సినివారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం IABotManagementConsole [1.1]
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Cinivaram Poster.jpg|thumb|right|సినివారం పోస్టర్]]
[[దస్త్రం:Cinivaram Poster.jpg|thumb|right|సినివారం పోస్టర్]]


తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం '''సినివారం''' . 2016, నవంబర్ 12న [[హైదరాబాద్]] లోని [[రవీంద్ర భారతి]] లో ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.<ref name="‘సిని వారం సినిమాలు’">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=‘సిని వారం సినిమాలు’|url=https://www.ntnews.com/hyderabad-news/cini-varam-movies-1-1-514385.html|accessdate=8 November 2017|date=19 November 2016}}</ref><ref name="షార్ట్‌ఫిల్మ్స్‌ తీసే యువ దర్శకులకు బంపర్‌ఆఫర్!">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=షార్ట్‌ఫిల్మ్స్‌ తీసే యువ దర్శకులకు బంపర్‌ఆఫర్!|url=http://www.andhrajyothy.com/artical?SID=328087|accessdate=11 November 2017|date=30 October 2016}}</ref><ref name="Lights, camera! Cinema in state set for a lot of action">{{cite news |last1=Times of India |first1=Hyderabad City |title=Lights, camera! Cinema in state set for a lot of action |url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/lights-camera-cinema-in-state-set-for-a-lot-of-action/articleshow/67706375.cms |accessdate=27 January 2019 |publisher=Srirupa Goswami |date=27 January 2019 |archiveurl=https://web.archive.org/web/20190127101441/https://timesofindia.indiatimes.com/city/hyderabad/lights-camera-cinema-in-state-set-for-a-lot-of-action/articleshow/67706375.cms? |archivedate=27 January 2019}}</ref>
తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం '''సినివారం''' . 2016, నవంబర్ 12న [[హైదరాబాద్]] లోని [[రవీంద్ర భారతి]] లో ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.<ref name="‘సిని వారం సినిమాలు’">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=‘సిని వారం సినిమాలు’|url=https://www.ntnews.com/hyderabad-news/cini-varam-movies-1-1-514385.html|accessdate=8 November 2017|date=19 November 2016}}</ref><ref name="షార్ట్‌ఫిల్మ్స్‌ తీసే యువ దర్శకులకు బంపర్‌ఆఫర్!">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=షార్ట్‌ఫిల్మ్స్‌ తీసే యువ దర్శకులకు బంపర్‌ఆఫర్!|url=http://www.andhrajyothy.com/artical?SID=328087|accessdate=11 November 2017|date=30 October 2016}}</ref><ref name="Lights, camera! Cinema in state set for a lot of action">{{cite news |last1=Times of India |first1=Hyderabad City |title=Lights, camera! Cinema in state set for a lot of action |url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/lights-camera-cinema-in-state-set-for-a-lot-of-action/articleshow/67706375.cms |accessdate=27 January 2019 |publisher=Srirupa Goswami |date=27 January 2019 |archiveurl=https://web.archive.org/web/20190127101441/https://timesofindia.indiatimes.com/city/hyderabad/lights-camera-cinema-in-state-set-for-a-lot-of-action/articleshow/67706375.cms |archivedate=27 జనవరి 2019 |work= |url-status=live }}</ref>


== రూపకల్పన ==
== రూపకల్పన ==
తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలకు పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తూ, అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా [[మామిడి హరికృష్ణ]]ను నియమించింది. ఆనాటినుండి వివిధ కళలకు తనవంతు సహకారం అందిస్తువస్తున్న హరికృష్ణకు తెలంగాణ సినిమాపై దృష్టిపడింది.
తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలకు పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తూ, అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా [[మామిడి హరికృష్ణ]]ను నియమించింది. ఆనాటినుండి వివిధ కళలకు తనవంతు సహకారం అందిస్తువస్తున్న హరికృష్ణకు తెలంగాణ సినిమాపై దృష్టిపడింది.


