నిన్ను కలిశాక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58: పంక్తి 58:
[[వర్గం:జగపతి బాబు నటించిన చిత్రాలు]]
[[వర్గం:జగపతి బాబు నటించిన చిత్రాలు]]
[[వర్గం:ఎమ్మెస్ నారాయణ నటించిన చిత్రాలు]]
[[వర్గం:ఎమ్మెస్ నారాయణ నటించిన చిత్రాలు]]
[[వర్గం:2009 తెలుగు సినిమాలు]]

11:05, 26 నవంబరు 2019 నాటి కూర్పు

నిన్ను కలిశాక
దస్త్రం:Ninnu Kalisaka Movie Poster.jpg
నిన్ను కలిశాక సినిమా పోస్టర్
దర్శకత్వంశివనాగేశ్వరరావు
స్క్రీన్ ప్లేశివనాగేశ్వరరావు
కథజై కిరణ్
నిర్మాతరామోజీరావు
తారాగణంసంతోష్, చైతన్య, ప్రియ, దీప షా, తరుణ్
ఛాయాగ్రహణంబిఎల్ సంజయ్
కూర్పుగౌతంరాజు
సంగీతంసునీల్ కశ్వప్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2009 అక్టోబరు 2 (2009-10-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

నిన్ను కలిశాక 2009, అక్టోబర్ 02న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారధ్యంలో శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్, చైతన్య, ప్రియ, దీప షా, తరుణ్ ముఖ్యపాత్రలలో నటించగా, సునీల్ కశ్వప్ సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "నిన్ను కలిశాక". telugu.filmibeat.com. Retrieved 7 July 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Telugu Movie review - Ninnu Kalisaka". www.idlebrain.com. Retrieved 7 July 2018.