యోగి రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33: పంక్తి 33:


== కుటుంబ నేపథ్యం ==
== కుటుంబ నేపథ్యం ==
నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా ఉన్న వేదాద్రి (నరసింహ కొండ) చెంగటి "మోపూరు" గ్రామము వీరి జన్మ స్థానము. వారి తండ్రి చేవూరి పిచ్చిరెడ్డి.
నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా ఉన్న వేదాద్రి (నరసింహ కొండ) చెంగటి "మోపూరు" గ్రామము వీరి జన్మ స్థానము. వారి తండ్రి చేవూరి పిచ్చిరెడ్డి. వీరి వంశము దాన ధర్మాలకు జ్ఞాన సాధనకు ప్రసిద్దికెక్కింది. మూడుతరాలుగా ఈ వంశమునకొక్కడే పుత్రుడు.


==సహ యోగులు==
==సహ యోగులు==

15:58, 27 డిసెంబరు 2019 నాటి కూర్పు

యోగి రామయ్య
జననంమోపూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
నిర్యాణము1962 ఫిబ్రవరి 02
అన్నారెడ్డిపాలెం
జాతీయతభారతీయుడు
గురువురమణ మహర్షి
తత్వంఅద్వైతం


Yogi Ramaiah Asramam Gate, Anna Reddy Palem, Nellore Dist
Yogi Ramaiah Asramam Samadhi, Anna Reddy Palem, Nellore Dist
Yogi Ramaiah Asramam , Anna Reddy Palem, Nellore Dist
Yogi Ramaiah Asramam , Anna Reddy Palem, Nellore Dist

యోగి రామయ్య గారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ యోగులు. వీరు శ్రీ రమణ మహర్షి శిష్యులు. వీరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సంగం మండలం అన్నారెడ్డిపాలెం చెందిన వారు.


కుటుంబ నేపథ్యం

నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా ఉన్న వేదాద్రి (నరసింహ కొండ) చెంగటి "మోపూరు" గ్రామము వీరి జన్మ స్థానము. వారి తండ్రి చేవూరి పిచ్చిరెడ్డి. వీరి వంశము దాన ధర్మాలకు జ్ఞాన సాధనకు ప్రసిద్దికెక్కింది. మూడుతరాలుగా ఈ వంశమునకొక్కడే పుత్రుడు.

సహ యోగులు


యోగి రామ తపోవనం

యోగి రామ తపోవనం & ఋషి మార్గ మిషన్ అన్నారెడ్డిపాలెం దువ్వూరు సంగం (నెల్లూరు జిల్లా) పిన్ - (524306) ph. 08622212484

యోగి రామయ్య గారి శిష్యులు

మూలాలు

A Search in Secret India, Paul Brunton, Rider & Company, 1934

బయటి లింకులు