స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 2: పంక్తి 2:


==రకాలు==
==రకాలు==
*'''ధ్వజ స్తంభం''' : [[దేవాలయం]] లో గర్భగుడికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన స్తంభం.
*విద్యుత్ స్తంభం : విద్యుత్ తీగలను భూమి పైనుంచి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు.
*'''విద్యుత్ స్తంభం''' : విద్యుత్ తీగలను భూమి పైనుంచి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు.


*ఘంట స్తంభం : [[వీధి]]లోని అందరికీ అనుకూలంగా [[రహదారి]] కూడలిలో పెద్ద ఘంట ను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.
*'''ఘంట స్తంభం''' : [[వీధి]]లోని అందరికీ అనుకూలంగా [[రహదారి]] కూడలిలో పెద్ద ఘంట ను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.


[[వర్గం:కట్టడాలు]]
[[వర్గం:కట్టడాలు]]

06:03, 15 మార్చి 2008 నాటి కూర్పు

స్తంభం ఒక ప్రత్యేకమైన నిర్మాణము. వీటిని పెద్ద ఇల్లు, మేడలు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని ఉంటాయి. వీటిని ఎక్కువగా కాంక్రీటు, లేదా ఇనుము, కలపతో తయారుచేస్తారు.

రకాలు

  • ధ్వజ స్తంభం : దేవాలయం లో గర్భగుడికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన స్తంభం.
  • విద్యుత్ స్తంభం : విద్యుత్ తీగలను భూమి పైనుంచి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు.
  • ఘంట స్తంభం : వీధిలోని అందరికీ అనుకూలంగా రహదారి కూడలిలో పెద్ద ఘంట ను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=స్తంభం&oldid=279431" నుండి వెలికితీశారు