A Rs 100 million memorial to Rajkumar. Hindustan Times (18 April 2006).
2. "Economic and Political Weekly – Rajkumar and Kannada Nationalism" (PDF). Bangalorenotes.com. Retrieved 2013-10-30.
3. Gajanur Near M.M.Hills, Chamarajanagar Karnataka
4. rediff.com: Nedumaran enacted drama to get me freed, says Rajakumar
5. Rajakumar, king of Kannada cinema
6. Untitled-1
7. http://deccanherald.com/Archives/Apr122006/update103482006412.asp

ఇవీ చూడండి

బయటి లంకెలు