సూపర్ హీరోస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరిచయం, తారాగణం, నిర్మాణం, పాటలు వివరం చేర్పు మూలంతో సహా
ట్యాగు: 2017 source edit
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 11: పంక్తి 11:
cinematography = శ్యాం కె. నాయుడు|
cinematography = శ్యాం కె. నాయుడు|
}}
}}
'''సూపర్ హీరోస్''' 1997 లో ఎ. వి. ఎస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో ఎ. వి. ఎస్, బ్రహ్మానందం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. దర్శకుడిగా ఎ. వి. ఎస్ కి ఇది తొలిచిత్రం.<ref name="మూవీ మొఘల్">{{Cite book|title=మూవీ మొఘల్|last=యు.|first=వినాయకరావు|publisher=జయశ్రీ పబ్లికేషన్స్|year=2014|isbn=|location=హైదరాబాదు|pages=232|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/233}}</ref> మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. బ్రహ్మానందం కథానాయకుడిగా ఇది మూడో సినిమా.
'''సూపర్ హీరోస్''' 1997 లో ఎ. వి. ఎస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో ఎ. వి. ఎస్, బ్రహ్మానందం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. దర్శకుడిగా ఎ. వి. ఎస్ కి ఇది తొలిచిత్రం.<ref name="మూవీ మొఘల్">{{Cite book|title=మూవీ మొఘల్|last=యు.|first=వినాయకరావు|publisher=జయశ్రీ పబ్లికేషన్స్|year=2014|isbn=|location=హైదరాబాదు|pages=232|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/233}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. బ్రహ్మానందం కథానాయకుడిగా ఇది మూడో సినిమా.


== తారాగణం ==
== తారాగణం ==

19:15, 13 జనవరి 2020 నాటి కూర్పు

సూపర్ హీరోస్
దర్శకత్వంఎ.వి.ఎస్
రచనదివాకర బాబు (మాటలు), ఎ. వి. ఎస్ (కథ/స్క్రీన్ ప్లే)
నిర్మాతడి. రామానాయుడు
తారాగణంఎ.వి.ఎస్,
బ్రహ్మానందం,
సంఘవి
ఛాయాగ్రహణంశ్యాం కె. నాయుడు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

సూపర్ హీరోస్ 1997 లో ఎ. వి. ఎస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో ఎ. వి. ఎస్, బ్రహ్మానందం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. దర్శకుడిగా ఎ. వి. ఎస్ కి ఇది తొలిచిత్రం.[1] మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. బ్రహ్మానందం కథానాయకుడిగా ఇది మూడో సినిమా.

తారాగణం

నిర్మాణం

ఈ చిత్ర నిర్మాణం 1997 జనవరి 19న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.[1]

పాటలు

మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈ చిత్రంలో ఎ. వి. ఎస్. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే అనే పాట రాశాడు. గీత రచయితగా ఇది ఆయనకు తొలి ప్రయత్నం. ఈ పాటను బాలు పాడగా ఎ. వి. ఎస్సే నృత్య దర్శకత్వం చేశాడు.[1] ఇతర గీతాలు సిరివెన్నెల, జొన్నవిత్తుల, భువనచంద్ర, చంద్రబోస్ రాశారు.

మూలాలు

  1. 1.0 1.1 1.2 యు., వినాయకరావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయశ్రీ పబ్లికేషన్స్. p. 232.[permanent dead link]