Coordinates: 38°32′N 77°01′W / 38.53°N 77.02°W / 38.53; -77.02

అంతర్జాతీయ ద్రవ్య నిధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొదటి లైనులో ఉన్న 188 దేశాలకు బదులు 189 దేశాలు అని సవరించాను .నాల్గవ లైనులో 944 బ్రెటన్ వూడ్స్ అనే పదం రెండుసార్లు ఉంది. దానిని తొలగించాను.
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 46: పంక్తి 46:
*** [http://www.imf.org/external/pubs/ft/fandd/2013/12/index.htm Finance and Development] - quarterly academic journal
*** [http://www.imf.org/external/pubs/ft/fandd/2013/12/index.htm Finance and Development] - quarterly academic journal
* {{Dmoz|Society/Government/Multilateral/International_Monetary_Fund}}
* {{Dmoz|Society/Government/Multilateral/International_Monetary_Fund}}
* [http://ifiwatchnet.org/ IFIWatchNet] (Web resource for analysis and commentary critical of the IMF and similar institutions)
* [https://web.archive.org/web/20070819065057/http://www.ifiwatchnet.org/ IFIWatchNet] (Web resource for analysis and commentary critical of the IMF and similar institutions)
* [http://www.cepr.net/documents/publications/imf-2009-10.pdf IMF-Supported Macroeconomic Policies and the World Recession: A Look at Forty-One Borrowing Countries], from the [[Center for Economic and Policy Research]], October 2009

* [https://fraser.stlouisfed.org/title/?id=430 Proceedings and Documents of the United Nations Monetary and Financial Conference, Bretton Woods, New Hampshire, July 1–22, 1944]
* [https://fraser.stlouisfed.org/title/?id=430 Proceedings and Documents of the United Nations Monetary and Financial Conference, Bretton Woods, New Hampshire, July 1–22, 1944]

00:33, 7 జనవరి 2020 నాటి కూర్పు

International Monetary Fund
Official logo for the IMF
సంకేతాక్షరంIMF
స్థాపన27 డిసెంబరు 1945 (78 సంవత్సరాల క్రితం) (1945-12-27)
రకంInternational Financial Organization
ప్రధాన
కార్యాలయాలు
Washington, D.C., United States
భౌగోళికాంశాలు38°32′N 77°01′W / 38.53°N 77.02°W / 38.53; -77.02
సేవాWorldwide
సభ్యులు29 countries (founding); 188 countries (to date)
అధికారిక భాషArabic, Chinese, English, French, Russian, Spanish
Managing DirectorChristine Lagarde
ప్రధానభాగంBoard of Governors

 అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్)  అనేది 189 దేశాలు కలసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ద్రవ్య సహకారం ఏర్పరిచేందుకు, ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు, అంతర్జాతీయ వాణిజ్యం సులభతరం చేసేందుకు, అధిక ఉపాధిని ప్రోత్సహించి, పేదరికాన్ని తగ్గించేందుకు ఉద్దేశించి కలసిపనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ. వాషింగ్టన్, డి.సి., లో అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయం ఉంది.[1] 1944 లో బ్రెటన్ వూడ్స్ కాన్ఫరెన్స్ లో ఏర్పాటైంది. అధికారికంగా 29 సభ్య దేశాలలో అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నించే లక్ష్యంతో 1945 లో ఉనికిలోకి వచ్చింది. కోటా పద్ధతిలో దేశాలు ఈ ద్యవ్యనిధికి  ధనాన్ని  అందిస్తాయి. ఈ పద్ధతిలో ఏ దేశం వద్దైనా లేకుంటే అప్పుతెచ్చుకోవచ్చు. 2010 వరకూ, ఈ నిధిలో476.8 బిలియన్ ఎక్స్.డి.ఆర్, యూఎస్ డాలర్లు 755.7 బిలియన్లు కరెన్సీ ఎక్స్ ఛేంజ్ రేట్లకు ఉన్నాయి.[2]

మూలాలు

  1. "About the IMF". IMF. Retrieved 14 October 2012.
  2. imf.org: "IMF Executive Board Approves Major Overhaul of Quotas and Governance" 5 Nov 2010

ఇతర లింకులు