రూలర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) మూలం చేర్చాను |
Pranayraj1985 (చర్చ | రచనలు) మూలం చేర్చాను |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
| music = [[చిరంతన్ భట్]] |
| music = [[చిరంతన్ భట్]] |
||
| cinematography = రాంప్రసాద్ |
| cinematography = రాంప్రసాద్ |
||
| editing = |
| editing = జాన్ అబ్రహం |
||
| studio = జి.కె. ఎంటర్టైన్మెంట్స్<br/>హ్యాపీ మూవీస్ |
| studio = జి.కె. ఎంటర్టైన్మెంట్స్<br/>హ్యాపీ మూవీస్<br/>Happy Movies<ref>{{cite web|url=https://www.imdb.com/title/tt11433724/ |title=Ruler (Overview) |work=IMDb}}</ref> |
||
| released = {{Film date|2019|12|20|df=y}} |
| released = {{Film date|2019|12|20|df=y}} |
||
| runtime = |
| runtime = |
05:58, 29 డిసెంబరు 2019 నాటి కూర్పు
రూలర్ | |
---|---|
దర్శకత్వం | కె. ఎస్. రవికుమార్ |
రచన | పరుచూరి మురళి |
నిర్మాత | సి. కళ్యాణ్ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ సోనాల్ చౌహాన్ వేదిక ప్రకాష్ రాజ్ |
ఛాయాగ్రహణం | రాంప్రసాద్ |
కూర్పు | జాన్ అబ్రహం |
సంగీతం | చిరంతన్ భట్ |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీ | 2019 డిసెంబరు 20 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రూలర్ తెలుగు యాక్షన్ సినిమా. జి.కె. ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్[2] పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించాడు.[3][4] నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్,[5] వేదిక,[6] ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.[7] ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించాడు.[8][9] ఈ చిత్రంలో డాన్ మరియు పోలీస్ ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేశాడు.
కథ
నటవర్గం
- నందమూరి బాలకృష్ణ
- సోనాల్ చౌహాన్
- వేదిక
- ప్రకాష్ రాజ్
- జయసుధ
- భూమిక చావ్లా
- సాయాజీ షిండే
- రఘుబాబు
- శ్రీనివాసరెడ్డి
సాంకేతికవర్గం
- దర్శకత్వం: కె. ఎస్. రవికుమార్
- నిర్మాత: సి. కళ్యాణ్
- రచన: పరుచూరి మురళి
- సంగీతం: చిరంతన్ భట్
- ఛాయాగ్రహణం: రాంప్రసాద్
- నిర్మాణ సంస్థ: జి.కె. ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్
నిర్మాణం
2019, జూలైలో బ్యాంకాక్ లో చిత్రీకరణ ప్రారంభమయింది.[10][11] అక్టోబరులో రామోజీ ఫిల్మ్ సిటీలో రెండవ షెడ్యూల్ పూర్తయింది.[12][13]
విడుదల
2019, డిసెంబరు 20న విడుదల అయింది.[14][15]
మార్కెటింగ్
2019, ఆగస్టులో డాన్ గెటప్‌లో ఉన్న బాలకృష్ణ ఫోటోతో ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల అయింది.[16][17] 2019, అక్టోబరు 26న సి.కె. ఎంటర్టైన్మెంట్స్ అధికారిక మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది.[18] సినిమా పై పూర్తి నెగటివ్ రేటింగ్స్ ఇచ్చారు,సినిమా పరాజయానికి కథా లోపమే కారణంగా పేర్కొన్నారు
పాటలు
రూలర్ | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 2019 | |||
Recorded | 2019 | |||
Genre | పాటలు | |||
Producer | చిరంతన్ భట్ | |||
చిరంతన్ భట్ chronology | ||||
|
ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించాడు.
మూలాలు
- ↑ "Ruler (Overview)". IMDb.
- ↑ "Balayya turns golfer for his 105th movie". Telangana Today.
- ↑ "Ruler: Nandamuri Balakrishna's upcoming film with KS Ravi Kumar to release on 20 December". First Post.com.
- ↑ "Balakrishna starrer Ruler wraps up its Thailand schedule - Times of India". The Times of India.
- ↑ "Nandamuri Balakrishna and Sonal Chauhan to team up again?". Times of India.
- ↑ "'Banam' fame Vedhika to romance Nandamuri Balakrishna in KS Ravi Kumar's film?". Times of India.
- ↑ "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.
- ↑ "Bollywood music composer for NBK". Telugu Journalist.
- ↑ "Nandamuri Balakrishna starrer Ruler to release on December 20". Indian Express. 27 October 2019.
- ↑ "Ruler: This KS Ravikumar film starring Nandamuri Balakrishna to kickstart its Bangkok schedule, details inside". in.com.
- ↑ "[Photos] NBK105 first look: Nandamuri Balakrishna and Sonal Chauhan set the screens on fire with these posters". Times Now (in ఇంగ్లీష్). 1 September 2019. Retrieved 7 November 2019.
- ↑ "Balakrishna's Ruler first look released". The New Indian Express. 26 October 2019.
- ↑ "First Look: Nandamuri Balakrishna's Ruler". Telugu360.com. 26 October 2019.
- ↑ "Ruler: Nandamuri Balakrishna's upcoming film with KS Ravi Kumar to release on 20 December- Entertainment News, Firstpost". Firstpost. 26 October 2019.
- ↑ "Balakrishna's film for Christmas release!". Telugu Cinema. 6 October 2019.
- ↑ "Balakrishna sports stylish look for upcoming flick 'Ruler'". The News Minute. 21 August 2019. Retrieved 7 November 2019.
- ↑ "బాలకృష్ణ సినిమా టైటిల్‌ను బయటపెట్టేసిన జెమిని టీవీ". Samayam Telugu. 16 October 2019.
- ↑ Ruler Motion Poster - Nandamuri Balakrishna, Sonal Chauhan - KS Ravi Kumar - C Kalyan. C. K. Entertainments. YouTube. 26 October 2019.