రాఘవేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
పంక్తి 19: పంక్తి 19:
== నటవర్గం ==
== నటవర్గం ==
* [[ప్రభాస్]]
* [[ప్రభాస్]]
* [[అన్షు]]<ref name="ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు |url=https://www.eenadu.net/cinema/morenews/10/2019/04/18/85618/heroines who had short span of career |accessdate=5 January 2020 |date=18 April 2019 |archiveurl=https://web.archive.org/web/20190502173934/https://www.eenadu.net/cinema/morenews/10/2019/04/18/85618/heroines who had short span of career |archivedate=2 May 2019}}</ref>
* [[అన్షు]]<ref name="ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు |url=https://www.eenadu.net/cinema/morenews/10/2019/04/18/85618/ |accessdate=5 January 2020 |date=18 April 2019 |archiveurl=https://web.archive.org/web/20190502173934/https://www.eenadu.net/cinema/morenews/10/2019/04/18/85618/ |archivedate=2 May 2019}}</ref>
* [[శ్వేతా అగర్వాల్]]
* [[శ్వేతా అగర్వాల్]]
* [[మురళీమోహన్]]
* [[మురళీమోహన్]]

16:30, 5 జనవరి 2020 నాటి కూర్పు

రాఘవేంద్ర
దర్శకత్వంసురేష్ కృష్ణ
రచనపోసాని కృష్ణమురళి
నిర్మాతశ్రీనివాస రాజు
తారాగణంప్రభాస్
అన్షు
శ్వేతా అగర్వాల్
సంగీతంమణిశర్మ
విడుదల తేదీs
28 మార్చి, 2003
భాషతెలుగు

రాఘవేంద్ర 2003లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ప్రభాస్, అన్షు, శ్వేతా అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో సిమ్రాన్ ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.[1] ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.

నటవర్గం

పాటలు

ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. వీటికి మణిశర్మ సంగీతం అందించాడు.

  1. అడుగులోన అడుగు (4:47) - గానం: మల్లికార్జున్, గోపిక పూర్ణిమ
  2. బూతులు తిట్టకురా (4:23) - గానం: మనో
  3. కలకత్తా పానేసినా చూసుకో (4:53) - గానం: శంకర్ మహదేవన్, కె. ఎస్. చిత్ర
  4. నమ్మిన నెమ్మది (5:32) - గానం: శ్రేయ ఘోషాల్, కల్పనా రాఘవేంద్ర
  5. నీ స్టైలే నాకిష్టం (5:10) - హరీష్ రాఘవేంద్ర,సుజాత
  6. సరిగమపదనిస (4:49) - కార్తీక్, కల్పనా రాఘవేంద్ర, ప్రేమ్ జి అమరెన్

మూలాలు

  1. ఎన్ టివి, వార్తలు (27 August 2017). "అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!!". NTV Telugu (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
  2. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 2 May 2019. Retrieved 5 January 2020.

ఇతర లంకెలు