బహ్‌రైచ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:Bahraich district తొలగించబడింది; వర్గం:బహ్‌రైచ్ జిల్లా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 30: పంక్తి 30:


==ఆర్ధికం==
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బహ్‌రైచ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 32 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=8 September 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=27 September 2011}}</ref>
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బహ్‌రైచ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 32 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=8 September 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=27 September 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=5 ఏప్రిల్ 2012|url-status=dead}}</ref>


== [[2001]] లో గణాంకాలు ==
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 70: పంక్తి 70:


=== ప్రజలు ===
=== ప్రజలు ===
జిల్లాలో మొత్తం ప్రజలలో మైనారిటీ ప్రజలు 36% ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో బహ్‌రైచ్ జిలా ఒకటి.బహ్‌రైచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. [[2001]] సంఘిక మరియు ఆర్థిక సూచికలు మరియు అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్నులా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.<ref>[http://minorityaffairs.gov.in/sites/upload_files/moma/files/pdfs/34thEC.pdf MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010]. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS</ref>
జిల్లాలో మొత్తం ప్రజలలో మైనారిటీ ప్రజలు 36% ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో బహ్‌రైచ్ జిలా ఒకటి.బహ్‌రైచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. [[2001]] సంఘిక మరియు ఆర్థిక సూచికలు మరియు అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్నులా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.<ref>[http://minorityaffairs.gov.in/sites/upload_files/moma/files/pdfs/34thEC.pdf MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010] {{Webarchive|url=https://web.archive.org/web/20110930090010/http://minorityaffairs.gov.in/sites/upload_files/moma/files/pdfs/34thEC.pdf |date=2011-09-30 }}. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS</ref>


==విద్య==
==విద్య==

04:39, 8 జనవరి 2020 నాటి కూర్పు

Bahraich జిల్లా
बहराइच जिला
Uttar Pradesh పటంలో Bahraich జిల్లా స్థానం
Uttar Pradesh పటంలో Bahraich జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
డివిజనుDevipatan
ముఖ్య పట్టణంBahraich
Government
 • లోకసభ నియోజకవర్గాలుBahraich, Kaiserganj
Area
 • మొత్తం4,696.8 km2 (1,813.4 sq mi)
Population
 (2011)
 • మొత్తం34,78,257
 • Density740/km2 (1,900/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత51.1 per cent
సగటు వార్షిక వర్షపాతం1125 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో బహ్‌రైచ్ జిల్లా (హిందీ:जनपद बहराइच) (ఉర్దూ: ضلع بہرائچ) ఒకటి. బహ్‌రైచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా దేవీపటన్ డివిషన్‌లో భాగంగా ఇంది.

చరిత్ర

బహ్‌రైచ్ జిల్లా ప్రాంతం అవధ్‌లో భాగంగా ఉంది. జిల్లా నాంపరా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అరణ్యప్రాంతంతో కూడిన 100 గ్రామాల కంటే అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కొంతమంది వంసనుగత రాజుల పాలనలో ఉండేది. దివంగత రాజా సదత్ ఈ ప్రాంతంలో ప్రధానశాలలు మరియు విద్యాభివృద్ధికి కృషిచేసాడు.

భౌగోళికం

బహ్‌రైచ్ జిల్లా వాయవ్య సరిహద్దులో నేపాల్ దేశంలోని బర్దియా జిల్లా, ఈశాన్య సరిహద్దులో నేపాల్ దేశంలోని బంకే జిల్లా, పశ్చిమ సరిహద్దులో లఖింపూర్ జిల్లా మరియు సీతాపూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో సితాపూర్ జిల్లా, నైరుతీ సరిహద్దులో హర్దోయి జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో గొండా జిల్లా మరియు తూర్పు సరిహద్దులో శరవస్తి జిల్లా ఉన్నాయి.

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బహ్‌రైచ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 32 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,478,257,[2]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 90వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 706 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 46.08%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 891:1000
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 51.1%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ప్రజలు

జిల్లాలో మొత్తం ప్రజలలో మైనారిటీ ప్రజలు 36% ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో బహ్‌రైచ్ జిలా ఒకటి.బహ్‌రైచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 సంఘిక మరియు ఆర్థిక సూచికలు మరియు అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్నులా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.[3]

విద్య

  • ఎస్.టి. పీటర్ ఇంటర్ కాలేజ్ (నంపద)

మూలాలు

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  2. 2.0 2.1 2.2 2.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 Archived 2011-09-30 at the Wayback Machine. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS

బయటి లింకులు

వెలుపలి లింకులు