నరేష్ బేడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 30: పంక్తి 30:
ఈయన నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ యొక్క ఎర్త్ వాచ్ పురస్కారం మరియు ఈస్ట్మన్ కోడాక్ పురస్కార గ్రహీత. ఈయన చిత్రీకరించిన ఆసియన్ ది గంగా ఘరియల్ అనే డాక్యుమెంటరీ సినిమాటోగ్రఫీ కి 1984 లో గ్రీన్ ఆస్కార్‌గా పేరుగాంచిన వైల్డ్‌స్క్రీన్ పాండా పురస్కారం లభించింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల కోసం నామినేషన్ అందుకున్న మొదటి భారతీయుడిగా ఉన్నాడు. ఈయనకు 2005 లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ మరియు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం పృథ్వరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈయన ఎర్ర పాండా పరిరక్షణపై చిత్రీకరించిన మొదటి చిత్రం చెరుబ్ ఆఫ్ ది మిస్ట్ కు మూడు క్లాసిక్ టెలీ పురస్కారాలు, వైల్డ్ స్క్రీన్ పాండా పురస్కారం, అంతర్జాతీయ వైల్డ్‌లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం, వైల్డ్‌లైఫ్ ఆసియా పురస్కారం మరియు అంతర్జాతీయ వైల్డ్ ట్రాక్ ఆఫ్రికా పురస్కారాలను పొందాడు. వన్యప్రాణుల చిత్రాలకు ఈయన చేసిన కృషికి సింగపూర్‌లోని వైల్డ్‌లైఫ్ ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో వేల్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 2015 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.<ref name="Awards">{{cite web | url=http://www.bedibrothers.co.in/Bedi/awards1.html | title=Awards | publisher=Bedi Brothers | date=2015 | accessdate=2 january 2020 | website= | archive-url=https://web.archive.org/web/20150218165222/http://www.bedibrothers.co.in/Bedi/awards1.html | archive-date=18 ఫిబ్రవరి 2015 | url-status=dead }}</ref>

==మరిన్ని విశేషాలు==
==మరిన్ని విశేషాలు==
ఈయన కుమారులు, అజయ్ బేడి మరియు విజయ్ బేడి లు కూడా మూడవ తరం చిత్రనిర్మాతలుగా ఉన్నారు. ఎడిటింగ్ కోసం 28 వ ఎడిషన్‌లో వారు ఎమ్మీ అవార్డులకు నామినేట్ అయ్యారు. 2004 లో వీరి చిత్రం ది పోలీసింగ్ లంగూర్ వైల్డ్‌స్క్రీన్ పాండా పురస్కారం గెలుచుకుంది.
ఈయన కుమారులు, అజయ్ బేడి మరియు విజయ్ బేడి లు కూడా మూడవ తరం చిత్రనిర్మాతలుగా ఉన్నారు. 28 వ ఎమ్మీ అవార్డులకు ఎడిటింగ్ విభాగంలో నామినేట్ అయ్యారు. 2004 లో వీరి చిత్రం ది పోలీసింగ్ లంగూర్ వైల్డ్‌స్క్రీన్ పాండా పురస్కారం గెలుచుకుంది.

==మూలాలు==
==మూలాలు==

17:01, 11 జనవరి 2020 నాటి కూర్పు

నరేష్ బేడి
జననం
హరిద్వార్, ఉత్తరాఖండ్, భారతదేశం
వృత్తిచిత్రకారుడు, చిత్ర నిర్మాత
పిల్లలురంజనా, రాజీవ్ బేడి, అజయ్ బేడి
విజయ్ బేడి
తల్లిదండ్రులుడా. రమేష్ బేడీ
పురస్కారాలుపద్మశ్రీ
పాండా పురస్కారం
ఎర్త్ వాచ్ పురస్కారం

నరేష్ బేడి ఈయన భారతీయ చిత్రకారుడు మరియు చిత్ర నిర్మాత. ఈయన పద్మశ్రీ పురస్కార గ్రహీత.[1]

