దారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q1772093
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 5: పంక్తి 5:
మానవ జీవిత ప్రయాణానికి త్రోవ చూపించే వ్యక్తులను సామాన్యంగా [[మార్గదర్శి]] అంటారు. ఇక్కడ కూడా ఒక గమ్యాన్ని చూపించడం అంటే నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చూపించడం అని అర్ధం.
మానవ జీవిత ప్రయాణానికి త్రోవ చూపించే వ్యక్తులను సామాన్యంగా [[మార్గదర్శి]] అంటారు. ఇక్కడ కూడా ఒక గమ్యాన్ని చూపించడం అంటే నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చూపించడం అని అర్ధం.


[[తెలుగు భాష]]లో దారి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=589&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం దారి పదప్రయోగాలు.]</ref> దారి అనగా మార్గము A way, road, path. A manner, mode, method. దారికి వచ్చినది అనగా సవ్యంగా నడుచుచున్నది. it is cleared up, it has turned out well, she has come to her senses. ([[సంస్కృతం]]లో ధారి) One who bears, ధరించువాడు; ఉదా: జడదారి అనగా [[జడ]]ను ధరించినవాడు. దారిక లంజ, [[వేశ్య]] అనగా A harlot. దారికొట్టు అనగా To rob on the high way. దారిబడి అనగా A convoy or guard, an escort.
[[తెలుగు భాష]]లో దారి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=589&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం దారి పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> దారి అనగా మార్గము A way, road, path. A manner, mode, method. దారికి వచ్చినది అనగా సవ్యంగా నడుచుచున్నది. it is cleared up, it has turned out well, she has come to her senses. ([[సంస్కృతం]]లో ధారి) One who bears, ధరించువాడు; ఉదా: జడదారి అనగా [[జడ]]ను ధరించినవాడు. దారిక లంజ, [[వేశ్య]] అనగా A harlot. దారికొట్టు అనగా To rob on the high way. దారిబడి అనగా A convoy or guard, an escort.


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

21:07, 7 జనవరి 2020 నాటి కూర్పు

సాధారణ ఎర్ర మట్టి దారి

దారి లేదా మార్గం (Way) అనగా ఒక నిర్ధిష్టమైన త్రోవ చూపేది. సాధారణంగా ఉపయోగించే రహదారి ఇందుకు ఉదాహరణ. దట్టమైన అడవులలో వెళ్లవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ త్రోవలు ఎంత ముఖ్యమైనవో. ఆకాశంలో ప్రయాణించే విమానాలకు, సముద్రంలో ప్రయాణించే నావలకు ఇలాంటి రహదారులు ఏవీ ఉండవు. అయినా దిక్సూచి మూలంగా ఇవి ప్రయాణిస్తాయి.

మానవ జీవిత ప్రయాణానికి త్రోవ చూపించే వ్యక్తులను సామాన్యంగా మార్గదర్శి అంటారు. ఇక్కడ కూడా ఒక గమ్యాన్ని చూపించడం అంటే నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చూపించడం అని అర్ధం.

తెలుగు భాషలో దారి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] దారి అనగా మార్గము A way, road, path. A manner, mode, method. దారికి వచ్చినది అనగా సవ్యంగా నడుచుచున్నది. it is cleared up, it has turned out well, she has come to her senses. (సంస్కృతంలో ధారి) One who bears, ధరించువాడు; ఉదా: జడదారి అనగా జడను ధరించినవాడు. దారిక లంజ, వేశ్య అనగా A harlot. దారికొట్టు అనగా To rob on the high way. దారిబడి అనగా A convoy or guard, an escort.

ఇవి కూడా చూడండి

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=దారి&oldid=2805245" నుండి వెలికితీశారు