దేవి శ్రీ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు
సమాచార పెట్టె సంస్కరణ ట్యాగు: 2017 source edit |
2020 sarileru neekevvaru ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 236: | పంక్తి 236: | ||
|----- |
|----- |
||
|2019 |
|2019 |
||
----2020 |
|||
|మహర్షి |
|మహర్షి |
||
----Sarileru Neekevvaru |
|||
| |
|||
----<br /> |
|||
|} |
|} |
||
17:32, 6 జనవరి 2020 నాటి కూర్పు
దేవిశ్రీ ప్రసాద్ | |
---|---|
జననం | ప్రసాద్ 1979 ఆగస్టు 2 |
ఇతర పేర్లు | దేవి |
వృత్తి | సంగీత దర్శకత్వం, గాయకుడు |
తల్లిదండ్రులు |
|
దేవీశ్రీ ప్రసాద్ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడిగా మారాడు.
బాల్యం
ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. ఆయన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్ తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ అని పేరు పెట్టాడు.[1] దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. మద్రాసులో హబీబుల్లా రోడ్లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.
సంగీతం అందించిన చిత్రాలు
పురస్కారాలు
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - వర్షం (2004)
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - బొమ్మరిల్లు (2006)
- సంతోషం పురస్కారం - జల్సా (2008)
- సినీ-మా పురస్కారం - ఆర్య 2 (2010)
- మా సంగీత పురస్కారం - గబ్బర్ సింగ్ (2012)
బయటి లింకులు
- DSP on Twitter
- ఫేస్బుక్ లో దేవి శ్రీ ప్రసాద్
- Devi Sri Prasad Songs at Raaga.com
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Devi Sri Prasad పేజీ