ఛలో: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 17: పంక్తి 17:
| budget =
| budget =
}}
}}
'''[[ఛలో]] ''' 2018 ఫిబ్రవరి 2న విడుదలైన [[తెలుగు సినిమా]].దర్శకుడు '''వెంకీ కుడుముల ''' కు ఇదే తొలి చిత్రం.ఈ చిత్రం 50 రోజుల పండగ చేసుకుంది .ఈ సినిమా హిందీ లోకీ డబ్ అయింది .ఇరా క్రియేషన్స్ బ్యానర్ ఫై ఉష ముళ్ళపూరి నిర్మించారు .ఇది నాగ చైతన్య కారియర్ లో ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రం .కోటగిరి వెంకటేశ్వర్ రావు ఈ సినిమా కి ఎడిటింగ్ చేశారు.సాయి శ్రీరామ్ కెమెరా అందించారు.2018 లో హిట్ అందుకున్న చిత్రాలలో ఇది ఒకటి ఈ సినిమా నాగ చైతన్య కు మంచి పేరు తెచ్చింది <ref>{{cite web|url=http://www.thehindu.com/entertainment/movies/director-venky-kudumula-telugu-cinema-confident-steps/article20969261.ece |title=Telugu film director Venky Kudumula: confident steps |publisher=The Hindu |date=2017-11-27 |accessdate=2018-02-02}}</ref><ref>{{cite web|author=October 27, 2017 at 5:35 pm <!----> by HaribabuBolineni |url=https://www.chitramala.in/naga-shouryas-new-film-titled-chalo-254184.html |title=Naga Shourya's New Film Titled Chalo |publisher=Chitramala.in |date=2017-10-27 |accessdate=2018-02-02}}</ref>[[త్రివిక్రం శ్రీనివాస్]] చిత్ర టీజర్ ను ఆవిష్కరించాడు.<ref>[http://www.tollywood.net/topstories/trivikram-srinivas-to-launch-naga-shouryas-chalo-teaser-tomorrow ]{{dead link|date=February 2018}}</ref><ref>{{cite web|author=Chalo |url=https://www.filmibeat.com/celebs/sagar-mahati.html |title=Sagar Mahati Biography, Wiki, DOB, Family, Profile, Movies, Photos |publisher=Filmibeat |date=1970-01-01 |accessdate=2018-02-02}}</ref>.<ref>https://www.google.com/search?q=chaloo+50+days+poster&client=firefox-b-d&tbm=isch&source=iu&ictx=1&fir=RJwI27tIFKjipM%253A%252Chc3nC4GrXla8OM%252C_&vet=1&usg=AI4_-kQE2ddanE9GMSwy-esvJ-EjlAtUGw&sa=X&ved=2ahUKEwjnwY2Y9KPiAhXTX3wKHbRlBu8Q9QEwAHoECAkQBA#imgrc=RJwI27tIFKjipM</ref>
'''[[ఛలో]] ''' 2018 ఫిబ్రవరి 2న విడుదలైన [[తెలుగు సినిమా]].దర్శకుడు '''వెంకీ కుడుముల ''' కు ఇదే తొలి చిత్రం.ఈ చిత్రం 50 రోజుల పండగ చేసుకుంది .ఈ సినిమా హిందీ లోకీ డబ్ అయింది .ఇరా క్రియేషన్స్ బ్యానర్ ఫై ఉష ముళ్ళపూరి నిర్మించారు .ఇది నాగ చైతన్య కారియర్ లో ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రం .కోటగిరి వెంకటేశ్వర్ రావు ఈ సినిమా కి ఎడిటింగ్ చేశారు.సాయి శ్రీరామ్ కెమెరా అందించారు.2018 లో హిట్ అందుకున్న చిత్రాలలో ఇది ఒకటి ఈ సినిమా నాగ చైతన్య కు మంచి పేరు తెచ్చింది <ref>{{cite web|url=http://www.thehindu.com/entertainment/movies/director-venky-kudumula-telugu-cinema-confident-steps/article20969261.ece |title=Telugu film director Venky Kudumula: confident steps |publisher=The Hindu |date=2017-11-27 |accessdate=2018-02-02}}</ref><ref>{{cite web|author=October 27, 2017 at 5:35 pm <!----> by HaribabuBolineni |url=https://www.chitramala.in/naga-shouryas-new-film-titled-chalo-254184.html |title=Naga Shourya's New Film Titled Chalo |publisher=Chitramala.in |date=2017-10-27 |accessdate=2018-02-02}}</ref>[[త్రివిక్రం శ్రీనివాస్]] చిత్ర టీజర్ ను ఆవిష్కరించాడు.<ref>{{Cite web |url=http://www.tollywood.net/topstories/trivikram-srinivas-to-launch-naga-shouryas-chalo-teaser-tomorrow |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-02-05 |archive-url=https://web.archive.org/web/20180123204518/http://www.tollywood.net/topstories/trivikram-srinivas-to-launch-naga-shouryas-chalo-teaser-tomorrow |archive-date=2018-01-23 |url-status=dead }}</ref><ref>{{cite web|author=Chalo |url=https://www.filmibeat.com/celebs/sagar-mahati.html |title=Sagar Mahati Biography, Wiki, DOB, Family, Profile, Movies, Photos |publisher=Filmibeat |date=1970-01-01 |accessdate=2018-02-02}}</ref>.<ref>https://www.google.com/search?q=chaloo+50+days+poster&client=firefox-b-d&tbm=isch&source=iu&ictx=1&fir=RJwI27tIFKjipM%253A%252Chc3nC4GrXla8OM%252C_&vet=1&usg=AI4_-kQE2ddanE9GMSwy-esvJ-EjlAtUGw&sa=X&ved=2ahUKEwjnwY2Y9KPiAhXTX3wKHbRlBu8Q9QEwAHoECAkQBA#imgrc=RJwI27tIFKjipM</ref>
==కథ==
==కథ==
చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ నేప‌థ్యానికి భిన్నంగా ఉండే పిల్లాడు హ‌రి (నాగ‌శౌర్య‌). చిన్న‌పిల్లాడైనా ఎవ‌రైనా గొడ‌వ‌లు ప‌డుతుంటే చూడాల‌నుకునే విప‌రీత మ‌న‌స్త‌త్వం హ‌రిది. దీంతో హ‌రి తండ్రి (సీనియ‌ర్ న‌రేశ్‌) త‌న‌ని తిరుపురం అనే ఊరికి పంపేస్తాడు. హ‌రి అక్క‌డే పెరిగి పెద్ద‌వుతాడు. తిరుపురం ఆంధ్ర సరిహద్దుల్లో ఉంటుంది. ఆ ఊళ్లో తెలుగువారు, త‌మిళులు ఎందుక‌నో కంచె వేసుకుని గొడ‌వ‌లు ప‌డుతుంటారు. హ‌ద్దు దాటి ఎవ‌రూ రారు. అలా వ‌స్తే సంప్ర‌దాయంగా చంపేసుకుంటూ ఉంటారు. తిరుపురం కళాశాలలో చ‌దువుకున్న హ‌రి కార్తీక‌ (ర‌ష్మిక మండ‌న్నా) ను ప్రేమిస్తాడు. తెలుగువాడైన హ‌రిని చంపాల‌నుకుంటారు త‌మిళులు అయితే హ‌రి త‌ప్పించుకుంటాడు. త‌మ ప్రేమ గెల‌వాలంటే రెండు వ‌ర్గాలు క‌ల‌వాల‌నే నియ‌మం పెడుతుంది కార్తీక అప్పుడు హ‌రి ఏం చేస్తాడు? రెండు ఊర్ల‌ను క‌లిపేస్తాడా? లేదా అనే విష‌యం మిగిలిన కథలో భాగం.

