Coordinates: 20°14′25″N 85°49′53″E / 20.24028°N 85.83139°E / 20.24028; 85.83139

యమేశ్వరాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ప్రతిష్ట → ప్రతిష్ఠ using AWB
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 41: పంక్తి 41:


==నిర్మాణం==
==నిర్మాణం==
ఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. [[తూర్పు గాంగులు|తూర్పు గంగ రాజవంశీకుల]] చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది<ref name=ignca/>. ప్రధాన గాలిగోపురం "రేఖ దుల" శైలిలోను, యాగశాల "పీఠ దుల" శైలిలో కట్టబడింది. నాట్య మండపం యాగశాలకు ఆనుకొని ప్రత్యేకంగా ఉంది.<ref name=ignca>http://ignca.nic.in/welcome.html</ref> ఇసుకరాతితో నిర్మించబడిన ఈ దేవాలయంలోని ఎక్కువ భాగం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతినింది. బయటి ప్రాకారం ఎర్రమట్టితో కట్టబడింది. ఆలయం చుట్టూ పౌరాణికగాథలను వివరించే శిల్పాలు, దిక్పాలకులు, నాయికలు, ఏనుగుల ఊరేగింపు, శృంగార భంగిమలు మొదలైన బొమ్మలు ఉన్నాయి.<ref name=ignca/> గర్భగృహంలో శివలింగము వృత్తాకార పానవట్టంలో ప్రతిష్ఠించబ<ref name=ignca/>
ఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. [[తూర్పు గాంగులు|తూర్పు గంగ రాజవంశీకుల]] చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది<ref name=ignca/>. ప్రధాన గాలిగోపురం "రేఖ దుల" శైలిలోను, యాగశాల "పీఠ దుల" శైలిలో కట్టబడింది. నాట్య మండపం యాగశాలకు ఆనుకొని ప్రత్యేకంగా ఉంది.<ref name=ignca>{{Cite web |url=http://ignca.nic.in/welcome.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-10-12 |archive-url=https://web.archive.org/web/20171012125452/http://ignca.nic.in/welcome.html |archive-date=2017-10-12 |url-status=dead }}</ref> ఇసుకరాతితో నిర్మించబడిన ఈ దేవాలయంలోని ఎక్కువ భాగం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతినింది. బయటి ప్రాకారం ఎర్రమట్టితో కట్టబడింది. ఆలయం చుట్టూ పౌరాణికగాథలను వివరించే శిల్పాలు, దిక్పాలకులు, నాయికలు, ఏనుగుల ఊరేగింపు, శృంగార భంగిమలు మొదలైన బొమ్మలు ఉన్నాయి.<ref name=ignca/> గర్భగృహంలో శివలింగము వృత్తాకార పానవట్టంలో ప్రతిష్ఠించబ<ref name=ignca/>


==పర్వదినాలు==
==పర్వదినాలు==
పంక్తి 63: పంక్తి 63:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
{{commons category|యమేశ్వరాలయం}}
{{commons category|యమేశ్వరాలయం}}
* [http://ignca.nic.in/asp/all.asp?projectid=orkhr0760001 ఇందిరా గాంధీ జాతీయ కళల కేంద్రంలో ఆలయ చిత్రాలు]
* [https://web.archive.org/web/20160303180613/http://ignca.nic.in/asp/all.asp?projectid=orkhr0760001 ఇందిరా గాంధీ జాతీయ కళల కేంద్రంలో ఆలయ చిత్రాలు]
* [http://ignca.nic.in/asi_reports/orkhurda076.pdf ఇందిరా గాంధీ జాతీయ కళల కేంద్రంలో ఆలయ నివేదిక]
* [http://ignca.nic.in/asi_reports/orkhurda076.pdf ఇందిరా గాంధీ జాతీయ కళల కేంద్రంలో ఆలయ నివేదిక]
{{మూస:శైవం}}
{{మూస:శైవం}}

11:18, 8 జనవరి 2020 నాటి కూర్పు

యమేశ్వరాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఒడిషా
ప్రదేశం:భువనేశ్వర్
అక్షాంశ రేఖాంశాలు:20°14′25″N 85°49′53″E / 20.24028°N 85.83139°E / 20.24028; 85.83139
ఇతిహాసం
సృష్టికర్త:తూర్పు గాంగులు

యమేశ్వర లేదా జమేశ్వర ఆలయం ఒక అతి పురాతన దేవాలయం. దీనిలో ఈశ్వరుడు యమునిచేత పూజింపబడ్డాడు. ఈ ఆలయం భువనేశ్వర్లో "జమేశ్వర్ పట్న" లోని భారతి మాత మందిరానికి సమీపంలో ఉంది.

నిర్మాణం

ఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. తూర్పు గంగ రాజవంశీకుల చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది[1]. ప్రధాన గాలిగోపురం "రేఖ దుల" శైలిలోను, యాగశాల "పీఠ దుల" శైలిలో కట్టబడింది. నాట్య మండపం యాగశాలకు ఆనుకొని ప్రత్యేకంగా ఉంది.[1] ఇసుకరాతితో నిర్మించబడిన ఈ దేవాలయంలోని ఎక్కువ భాగం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతినింది. బయటి ప్రాకారం ఎర్రమట్టితో కట్టబడింది. ఆలయం చుట్టూ పౌరాణికగాథలను వివరించే శిల్పాలు, దిక్పాలకులు, నాయికలు, ఏనుగుల ఊరేగింపు, శృంగార భంగిమలు మొదలైన బొమ్మలు ఉన్నాయి.[1] గర్భగృహంలో శివలింగము వృత్తాకార పానవట్టంలో ప్రతిష్ఠించబ[1]

పర్వదినాలు

ఆశ్వయుజ మాసంలో వచ్చే "జుంటియా" లేదా "ద్విత్వాహన ఓష" అనే పండుగను ఈ ఆలయంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఇంకా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, సంక్రమణపు రోజులలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. భరణి నక్షత్రం వున్న రోజు ఈ ఆలయాన్ని దర్శించినవారికి కష్టాలన్నీ తీరిపోతాయని భక్తులు నమ్ముతారు.

ఇవికూడా చూడండి

చిత్రావళి

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-12. Retrieved 2017-10-12.

బయటి లింకులు