తొలినాళ్ళ జీవితం

ఈయన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జన్మించాడు. ఈయన తండ్రి రమేష్ బేడీ వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్. ఈయన తన ఆసక్తిని, తన సోదరుడు అయినటువంటి రమేష్ బేడితో కలిసి తన తండ్రి సమర్పించిన రోలీకార్డ్ కెమెరాతో ఆసక్తిని పెంచుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ తన 19వ ఏటా ఎగ్జిబిషన్ పర్యటనకు వచ్చినపుడు తన ఫోటో కవరేజ్ చేసాడు. ఈయన పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. ఈయన న్యూ ఢిల్లీలో ని జూ యొక్క కవరేజ్ చేసాడు. ఈ కవరేజ్ ని దూరదర్శన్ ఛానల్ US $ 1800 కు కొనుగోలు చేసింది. ఈయన 1970 లో తన సోదరుడితో కలిసి నేషనల్ జియోగ్రాఫిక్, స్టెర్న్ మరియు జియో కోసం కోబ్రా - ది స్నేక్ గాడ్ అనే సినిమా తీసే ముందు అనేక ప్రాజెక్టులను చిత్రీకరించాడు. ఈ ప్రాజెక్టును బిబిసి మరియు డిస్కవరీ ఛానల్ కొనుగోలు చేసింది. ఈయన అనేక అరుదైన వన్యప్రాణుల చిత్రాలను మొదటిసారి ఘారియల్స్ పునరుత్పత్తి, నర్సింగ్, బహుళ సంభోగం మరియు పులులను చిరుతపులి వేట మరియు బార్-హెడ్ పెద్దబాతులు పెంపకం వాటి పై చిత్రికరించాడు. ఈయన టిబెటన్ మరియు భారతీయ అడవి కుక్కలు (ధోల్స్), హిమాలయన్ లింక్స్ మరియు మంచు చిరుతపులులను మొదటిసారి చిత్రీకరించాడు.

పురస్కారాలు

ఈయన నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ యొక్క ఎర్త్ వాచ్ పురస్కారం మరియు ఈస్ట్మన్ కోడాక్ పురస్కార గ్రహీత. ఈయన చిత్రీకరించిన ఆసియన్ ది గంగా ఘరియల్ అనే డాక్యుమెంటరీ సినిమాటోగ్రఫీ కి 1984 లో గ్రీన్ ఆస్కార్‌గా పేరుగాంచిన వైల్డ్‌స్క్రీన్ పాండా పురస్కారం లభించింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల కోసం నామినేషన్ అందుకున్న మొదటి భారతీయుడిగా ఉన్నాడు. ఈయనకు 2005 లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ మరియు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం పృథ్వరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈయన ఎర్ర పాండా పరిరక్షణపై చిత్రీకరించిన మొదటి చిత్రం చెరుబ్ ఆఫ్ ది మిస్ట్ కు మూడు క్లాసిక్ టెలీ పురస్కారాలు, వైల్డ్ స్క్రీన్ పాండా పురస్కారం, అంతర్జాతీయ వైల్డ్‌లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం, వైల్డ్‌లైఫ్ ఆసియా పురస్కారం మరియు అంతర్జాతీయ వైల్డ్ ట్రాక్ ఆఫ్రికా పురస్కారాలను పొందాడు. వన్యప్రాణుల చిత్రాలకు ఈయన చేసిన కృషికి సింగపూర్‌లోని వైల్డ్‌లైఫ్ ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో వేల్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 2015 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.[2]

మరిన్ని విశేషాలు

ఈయన కుమారులు, అజయ్ బేడి మరియు విజయ్ బేడి లు కూడా మూడవ తరం చిత్రనిర్మాతలుగా ఉన్నారు. 28 వ ఎమ్మీ అవార్డులకు ఎడిటింగ్ విభాగంలో నామినేట్ అయ్యారు. 2004 లో వీరి చిత్రం ది పోలీసింగ్ లంగూర్ వైల్డ్‌స్క్రీన్ పాండా పురస్కారం గెలుచుకుంది.

మూలాలు

  1. "Padma Awards". Padma Awards. 2015. Archived from the original on 26 January 2015. Retrieved 2 janaury 2020. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. "Awards". Bedi Brothers. 2015. Archived from the original on 18 ఫిబ్రవరి 2015. Retrieved 2 january 2020. {{cite web}}: Check date values in: |accessdate= (help)