15:24, 7 జనవరి 2020 నాటి కూర్పు

ఛలో
దర్శకత్వంవెంకీ కుడుముల
రచనవెంకీ కుడుముల
నిర్మాతఉష మూల్పూరి
తారాగణంనాగశౌర్య,
రష్మిక మందాన
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్‌
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంమహతి స్వర సాగర్‌
నిర్మాణ
సంస్థ
ఇరా క్రియేషన్స్
విడుదల తేదీ
2018 ఫిబ్రవరి 2 (2018-02-02)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశంIndia
భాషతెలుగు

ఛలో 2018 ఫిబ్రవరి 2న విడుదలైన తెలుగు సినిమా.దర్శకుడు వెంకీ కుడుముల కు ఇదే తొలి చిత్రం.ఈ చిత్రం 50 రోజుల పండగ చేసుకుంది .ఈ సినిమా హిందీ లోకీ డబ్ అయింది .ఇరా క్రియేషన్స్ బ్యానర్ ఫై ఉష ముళ్ళపూరి నిర్మించారు .ఇది నాగ చైతన్య కారియర్ లో ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రం .కోటగిరి వెంకటేశ్వర్ రావు ఈ సినిమా కి ఎడిటింగ్ చేశారు.సాయి శ్రీరామ్ కెమెరా అందించారు.2018 లో హిట్ అందుకున్న చిత్రాలలో ఇది ఒకటి ఈ సినిమా నాగ చైతన్య కు మంచి పేరు తెచ్చింది [1][2]త్రివిక్రం శ్రీనివాస్ చిత్ర టీజర్ ను ఆవిష్కరించాడు.[3][4].[5]

