రాఘవేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
మూలం చేర్చాను
పంక్తి 15: పంక్తి 15:
}}
}}


'''రాఘవేంద్ర''' 2003లో [[సురేష్ కృష్ణ]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[ప్రభాస్]], [[అన్షు]], [[శ్వేతా అగర్వాల్]] నటించిన ఈ చిత్రంలో [[సిమ్రాన్]] ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి [[మణిశర్మ]] సంగీతం అందించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.
'''రాఘవేంద్ర''' 2003లో [[సురేష్ కృష్ణ]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[ప్రభాస్]], [[అన్షు]], [[శ్వేతా అగర్వాల్]] నటించిన ఈ చిత్రంలో [[సిమ్రాన్]] ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి [[మణిశర్మ]] సంగీతం అందించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.<ref name="అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!!">{{cite news |last1=ఎన్ టివి |first1=వార్తలు |title=అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!! |url=https://www.ntvtelugu.com/post/how-prabhas-gets-star-image |accessdate=5 January 2020 |work=NTV Telugu |date=27 August 2017 |archiveurl=http://web.archive.org/web/20200105161601/https://www.ntvtelugu.com/post/how-prabhas-gets-star-image |archivedate=5 January 2020 |language=en}}</ref> ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.


== నటవర్గం ==
== నటవర్గం ==

16:17, 5 జనవరి 2020 నాటి కూర్పు

రాఘవేంద్ర
దర్శకత్వంసురేష్ కృష్ణ
రచనపోసాని కృష్ణమురళి
నిర్మాతశ్రీనివాస రాజు
తారాగణంప్రభాస్
అన్షు
శ్వేతా అగర్వాల్
సంగీతంమణిశర్మ
విడుదల తేదీs
28 మార్చి, 2003
భాషతెలుగు

రాఘవేంద్ర 2003లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ప్రభాస్, అన్షు, శ్వేతా అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో సిమ్రాన్ ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.[1] ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.

నటవర్గం

పాటలు

ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. వీటికి మణిశర్మ సంగీతం అందించాడు.

  1. అడుగులోన అడుగు (4:47) - గానం: మల్లికార్జున్, గోపిక పూర్ణిమ
  2. బూతులు తిట్టకురా (4:23) - గానం: మనో
  3. కలకత్తా పానేసినా చూసుకో (4:53) - గానం: శంకర్ మహదేవన్, కె. ఎస్. చిత్ర
  4. నమ్మిన నెమ్మది (5:32) - గానం: శ్రేయ ఘోషాల్, కల్పనా రాఘవేంద్ర
  5. నీ స్టైలే నాకిష్టం (5:10) - హరీష్ రాఘవేంద్ర,సుజాత
  6. సరిగమపదనిస (4:49) - కార్తీక్, కల్పనా రాఘవేంద్ర, ప్రేమ్ జి అమరెన్

మూలాలు

  1. ఎన్ టివి, వార్తలు (27 August 2017). "అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!!". NTV Telugu (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.

ఇతర లంకెలు