హిరా గుహ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి robot Adding: en:Hira
పంక్తి 22: పంక్తి 22:
[[వర్గం:గుహలు]]
[[వర్గం:గుహలు]]


[[en:Hira]]
[[ar:غار حراء]]
[[ar:غار حراء]]
[[da:Hira]]
[[da:Hira]]

22:16, 22 మార్చి 2008 నాటి కూర్పు

జబల్-ఎ-నూర్, లో గల హిరా గుహ
జబల్-ఎ-నూర్, లో గల హిరా గుహ

హిరా (అరబ్బీ : حراء ) లేదా హిరా గుహ (غار حراء ) సౌదీ అరేబియా, హిజాజ్ ప్రాంతంలోని "జబల్-ఎ-నూర్" (జబల్=పర్వతం; నూర్=జ్యోతి:: జ్యోతి పర్వతాలు) లో గల ఒక గుహ. దీని పొడవు 4 మీటర్లూ, వెడల్పు 1.5 మీటర్లు.

ముస్లింల సాంప్రదాయిక విశ్వాసాల ప్రకారం, మహమ్మదు ప్రవక్త ఈ గుహలో ధ్యానం చేయుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై అల్లాహ్ యొక్క వహీ ను వినిపించాడు. ఈ వహీ ద్వారానే అల్లాహ్ ఖురాన్ యొక్క మొదటి సూరా అల్-అలఖ్ ను అవతరింపజేశాడు.

ఇవీ చూడండి


బయటి లింకులు

  • [1] Pictures #4 and #5 are of Jabal an-Nūr and the Hira cave.
  • [2]
"https://te.wikipedia.org/w/index.php?title=హిరా_గుహ&oldid=282533" నుండి వెలికితీశారు