త్రిష కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 21: | పంక్తి 21: | ||
===తెలుగు=== |
===తెలుగు=== |
||
{{colbegin}} |
{{colbegin}} |
||
*[[లయన్ (2015 చిత్రం)|లయన్]] (2015) |
|||
*[[చీకటి రాజ్యం]] (2015) |
*[[చీకటి రాజ్యం]] (2015) |
||
*[[నమో వెంకటేశ]] |
*[[నమో వెంకటేశ]] |
||
పంక్తి 35: | పంక్తి 35: | ||
*[[కృష్ణ]] |
*[[కృష్ణ]] |
||
{{colend}} |
{{colend}} |
||
===హిందీ=== |
===హిందీ=== |
||
*ఖట్టా మీఠా |
*ఖట్టా మీఠా |
11:01, 26 డిసెంబరు 2019 నాటి కూర్పు
త్రిష కృష్ణన్ | |
---|---|
జననం | త్రిష కృష్ణన్ 1983 మే 4 చెన్నై, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | నటీమణి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1999–present |
వెబ్సైటు | జాలస్థలం |
త్రిష లేదా త్రిష కృష్ణన్ తెలుగు మరియు తమిళ్ సినిమా నటీమణి. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం.
నేపధ్యము
చెన్నై మహానరంలో కృష్ణన్ మరియు ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.
వ్యక్తిగత జీవితము
చెన్నైలో [1] తన తల్లిదండ్రులు మరియు బామ్మతో కలిసి నివసిస్తున్నది.[2] ఈమె మాతృభాష తమిళం.[1]
త్రిష నటించిన చిత్రాలు
తెలుగు
హిందీ
- ఖట్టా మీఠా
కన్నడ
- పవర్
మలయాళం
- వైట్
తమిళం
పురస్కారాలు
- 2005 - నంది ఉత్తమ నటీమణులు
మూలాలు
- ↑ 1.0 1.1 Subramaniam, Archana (17 August 2011). "My heart belongs here…". The Hindu. Chennai, India. Retrieved 1 October 2011.
- ↑ "About Me". Trisha Krishnan (Official Website). Retrieved 2011-01-30.
బయటి లంకెలు
వికీమీడియా కామన్స్‌లో Trisha Krishnanకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో త్రిష కృష్ణన్ పేజీ