రాఘవేంద్ర: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
}} |
}} |
||
'''రాఘవేంద్ర''' 2003లో [[సురేష్ కృష్ణ]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[ప్రభాస్]], [[అన్షు]], [[శ్వేతా అగర్వాల్]] నటించిన ఈ చిత్రంలో [[సిమ్రాన్]] ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి [[మణిశర్మ]] సంగీతం అందించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.<ref name="అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!!">{{cite news |last1=ఎన్ టివి |first1=వార్తలు |title=అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!! |url=https://www.ntvtelugu.com/post/how-prabhas-gets-star-image |accessdate=5 January 2020 |work=NTV Telugu |date=27 August 2017 |archiveurl= |
'''రాఘవేంద్ర''' 2003లో [[సురేష్ కృష్ణ]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[ప్రభాస్]], [[అన్షు]], [[శ్వేతా అగర్వాల్]] నటించిన ఈ చిత్రంలో [[సిమ్రాన్]] ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి [[మణిశర్మ]] సంగీతం అందించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.<ref name="అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!!">{{cite news |last1=ఎన్ టివి |first1=వార్తలు |title=అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!! |url=https://www.ntvtelugu.com/post/how-prabhas-gets-star-image |accessdate=5 January 2020 |work=NTV Telugu |date=27 August 2017 |archiveurl=https://web.archive.org/web/20200105161601/https://www.ntvtelugu.com/post/how-prabhas-gets-star-image |archivedate=5 జనవరి 2020 |language=en |url-status=live }}</ref> ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది. |
||
== నటవర్గం == |
== నటవర్గం == |
12:08, 8 జనవరి 2020 నాటి కూర్పు
రాఘవేంద్ర | |
---|---|
దర్శకత్వం | సురేష్ కృష్ణ |
రచన | పోసాని కృష్ణమురళి |
నిర్మాత | శ్రీనివాస రాజు |
తారాగణం | ప్రభాస్ అన్షు శ్వేతా అగర్వాల్ |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీs | 28 మార్చి, 2003 |
భాష | తెలుగు |
రాఘవేంద్ర 2003లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ప్రభాస్, అన్షు, శ్వేతా అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో సిమ్రాన్ ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.[1] ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.
నటవర్గం
- ప్రభాస్
- అన్షు[2]
- శ్వేతా అగర్వాల్
- మురళీమోహన్
- ప్రభ
- బ్రహ్మానందం
- ఆనందరాజ్
- సిమ్రాన్ (ప్రత్యేక పాటలో)
పాటలు
ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. వీటికి మణిశర్మ సంగీతం అందించాడు.
- అడుగులోన అడుగు (4:47) - గానం: మల్లికార్జున్, గోపిక పూర్ణిమ
- బూతులు తిట్టకురా (4:23) - గానం: మనో
- కలకత్తా పానేసినా చూసుకో (4:53) - గానం: శంకర్ మహదేవన్, కె. ఎస్. చిత్ర
- నమ్మిన నెమ్మది (5:32) - గానం: శ్రేయ ఘోషాల్, కల్పనా రాఘవేంద్ర
- నీ స్టైలే నాకిష్టం (5:10) - హరీష్ రాఘవేంద్ర,సుజాత
- సరిగమపదనిస (4:49) - కార్తీక్, కల్పనా రాఘవేంద్ర, ప్రేమ్ జి అమరెన్
మూలాలు
- ↑ ఎన్ టివి, వార్తలు (27 August 2017). "అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!!". NTV Telugu (in ఇంగ్లీష్). Archived from the original on 5 జనవరి 2020. Retrieved 5 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.