నీటి ఆవిరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎ఉపయోగాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) using AWB
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}


'''నీటి ఆవిరి''' లేదా '''ఆవిరి''' (Steam or Water vapor) [[నీరు]] మరిగించినప్పుడు విడుదలై [[గాలి]]లో కలిసిపోయే [[వాయువు]].
'''నీటి ఆవిరి''' లేదా '''ఆవిరి''' (Steam or Water vapor) [[నీరు]] మరిగించినప్పుడు విడుదలై [[గాలి]]లో కలిసిపోయే [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]].


==ఆవిరి యంత్రం==
==ఆవిరి యంత్రం==

11:35, 14 జనవరి 2020 నాటి కూర్పు

నీటి ఆవిరి లేదా ఆవిరి (Steam or Water vapor) నీరు మరిగించినప్పుడు విడుదలై గాలిలో కలిసిపోయే వాయువు.

ఆవిరి యంత్రం

నీటి ఆవిరిలోని శక్తిని మొదటి సారిగా గుర్తించి వాటితో ఆవిరి యంత్రాలను తయారుచేసింది జేమ్స్ వాట్ (James Watt). వీటి ద్వారానే 18 శతాబ్దంలో యాంత్రిక యుగం అభివృద్ధి చెందింది. నీటి ఆవిరితో నడిచే రైలు, ఓడలు కూడా తయారయ్యాయి. నీటిని మరిగించడానికి బొగ్గును ఇందనంగా ఉపయోగించేవారు. ఇలాంటి స్టీమ్ తో నడిచే ఓడని స్టీమర్ అనడం తెలుగు భాషలోని వచ్చింది.

ఉపయోగాలు

  • నీటి ఆవిరి మీద మన ఇండ్లలో ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) తో వంటచేసుకుంటాము. వివిధ ఆహార పదార్ధాలు తయారుచేసుకోవచ్చును.
  • ఆవిరి నింపిన గదులలో ఒక విధమైన ఆవిరి స్నానం (Steam Bath) కోసం కూర్చుంటారు. వీటిని స్పా (Spa) అంటారు.
  • గృహ వైద్యంలో ఆవిరిలో వివిధ పదార్ధాలు వేసి ఆవిరి పీల్చితే జలుబు, దగ్గు మొదలైన ఊపిరితిత్తుల బాధలనుండి ఉపశమనం కలుగుతుంది.