జాతీయ ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
|||
పంక్తి 10: | పంక్తి 10: | ||
* [[గోరుమర జాతీయ ఉద్యానవనం]] |
* [[గోరుమర జాతీయ ఉద్యానవనం]] |
||
* [[కాంచన్జంగ్ జాతీయ ఉద్యానవనం]] |
* [[కాంచన్జంగ్ జాతీయ ఉద్యానవనం]] |
||
* [[హేమిస్ జాతీయ ఉద్యానవనం]] |
|||
[[వర్గం:ఉద్యానవనాలు]] |
[[వర్గం:ఉద్యానవనాలు]] |
16:38, 29 డిసెంబరు 2019 నాటి కూర్పు
జాతీయ ఉద్యానవనం అనగా జాతీయ ప్రభుత్వం చే అధికారికంగా గుర్తించబడిన ఒక ఉద్యానవనం. జాతీయ ఉద్యానవనాలను తరచుగా జంతువులను రక్షించడానికి అవి ఆ స్థలంలో స్వేచ్ఛగా జీవించడానికి ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలో అనేక జాతీయ పార్కులు ఉన్నాయి. 1872 లో మొట్టమొదట యునైటెడ్ స్టేట్స్ నందు ఒక ఎల్లోస్టోన్ జాతీయ పార్క్ స్థాపించబడినది.