కృష్ణుడు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
సినిమా లంకె, మూలం చేర్చాను
పంక్తి 25: పంక్తి 25:
|- bgcolor="#CCCCCC" align="center"
|- bgcolor="#CCCCCC" align="center"
| సంవత్సరం|| చిత్రం|| పాత్ర
| సంవత్సరం|| చిత్రం|| పాత్ర
|-
|rowspan="1"|2019
| ''[[ఆపరేషన్ గోల్డ్‌ఫిష్]]''<ref name="రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ |url=https://www.eenadu.net/cinema/morenews/3/2019/10/18/119028255/actor-aadi-operation-goldfish-telugu-movie-review |accessdate=15 January 2020 |work=www.eenadu.net |date=18 October 2019 |archiveurl=http://web.archive.org/web/20191018195441/https://www.eenadu.net/cinema/morenews/3/2019/10/18/119028255/actor-aadi-operation-goldfish-telugu-movie-review |archivedate=18 October 2019 |language=te}}</ref>
|
|-
|-
|rowspan="2"| 2013
|rowspan="2"| 2013
పంక్తి 38: పంక్తి 42:
|
|
|-
|-
|
| ''[[నిప్పు (2012 సినిమా)|నిప్పు]] (2012)''
| ''[[నిప్పు (2012 సినిమా)|నిప్పు]] (2012)''
|
|

17:29, 15 జనవరి 2020 నాటి కూర్పు

కృష్ణుడు

జన్మ నామంకృష్ణుడు
జననం (1975-07-29) 1975 జూలై 29 (వయసు 48)
Indiaచింతలపల్లి
రాజోలు తాలూకా,
తూర్పు గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్
వినాయకుడు
దూకుడు (సినిమా)

కృష్ణుడు ఒక తెలుగు సినీ నటుడు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను సృష్టించుకున్నాడు.

నేపథ్యము

ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా, చింతలపల్లి ఇతడి స్వగ్రామము. ఇతడు విజయనగరంలో జన్మించాడు. వీళ్ళ నాన్నగారి పేరు అల్లూరి సీతారామరాజు. అమ్మ సావిత్రీదేవి. నాలుగో తరగతి వరకు నిడదవోలులో, తొమ్మిది వరకు విశాఖపట్నంలో, పదో తరగతి కాకినాడలో చదివాడు. బెంగళూరులో పాలిటెక్నిక్‌ కోర్సు, ఆటోమొబైల్‌లో డిప్లొమా చేశాడు.[1]

నటనా నేపధ్యము

1997లో హైదరాబాద్‌ చేరుకుని కమలాపూర్‌ కాలనీలో ఉన్న దేవదాస్‌ కనకాలగారి ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాడు. రాజీవ్‌ కనకాల కూడా అప్పుడప్పుడు వీరికి క్లాసులు చెప్పేవారు. వారి అమ్మ లక్ష్మిగారు రెగ్యులర్‌గా క్లాసులు చెప్పేవారు. 1998లో ఈ కోర్సు పూర్తిచేశాడు. ఇతడితోపాటు శ్రీవాస్తవ్‌ కూడా దర్శకత్వంలో శిక్షణ పూర్తిచేసి ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నాడు. శిక్షణ పూర్తయి అవకాశాలు వస్తున్న సమయంలో ఇతడి స్కూటర్‌ని లారీ డీకొట్టి పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎముక విరగడంతో రాజోలు సమీపంలోని వీరి సొంతూరు చింతపల్లి వెళ్లిపోయాడు. నటీమణి హేమ కూడా రాజోలు నివాసే. వారి సహకారం ఇతడికి బాగా లభించింది.

నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)

సంవత్సరం చిత్రం పాత్ర
2019 ఆపరేషన్ గోల్డ్‌ఫిష్[2]
2013 బుల్లబ్బాయ్
మిస్టర్ మన్మథ
2012 ఎటో వెళ్ళిపోయింది మనసు ప్రకాశ్
నిప్పు (2012)
2010 చంద్రుడు
మ్యాంగో
అమాయకుడు
కోతిమూక
పప్పు
ఏ మాయ చేశావే నిజ జీవిత పాత్ర
2009 ఆర్య 2
విలేజ్ లో వినాయకుడు[3] కార్తీక్
ఓయ్! ఫాట్సో
2008 వినాయకుడు (సినిమా) కార్తీక్
జల్సా ప్రతినాయకుడి పరిచయ దృశ్యం
2007 హ్యాపీ డేస్ లావుపాటి సీనియర్
మధుమాసం
ఒక్కడున్నాడు
2006 పోకిరి
2004 ఆర్య
2003 అప్పుడప్పుడు
గంగోత్రి (సినిమా)

బయటి లంకెలు

మూలాలు

  1. "వాళ్లు నన్ను నిరుత్సాహపరిచినా...పూరీజగన్నాథ్ ఓ సలహా ఇచ్చారు‌". andhrajyothy.com. 2017-01-06. Retrieved 2017-01-06.
  2. ఈనాడు, సినిమా (18 October 2019). "రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌". www.eenadu.net. Archived from the original on 18 October 2019. Retrieved 15 January 2020.
  3. "Krishnudu, Saranya in ‘Village Lo Vinayakudu’ Archived 2012-03-14 at the Wayback Machine", MSN India, 15 September 2009, retrieved 2011-07-12