రాజు (పేరు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎ఇతర కులాల వారు: Aryakshatriya Kulasthulu Raju Ane name Chala Samvatsarala nundi Pettukuntunnaru
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7: పంక్తి 7:


==ఇతర కులాల వారు ==
==ఇతర కులాల వారు ==
ఇటీవల రాజు అనే నామవాచకం ఆర్య క్షత్రియ ,వడ్డేరులు,అగ్నికుల క్షత్రియ,వెలమ వంటి సామాజిక వర్గాలవారు,మరియు దళిత వర్గాలవారు కూడా ధరించుకోవడం జరుగుచున్నది.
ఇటీవల రాజు అనే నామవాచకo వడ్డేరులు,అగ్నికుల క్షత్రియ,వెలమ వంటి సామాజిక వర్గాలవారు,మరియు దళిత వర్గాలవారు కూడా ధరించుకోవడం జరుగుచున్నది.


==మూలాలు ==
==మూలాలు ==

01:26, 27 నవంబరు 2019 నాటి కూర్పు

రాజు అనునది ధర్మసింధు అను సాహిత్యం ప్రకారం రాజుల కులాల్లో పేర్ల చివర ఉండే గౌరవ నామము.రాజు పేరు భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలో తూర్పు చాళుక్యులు , చాళుక్య-చోళులు ,విష్ణుకుందిని ,భట్ట రాజులు, గజపతి రాజులు పేరు చివర రాజు ధరించుకుంటారు. ఇది రాజవంశస్తులు బిరుదు. ఆధునిక యుగంలో రాజు అను నామము బ్రాహ్మణులు ఇతర కులాలవారు కూడా తమ పేర్లకు చేర్చుకోవడం జరుగుచున్నది.[1][2]

అర్థం

రాజు , సంస్కృత శీర్షిక రాజా యొక్క తెలుగు భాషా రూపాంతరం, ఇది చక్రవర్తి లేదా రాచరిక పాలకుడికి ఒక బిరుదు .

ఇతర కులాల వారు

ఇటీవల రాజు అనే నామవాచకo వడ్డేరులు,అగ్నికుల క్షత్రియ,వెలమ వంటి సామాజిక వర్గాలవారు,మరియు దళిత వర్గాలవారు కూడా ధరించుకోవడం జరుగుచున్నది.

మూలాలు

  1. Bhattacharya, Sabyasachi (2002). Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India (in ఇంగ్లీష్). Orient Blackswan. ISBN 9788125021926.
  2. Krishnarao, Bhavaraju Venkata (1942). A history of the early dynasties of Andhradesa, c. 200 - 625 A.D. (in ఇంగ్లీష్). V. Ramaswami Sastrulu.