చలం (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''చలం''' ఒక ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. ఆంధ్రా దిలీప్ కుమార్ గ ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. హీరోగానేకాక,రెండవకథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్రనిర్మాత గా ప్రసిద్ధికెక్కారు. ప్రసిద్ధనటి శారద ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో దాసరినారాయణరావు వీరిని ప్రోత్సహించారు.
'''చలం''' ఒక ప్రసిద్ధ తెలుగు సినిమా హాస్య నటుడు.


==చిత్ర సమాహారం==
==చిత్ర సమాహారం==

07:01, 19 మార్చి 2008 నాటి కూర్పు

చలం ఒక ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. ఆంధ్రా దిలీప్ కుమార్ గ ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. హీరోగానేకాక,రెండవకథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్రనిర్మాత గా ప్రసిద్ధికెక్కారు. ప్రసిద్ధనటి శారద ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో దాసరినారాయణరావు వీరిని ప్రోత్సహించారు.

చిత్ర సమాహారం

  • శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం (1986) .... Gayaram
  • Allulu Vasthunnaru (1984)
  • Pranam Kareedu (1978) .... Bangaram (Seetha's brother)
  • Lambadolla Ramadasu (1978)
  • Bomma Borusa (1971) .... Ranga
  • Mattilo Manikyam (1971)
  • Sambarala Rambabu (1970)
  • Sattekalapu Satteya (1969)
  • Poola Rangadu (1967)
  • Navarathri (1966)
  • Aatma Gowravam (1965)
  • Preminchi Choodu (1965)
  • Babruvahana (1964) .... Babruvahana
  • Dr. Chakravarthy (1964)
  • Paruvu Prathishta (1963)
  • Siri Sampadalu (1962)
  • Tandrulu Kodukulu (1961)
  • Vagdanam (1961) .... Chandram (Ranganatham's son)
  • Pelli Sandadi (1959) .... Gurnath
  • Sarangadhara (1957)
  • Santanam (1955) .... Babu
  • Vadina Gari Gajulu (1955)
  • Todu Dongalu (1954) .... Paramesam's son
  • Jatakam (1953)

బయటి లింకులు