తెలంగాణ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు అద్భుతమైన కథా, కథనాలతో సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాల్లో కొత్తదనం రావడంకోసం కొత్తతరాన్ని ప్రోత్సహించాలి. ఏ ప్రోత్సాహం లేకపోయినా లఘుచిత్రాలను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వీడియో కింద వచ్చే కామెంట్లను చూసుకుని తమని తామే ప్రోత్సహించుకుంటున్నా యువకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఓ వేదిక కల్పించి, నలుగురు నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ సినివారం. లఘుచిత్రాల దర్శకులను రేపటి సినిమా దర్శకులుగా చూడాలన్న ఆశయంతో ఏర్పడిన సినివారంలో వర్ధమాన దర్శకులు తీసిన లఘుచిత్రాలను ప్రదర్శింపజేస్తున్నారు. అంతేకాకుండా అనుభవజ్ఞులైన సినీ దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలను పిలిపించి ప్రదర్శన తర్వాత సినీ ప్రముఖులు, చూసిన ప్రేక్షకులతో దర్శకుడికి, నటులకు ముఖాముఖి నిర్వహిస్తున్నది.<ref name=సి(శ)నివారం!>{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=జిందగీ|title=సి(శ)నివారం!|url=https://www.ntnews.com/zindagi/article.aspx?category=7&subCategory=6&ContentId=421039|accessdate=11 November 2017|date=11 November 2017}}</ref><ref name="రెండేళ్ల సినివారం తెలంగాణ నినాదం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జిందగీ వార్తలు |title=రెండేళ్ల సినివారం తెలంగాణ నినాదం |url=https://www.ntnews.com/zindagi/article.aspx?category=7&subCategory=7&ContentId=425012 |accessdate=11 November 2019 |work=www.ntnews.com |publisher=ఆసరి రాజు |date=10 November 2018 |archiveurl=http://web.archive.org/web/20191111090708/https://www.ntnews.com/zindagi/article.aspx?category=7&subCategory=7&ContentId=425012 |archivedate=11 November 2019}}</ref>
తెలంగాణ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు అద్భుతమైన కథా, కథనాలతో సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాల్లో కొత్తదనం రావడంకోసం కొత్తతరాన్ని ప్రోత్సహించాలి. ఏ ప్రోత్సాహం లేకపోయినా లఘుచిత్రాలను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వీడియో కింద వచ్చే కామెంట్లను చూసుకుని తమని తామే ప్రోత్సహించుకుంటున్నా యువకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఓ వేదిక కల్పించి, నలుగురు నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ సినివారం. లఘుచిత్రాల దర్శకులను రేపటి సినిమా దర్శకులుగా చూడాలన్న ఆశయంతో ఏర్పడిన సినివారంలో వర్ధమాన దర్శకులు తీసిన లఘుచిత్రాలను ప్రదర్శింపజేస్తున్నారు. అంతేకాకుండా అనుభవజ్ఞులైన సినీ దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలను పిలిపించి ప్రదర్శన తర్వాత సినీ ప్రముఖులు, చూసిన ప్రేక్షకులతో దర్శకుడికి, నటులకు ముఖాముఖి నిర్వహిస్తున్నది.<ref name=సి(శ)నివారం!>{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=జిందగీ|title=సి(శ)నివారం!|url=https://www.ntnews.com/zindagi/article.aspx?category=7&subCategory=6&ContentId=421039|accessdate=11 November 2017|date=11 November 2017}}</ref><ref name="రెండేళ్ల సినివారం తెలంగాణ నినాదం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జిందగీ వార్తలు |title=రెండేళ్ల సినివారం తెలంగాణ నినాదం |url=https://www.ntnews.com/zindagi/article.aspx?category=7&subCategory=7&ContentId=425012 |accessdate=11 November 2019 |work=www.ntnews.com |publisher=ఆసరి రాజు |date=10 November 2018 |archiveurl=https://web.archive.org/web/20191111090708/https://www.ntnews.com/zindagi/article.aspx?category=7&subCategory=7&ContentId=425012 |archivedate=11 నవంబర్ 2019 |url-status=live }}</ref>


== ప్రదర్శనలు ==
== ప్రదర్శనలు ==

09:23, 7 జనవరి 2020 నాటి కూర్పు

దస్త్రం:Cinivaram Poster.jpg
సినివారం పోస్టర్

తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం సినివారం . 2016, నవంబర్ 12న హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.[1][2][3]

రూపకల్పన

తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలకు పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తూ, అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా మామిడి హరికృష్ణను నియమించింది. ఆనాటినుండి వివిధ కళలకు తనవంతు సహకారం అందిస్తువస్తున్న హరికృష్ణకు తెలంగాణ సినిమాపై దృష్టిపడింది.

తెలంగాణ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు అద్భుతమైన కథా, కథనాలతో సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాల్లో కొత్తదనం రావడంకోసం కొత్తతరాన్ని ప్రోత్సహించాలి. ఏ ప్రోత్సాహం లేకపోయినా లఘుచిత్రాలను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వీడియో కింద వచ్చే కామెంట్లను చూసుకుని తమని తామే ప్రోత్సహించుకుంటున్నా యువకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఓ వేదిక కల్పించి, నలుగురు నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ సినివారం. లఘుచిత్రాల దర్శకులను రేపటి సినిమా దర్శకులుగా చూడాలన్న ఆశయంతో ఏర్పడిన సినివారంలో వర్ధమాన దర్శకులు తీసిన లఘుచిత్రాలను ప్రదర్శింపజేస్తున్నారు. అంతేకాకుండా అనుభవజ్ఞులైన సినీ దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలను పిలిపించి ప్రదర్శన తర్వాత సినీ ప్రముఖులు, చూసిన ప్రేక్షకులతో దర్శకుడికి, నటులకు ముఖాముఖి నిర్వహిస్తున్నది.[4][5]

ప్రదర్శనలు

మూడేళ్ళు పూర్తి చేసుకున్న సినీవారంలో ఇప్పటివరకు 400కి పైగా చిత్రాలను ప్రదర్శించారు.[6]

మూలాలు

  1. నమస్తే తెలంగాణ (19 November 2016). "'సిని వారం సినిమాలు'". Retrieved 8 November 2017.
  2. ఆంధ్రజ్యోతి (30 October 2016). "షార్ట్‌ఫిల్మ్స్‌ తీసే యువ దర్శకులకు బంపర్‌ఆఫర్!". Retrieved 11 November 2017.
  3. Times of India, Hyderabad City (27 January 2019). "Lights, camera! Cinema in state set for a lot of action". Srirupa Goswami. Archived from the original on 27 జనవరి 2019. Retrieved 27 January 2019.
  4. నమస్తే తెలంగాణ, జిందగీ (11 November 2017). "సి(శ)నివారం!". Retrieved 11 November 2017.
  5. నమస్తే తెలంగాణ, జిందగీ వార్తలు (10 November 2018). "రెండేళ్ల సినివారం తెలంగాణ నినాదం". www.ntnews.com. ఆసరి రాజు. Archived from the original on 11 నవంబర్ 2019. Retrieved 11 November 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  6. నమస్తే తెలంగాణ (7 January 2018). "సండే సినిమా.. చూడండి!". Retrieved 20 January 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=సినివారం&oldid=2799649" నుండి వెలికితీశారు