కల్యాణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 15: పంక్తి 15:
| website =
| website =
}}
}}
'''కల్యాణి''' లేదా '''కావేరి''' దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా [[మలయాళ భాష|మలయాళ]] చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]] చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు [[సూర్యకిరణ్]] ను ఆమె [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.<ref name="సినీగోయెర్">{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=సినీగోయెర్|url=http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-kalyani-201009.html|website=http://www.cinegoer.net/|publisher=సినీగోయెర్|accessdate=6 June 2016}}</ref>
'''కల్యాణి''' లేదా '''కావేరి''' దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా [[మలయాళ భాష|మలయాళ]] చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]] చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు [[సూర్యకిరణ్]] ను ఆమె [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.<ref name="సినీగోయెర్">{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=సినీగోయెర్|url=http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-kalyani-201009.html|website=http://www.cinegoer.net/|publisher=సినీగోయెర్|accessdate=6 June 2016|archive-url=https://archive.is/20160609101059/http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-kalyani-201009.html|archive-date=9 జూన్ 2016|url-status=dead}}</ref>


[[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]] చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.
[[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]] చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.

08:17, 7 జనవరి 2020 నాటి కూర్పు

కావేరి (కల్యాణి)
జననం
కావేరి మురళీధరన్

కవుంభగోం, తిరువల్లా, కేరళ, భారతదేశం
ఇతర పేర్లుకళ్యాణి, కావేరి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆర్. సూర్యకిరణ్

కల్యాణి లేదా కావేరి దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు సూర్యకిరణ్ ను ఆమె వివాహం చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది.[1]

ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.

కల్యాణి నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  1. వై, సునీతా చౌదరి. "సినీగోయెర్". http://www.cinegoer.net/. సినీగోయెర్. Archived from the original on 9 జూన్ 2016. Retrieved 6 June 2016. {{cite web}}: External link in |website= (help)

బయటి లంకెలు