కథ

చిన్న పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ నేప‌థ్యానికి భిన్నంగా ఉండే పిల్లాడు హ‌రి (నాగ‌శౌర్య‌). చిన్న‌పిల్లాడైనా ఎవ‌రైనా గొడ‌వ‌లు ప‌డుతుంటే చూడాల‌నుకునే విప‌రీత మ‌న‌స్త‌త్వం హ‌రిది. దీంతో హ‌రి తండ్రి (సీనియ‌ర్ న‌రేశ్‌) త‌న‌ని తిరుపురం అనే ఊరికి పంపేస్తాడు. హ‌రి అక్క‌డే పెరిగి పెద్ద‌వుతాడు. తిరుపురం ఆంధ్ర సరిహద్దుల్లో ఉంటుంది. ఆ ఊళ్లో తెలుగువారు, త‌మిళులు ఎందుక‌నో కంచె వేసుకుని గొడ‌వ‌లు ప‌డుతుంటారు. హ‌ద్దు దాటి ఎవ‌రూ రారు. అలా వ‌స్తే సంప్ర‌దాయంగా చంపేసుకుంటూ ఉంటారు. తిరుపురం కళాశాలలో చ‌దువుకున్న హ‌రి కార్తీక‌ (ర‌ష్మిక మండ‌న్నా) ను ప్రేమిస్తాడు. తెలుగువాడైన హ‌రిని చంపాల‌నుకుంటారు త‌మిళులు అయితే హ‌రి త‌ప్పించుకుంటాడు. త‌మ ప్రేమ గెల‌వాలంటే రెండు వ‌ర్గాలు క‌ల‌వాల‌నే నియ‌మం పెడుతుంది కార్తీక అప్పుడు హ‌రి ఏం చేస్తాడు? రెండు ఊర్ల‌ను క‌లిపేస్తాడా? లేదా అనే విష‌యం మిగిలిన కథలో భాగం.

తారాగణం

సాంకేతికవర్గం

  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
  • సంగీతం: మహాతి స్వర సాగర్‌
  • ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
  • నిర్మాత: ఉష మూల్పూరి[6]
  • కథ, కథనం, మాటలు, దర్శకత్వం: వెంకీ కుడుముల

సంగీతం

చిత్ర పాటలు ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా చూసీ చూడంగానే అనే పాట వీక్షకాదరణ పొందింది.[7]

అభివృద్ధి

చిత్రీకరణ

పాటల జాబితా

స్పందన

మూలాలు

  1. "Telugu film director Venky Kudumula: confident steps". The Hindu. 2017-11-27. Retrieved 2018-02-02.
  2. October 27, 2017 at 5:35 pm by HaribabuBolineni (2017-10-27). "Naga Shourya's New Film Titled Chalo". Chitramala.in. Retrieved 2018-02-02.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-23. Retrieved 2018-02-05.
  4. Chalo (1970-01-01). "Sagar Mahati Biography, Wiki, DOB, Family, Profile, Movies, Photos". Filmibeat. Retrieved 2018-02-02.
  5. https://www.google.com/search?q=chaloo+50+days+poster&client=firefox-b-d&tbm=isch&source=iu&ictx=1&fir=RJwI27tIFKjipM%253A%252Chc3nC4GrXla8OM%252C_&vet=1&usg=AI4_-kQE2ddanE9GMSwy-esvJ-EjlAtUGw&sa=X&ved=2ahUKEwjnwY2Y9KPiAhXTX3wKHbRlBu8Q9QEwAHoECAkQBA#imgrc=RJwI27tIFKjipM
  6. "Naga Shourya - Ira creations production no. 1 movie launch - Telugu cinema". Idlebrain.com. Retrieved 2018-02-02.
  7. "Choosi Chudangane Lyrical || Chalo Movie Songs || Naga Shaurya, Rashmika Mandanna || Sagar". YouTube. 2017-12-04. Retrieved 2018-02-02.

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఛలో&oldid=2803399" నుండి వెలికితీశారు